మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం మండలం చండ్రగూడెం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్ ను శుక్రవారం మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె. మాధవిలత సందర్శించారు. శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించనున్న స్థలం అనువైనదిగా లేకపోవడంతో లబ్దిదారుల సమస్యను పరిష్కరించేందుకు ఈనెల 3వ తేదిన లేఅవుట్ ను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి …
Read More »Andhra Pradesh
రైతు భరోసా చైతన్య యాత్రలు సద్వినియోగం చేసుకోండి : జెసి డా. మాధవిలత
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ నెల 23వ తేదీ వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.కె. మాధవిలత చెప్పారు. శుక్రవారం మైలవరం రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో జెసి మాధవిలత పాల్గొన్నారు. తొలిత రైతు భరోసా కేంద్రాన్ని జెసి మాధవిలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సాగు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కర మార్గాలు తెలియజేసేందు ప్రభుత్వం ఈనెల 9 నుంచి 23 …
Read More »డిపిఆర్ఓ భాస్కరనారాయణకు విజయవాడ ఎస్ఐసి ఎడిగా పదోన్నతి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పౌర సంబంధాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న యం. భాస్కరనారాయణకు సహాయ సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ సమాచార శాఖ కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 1993లో ఎపిపియస్సీ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా డిపిఆర్‌ఓ కార్యాలయంలో సహాయ పౌర సంబంధాధికారిగా నియమితులైన భాస్కరనారాయణ కొవ్యూరు, నర్సాపురంలో డివిజనల్ పౌర సంబంధాధికారిగా పనిచేసి పదోన్నత పై 2017 సెప్టెంబర్ లో కృష్ణాజిల్లా పౌర సంబంధాధికారిగా నియమితులైయ్యారు. ప్రస్తుతం డిపిఆర్ఓగా పనిచేస్తున్న ఆయనకు విజయవాడ రాష్ట్ర సమాచార …
Read More »రైతులకు విత్తనాలను వారం రోజుల్లో పంపిణీ చేయండి… : కలెక్టరు జె. నివాస్
-ఇ-క్రాప్ నమోదు పై ప్రత్యేక దృష్టి పెట్టండి… జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలను వేగవంతం చేయండి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రైతాంగం వ్యవసాయ పనులను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో అవసరమైన విత్తనాలను ప్రతీ రైతుకూ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. రైతులు చేపట్టిన పంటల ఇ-క్రాప్ నమోదు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాల పనులను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ సంబంధిత …
Read More »ఆప్కోలో ఆషాడం సేల్.. 30 శాతం రిబేటు పై అమ్మకాలు…
-ఒకటి కొంటే మరొకటి ఉచితం.. మరియు ఒకటి కొంటే రెండు ఉచితం… -ఆప్కో డియంఓ యస్ వివి. ప్రసాద రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఆప్కో షోరూమ్ లలో 30 శాతం రాయితీ పై చేనేత వస్త్రాల అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ఆప్కో డివిజినల్ మార్కెటింగ్ మేనేజరు యస్ వివి. ప్రసాద రెడ్డి తెలిపారు. చేనేత వస్త్రాలను వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువచ్చి నేతకార్మికులకు చేయూతనిచ్చేందుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆప్కో షోరూమ్ ల ద్వారా 30 శాతం …
Read More »నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ ఆవరణలో మంత్రి బొత్స జన్మదిన వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్ ఆవరణలో వై.సీ.పీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొని డిప్యూటి మేయర్ బెలం దుర్గ మరియు పలువురు కార్పొరేటర్లతో కలసి భారీ కేక్ కట్ చేసి మంత్రి బొత్సకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంలో ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ మాట్లాడుతూ నగరాభివృద్దికి …
Read More »పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులపై డివిజన్ల వారీగా ఆరా తీశారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు …
Read More »వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతుల మీదుగా 300 మంది పేదలకు ఉచితంగా ఆనందయ్య మందు పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విపత్తు సమయంలో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ కండ్రికలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 300 మంది పేదలకు ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వీకేఎస్సీ (వాసవీ కుటుంబ సురక్ష పథకం) ద్వారా కరోనాతో …
Read More »అను మైబేబి హాస్పిటల్‌లో 11న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్…
* హాస్పటల్ సీఈవో డాక్టర్ గాజుల రమేష్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్-19 థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకుని కోవిడ్ మహమ్మారి బారి నుండి రక్షించుకోవాలని అను హాస్పటల్ సీఈవో డాక్టర్ గాజుల రమేష్ శుక్రవారం సూర్యారావుపేటలోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం నిర్థేశించిన ధరలకే 18 ఏళ్లు పైబడిన వారికి కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సినేషన్లు మెగా డ్రైవ్‌ను ఎనికేపాడులోని అను మైబేబి హాస్పటల్‌లో …
Read More »నేను నాయకుణ్ణి కాదు సేవకుణ్ణి మాత్రమే… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మహానేత డా.వై.ఎస్.ఆర్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్ర భవనాలు ప్రారంభింపచేయడం ఆయనకు ప్రభుత్వం ఇస్తున్న ఘననివాళి అని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం ముదినేపల్లి మండలం పెద్దగొన్నూరులో నిర్మాణం పూర్తిచేసుకున్న రైతు భరోసా కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజన్న రాజ్యం జగనన్న పాలనలో ఈనాడు రైతే రాజు అని అన్నారు. ముఖ్యంగా పెద్దగొన్నూరు గ్రామంలో ఈ రైతు భరోసా కేంద్రం నిర్మాణం …
Read More »