-ఘనంగా నివాళులు అర్పించిన శాససభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు 150 వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు జరిగాయి. శాసన సభ కమిటీ సమావేశ మందిరంలో శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్టమాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది అంతా సమావేశమై టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా …
Read More »Andhra Pradesh
తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు టంగుటూరి…
-పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద కుటుంబం నుంచి వచ్చి గొప్ప న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. సోమవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. బుడితి రాజశేఖర్ ప్రసంగిస్తూ ప్రకాశం పంతులు క్విట్ ఇండియా ఉద్యమం, …
Read More »సీపీఎస్ విధానాన్ని రద్దు చెయ్యాలి… : యం.రాజుబాబు
-సిపియస్ ఉద్యోగుల ఆందోళనకు రవాణాశాఖ ఉద్యోగుల మద్దతు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపియస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతినే కొనసాగించాలని కోరుతూ ఫ్యాప్టో సిపియస్ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 1వ తేదీన నిర్వహించే నిరశన ర్యాలీ, బహిరంగసభకు రవాణాశాఖ ఉద్యోగుల పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్లు జోనల్ అధ్యక్షులు యం.రాజుబాబు తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీన సిపియస్ ఉద్యోగులు చేపట్టనున్న నిరశన ప్రదర్శనకు మద్దతుగా రవాణాశాఖ కార్యాలయ ఆవరణలో సోమవారం రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు …
Read More »టంగుటూరి ప్రకాశం పంతులకు మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది, మేయర్ రాయన భాగ్యలక్ష్మి నివాళి
-టంగుటూరి దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు -రాజకీయాల్లో విలువల కోసం నిరంతరం శ్రమించారు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం కూడలి వద్దన గల ప్రకాశం పంతులు గారి విగ్రహానికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »నేటితరంలో మహిళా శ్రేయస్సుకు నాంది పలికిన వైతాళికుడు సియం వై.యస్. జగన్మోహన రెడ్డి…
-సియం జగన్మోహనరెడ్డి విధానాల వల్ల కుటుంబంలో మహిళలకు పెరిగిన గౌరవం… -రాష్ట్రంలోని మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన వాసిరెడ్డి పద్మ.. -2014-19 మధ్యకంటే గత రెండేళ్లలో 4 శాతం తగ్గిన క్రైమ్ రేటు.. -ప్రతిపక్షాలు చేస్తున్న యాగి వలన మహిళలకు తీరని నష్టం.. -రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు అన్నిరంగాలలో ప్రాధాన్యత ఇస్తూ నేటితరంలో మహిళా శ్రేయస్సు, సంక్షేమానికి నాంది పలికిన వైతాళికుడు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి అని ఆంధ్ర …
Read More »వైఎస్సార్ భీమా పేదకుటుంబాలకు ఇస్తుంది ధీమా…
-ఆపదలో ఉన్నవారికి అండగా ఉండే పధకం… -10.19 లక్షల నీరు పేద కుటుంబాలకు ” వైఎస్సార్ భీమా ” ద్వారా ఉచిత భీమా రక్షణ… -పూర్తి ప్రీమియం చెల్లింపు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి విస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా వైఎ ప్సార్ భీమా అండగా విలుస్తోంది. వైఎస్సార్ భీమా పధకం ఆపదలో ఉన్నకుటుంబాలకు రక్షణగా విలుస్తోంది. అనుకోని విపత్తు కారణంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన బాధిత కుటుంబాలకు …
Read More »తాడేపల్లిగూడెం నుండి పశ్చిమ బెంగాల్‌కు మొదటిసారిగా ఉల్లిపాయల లోడిరగ్‌తో రవాణా అయిన కిసాన్ రైలు…
-246 టన్నుల ఉల్లిపాయల లోడిరగ్‌తో మాల్దా పట్టణానికి రవాణా అయిన మొదటి కిసాన్ రైలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు మద్దతుగా ఉండి వారి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో జోన్‌లో వివిధ ప్రాంతాల నుండి ఇప్పటికే అనేక ‘‘కిసాన్ రైళ్ల’’ను ప్రారంభించి దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉంది. ఇందులో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి కిసాన్ రైళ్లను నడిపింది. ఈ …
Read More »నగదు బదిలీకి అన్నదాత అండ…
-ఉచిత విద్యుత్లో నగదు బదిలీ అమలుకు రైతుల్లో భారీ స్పందన -విద్యుత్ సంస్థలకు స్వచ్చందంగా అంగీకారం తెలిపిన 92 శాతం రైతులు -రైతుల భాగస్వామ్యంతోనే నగదు బదిలీ పథకం అమలుకు శ్రీకారం -నగదు బదిలీని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి .. ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి -30 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ ఢోకా లేకుండా ఇవ్వడమే లక్ష్యం– ఇంధన శాఖ మంత్రి -ఉచిత విద్యుత్ ను దేశంలో నెంబర్ వన్ పథకం గా మార్చడమే ముఖ్యమంత్రి లక్ష్యం …
Read More »చంద్రబాబు స్థాయి దిగజారి గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నవశకం ఆవిష్కృతమైందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ లోని ముత్యాలంపాడు అంబేద్కర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తో కలిసి ఆయన పర్యటించారు. జోరు వానలోనూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గడప గడపకూ తిరిగి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించవలసిందిగా …
Read More »సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్ కోర్టు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం సబ్ కలెక్టర్ జి.ఎస్. ఎస్.ప్రవీణ్ చంద్ సీనియర్ సిటిజన్ కోర్టును నిర్వహించారు. కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన తిరువీడి సారమ్మ కేసుకు సంబంధించి ఆమెకు నలుగురు కుమార్తెలు ఉన్నారు, వారిలో ఆమె రెండవ కుమార్తె పల్లి నాగేశ్వరమ్మ అన్ని ఆస్తులను లాక్కొని దరఖాస్తుదారుని శారీరక వేధింపులకు గురి చేసింది. అయితే పల్లి నాగేశ్వరమ్మ ఈ రోజు రానందున తదుపరి విచారణకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. విజయవాడ రూరల్ మండలం …
Read More »