Andhra Pradesh

చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకో… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-జగన్మోహన్ రెడ్డి పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు -నారా వారి నేరచరిత్ర తెలియనిదెవరికి..? -వెన్నుపోటుకు పేటెంట్ రైట్ నీది కాదా..? -మీ హయాంలో వందల మంది వైఎస్సార్ శ్రేణులను కిరాతకంగా హత్య చేసింది మర్చిపోయారా..? -శవాలను పీక్కుతినే రాజకీయాలను ఇకనైనా మానుకో  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే చంద్రబాబుని మించిన క్రిమినల్ మరొకరు ఉండరని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష నేత చేసిన అనుచిత వ్యాఖ్యలపై …

Read More »

మొద‌టి విడ‌త‌లో 15 వేల స్కూల్స్ అభివృద్ది…

-త్వరలో 40 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో మౌలానా ఆజాద్ ఉర్దూ స్కూల్ అభివృద్ది ప‌నులు -దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు -విద్యాతోనే అభివృద్ది : మేయ‌ర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భార‌త దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చిన్నారుల చ‌దువు కోసం పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి అమ్మ ఒడి ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందిస్తున్న ఘ‌న‌త సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దే అని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు …

Read More »

విజయవాడలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం వేడుక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ శాఖ ఆద్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే 65వ వ్యవస్థాపక దినోత్సవం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మనికొండ వెంకట చలపతిరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించగా, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ యూనియన్ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎం వి చలపతిరావు యూనియన్ కు చేసిన సేవలను కొనియాడారు. …

Read More »

సులభతర వాణిజ్యంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ కున్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సులభతర వాణిజ్యం(Ease of Doing Business)అంశంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన అధ్యక్షతన పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సులభతర వాణిజ్యం, మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్(MRCB) అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సులభతర వాణిజ్యం విషయంలో దేశంలో మన రాష్ట్రానికున్న అగ్రస్థానాన్ని అదే స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నం …

Read More »

తొలివిడత నాడు–నేడు కింద ఆధునికీకరణ చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లను అంకితం చేసిన సీఎం వైయస్‌.జగన్‌

  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం తొలివిడత నాడు–నేడు కింద ఆధునికీకరణ చేపట్టిన ప్రభుత్వ స్కూళ్లను సీఎం వైయస్‌.జగన్‌ అంకితం చేసారు.  రెండో విడత నాడు–నేడు పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు విద్యాకానుక కిట్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. పి.గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడున్న చిట్టిపిల్లలు, అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మూడు …

Read More »

నెలాఖరుకల్లా ఈ-క్రాపింగ్ లో పంటల నమోదు పూర్తి చేయాలి… : జెసి డా.కె.మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెలాఖరుకల్లా గ్రామాల్లో ఈ-క్రాప్ కింద వ్యవసాయ పంటల నమోదు ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లా అధికారులతో సమావేశ మైయ్యారు. జేసి (హౌసింగ్) ఎన్.ఎస్.ఎన్.అజయ్ కుమార్ , జేసి (సంక్షేమం) మోహన్ కుమార్ లతో కలసి తమ ఫిర్యాదులతో కలెక్టరేట్ కు తరలివచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వ్యవసాయ సహాయకుడు రైతుల వ్యవసాయ …

Read More »

గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించినవారు తమ భూముల డాక్యుమెంట్లు ధృవీకరించుకోవాలి : ఆర్డీవో కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు అందించిన వారు తమ డాక్యుమెంట్లను సంబంధిత రెవెన్యూ అధికారులతో ధృవీకరించుకోవాలని ఆర్ డివో కె. రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించిన అల్లాపురం, బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాలకు చెందిన వారిలో ఇంతవరకు 250 మంది మాత్రమే తమ భూములను సంబంధించిన డాక్యుమెంట్లను అధికార్ల వద్ద ధృవీకరించుకున్నారని, మిగిలిన వారు తమ దగ్గరలోని తాహశీల్దారు కార్యాలయంలో కానీ లేదా నూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయంలో సంబంధిత అధికార్లకు తమ …

Read More »

పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కాకూడదు… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికం ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డు కాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా పాలసీకి శ్రీకారం చుట్టిందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, విద్యార్దినులకు జగనన్న విద్యా కానుకగా పాఠ్య పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు, 3 జతల యూనిఫారం, డిక్షనరీ, షూస్, బ్యాగ్ , తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా …

Read More »

కొవ్వూరు నియోజకవర్గంలో 17961 జగనన్న కిట్లు పంపిణీ…

-నాడు నేడు కింద రూ.13.54 కోట్ల తో 57 పాఠశాలలు అభివృద్ధి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కానుక గా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల పరిధిలో 8762 మంది బాలురకు, 9199 మంది బాలికలకు కిట్స్ పంపిణీ చేస్తున్నట్లు కొవ్వూరు మండల విద్యాధికారిణి కె.రత్నం తెలిపారు. సోమవారం కొవ్వూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.రత్నం మాట్లాడుతున్న కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని 3 …

Read More »

స్పందనలో 41 అర్జీల రాక…

-సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 41 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్. తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ 9, విద్యా శాఖ 2, పౌర సరఫరాలు 2, పోలీస్ శాఖ 4, ఏపి టౌన్‌షిప్ 1, మెప్మా 5, గ్రామీణాభివృద్ధి 2, సెర్ప్ 4, హౌసింగ్ 1, మహిళశిశు సంక్షేమం 1, సర్వే అండ్ ల్యాండ్ …

Read More »