విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల, ప్రభుత్వ పథకాల అమలు తీరు, సంక్షేమం పట్ల ఆకర్షితులు అయ్యి, కరోనా సంక్షోభ సమయంలో అవినాష్, కార్పొరేటర్లు, ఇంచార్జిలు, నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరుకు, వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం ఆధ్వర్యంలో 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి శెట్టి రాధిక,బహదూర్ పరివేక్షణలో తెలుగు దేశం పార్టీ నుండి వేముల కొండ,దుర్గ తో పాటు 200 మంది టీడీపీ కార్యకర్తలు ఈరోజు తూర్పు …
Read More »Andhra Pradesh
వరలక్ష్మి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. వరలక్ష్మీ దేవి గా అమ్మవారు దర్శనం ఇచ్చారు. లక్ష్మీ దేవి గా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు అన్నారు. అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు. శ్రావణమాసం మూడవ శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన …
Read More »ధర్మ పరిరక్షణ… త్యాగ నిరతికి ప్రతీక మొహర్రం… : పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లింలు పవిత్రంగా నిర్వహించుకొనే మొహర్రం మానవాళికి దివ్య సందేశాన్ని అందిస్తుంది. త్యాగ నిరతికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం మానవతావాదాన్ని తెలియచేస్తుంది. ధర్మ పరిరక్షణ, శాంతియుత సమాజ స్థాపన కోసం మహ్మద్ ప్రవక్త మనుమడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన ప్రాణ త్యాగం నుంచి ప్రస్తుత సమాజం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడవలసిన రాజు యజీద్ ప్రజా కంటకునిగా మారడాన్ని ఇమామ్ హుస్సేన్ తీవ్రంగా నిరసించారు. కుటుంబంతో సహా తన అనుచరులతో …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప (వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ) ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని) శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి కుటుంబమునకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, …
Read More »దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవ కార్యక్రమాలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా ఆయన అనుచరులు, సన్నిహితులు సామాజిక సేవ కార్యక్రమలు చేపట్టి పేదవారికి అండగా నిలవడం ఆనందంగా ఉందని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని 14వ డివిజన్, అంబేద్కర్ నగర్ నందు మల్లి యూత్ ఆధ్వర్యంలో రాంబా నాగేశ్వరరావు కి 25000 రూపాయల విలువ చేసే బార్బర్ షాప్ ను, దేవినేని రాజశేఖర్ నెహ్రూ సేవా స్పూర్తితో అవినాష్ అందజేశారు.ఈ సందర్భంగా …
Read More »దేశం కోసం చివరి వరకు పాటుపడతాం… : మాజీ సైనికులు మోటూరి శంకరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లోని మార్చ్‌ఫాస్ట్‌లో 65 సంవత్సరాల మాజీ సైనికులు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మోటూరి శంకరరావు బృందం పాల్గొనడం అభినందనీయం. ఇటువంటి సీనియర్లు, మాజీ సైనికులు దేశానికి ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచనతో జీవిత చరమాంకం వరకు దేశం కోసం పాటుపడాలని తపన వుంది అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటీకీ మోటూరి శంకరరావు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఓ అసోసియేషన్ స్థాపించి మాజీ సైనికులు …
Read More »వేరికోస్ వెయిన్స్ కి అత్యాధునిక చికిత్స…
-తొలిదశలో గుర్తిస్తే చికిత్స సులభం -మందులతో నయం చేయడం సాధ్యం కాదు -అత్యాధునిక పద్దతుల్లో కోతలు, కుట్లు లేకుండా ఒక్కరోజులోనే చికిత్స -ఈనెల 20, 21 తేదీల్లో ఆపిల్ హాస్పిటల్లో ప్రత్యేక శిబిరం -ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, మేవెన్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ పటేల్ కోల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేరికోస్ వెయిన్స్ కు సంబంధించి ఈనెల 20, 21 తేదీల్లో నగరంలోని ఆపిల్ హాస్పిటల్ నందు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, మేవెన్ …
Read More »సంకల్పం గొప్పదైతే యాగ ఫలితం సిద్దిస్తుంది…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -మందస వాసుదేవ ఆలయంలో వరుణ యాగం -వరుణ యాగానికి వర్షం. హర్షం వ్యక్తం చేసిన మంత్రి -సంకల్ప ఫలితమే వర్ష సూచన ఆనందంలో ప్రజలు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : సంకల్ప బలం గొప్పదైతే ఫలితం సిద్దిస్తుంది అని అంటారు పెద్దలు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరిన రాజు యజ్ఞ యాగాదులు చేస్తుంటారు. ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో అదే …
Read More »దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఎవరు చేయని విధంగా కులమత పార్టీలకతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని డొంకరోడ్డు వద్ద జరిగిన 13 వ డివిజన్ జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …
Read More »దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ సేవలు విస్తృత పరిస్తాం… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడానికి వైస్సార్సీపీ నాయకులు విస్తృతంగా సామాజిక సేవ కార్యక్రమలు చేపడుతున్నారని, అదేవిధంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య,వైద్య,ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరుగుతుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ,ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గంలోని 18 వ డివిజన్, రాణిగారితోట నందు రోజు కూలీ చేసుకొనే …
Read More »