Breaking News

Andhra Pradesh

వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా సూచనలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS ద్వారా విడుదల చేయబడిన సూచనలు. 60 ఏళ్లు పైనబడిన సీనియర్ సిటిజన్లు COVID కాలంలో ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. సీనియర్ సిటిజన్స్ మరియు వారి సంరక్షకులు కోవిడ్ ప్రమాదము నుండి వారు ఎలా రక్షించుకోవాలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS కొన్ని సలహాలు సూచనలు విడుదల చేయడం జరిగింది. 60 మరియు …

Read More »

బొప్పాయి వ్యర్థాలు విషాలన్నింటినీ బయటకు పంపుతుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ఉదయం మొట్టమొదటి ఆహారం గా బొప్పాయి ముక్కలు తింటే అది శరీరంలో ఉన్న వ్యర్థాలు విషాలన్నింటినీ బయటకు పంపుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. కనీసం గంట వరకూ వేరే ఆహారం తీసుకోకుండా ఉంటే జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. అరటిపండ్లు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.కానీ లేవగానే తినకూడదు. మధ్యాహ్నం… సాయంత్రం తినాలి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం. గుండెకి మంచిది. అలాగే కొబ్బరినీళ్ళు ఉదయాన్నే తాగితే ఎంతో బావుంటాం ! బలం పెరగడానికి …

Read More »

ప్లాస్మా దానం చేయండి ప్రాణాలు కాపాడండి… 

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజా వార్త : ప్లాస్మా అంటే ఏమిటి… రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు, ప్లాస్మా అనగానే బయపడుతున్నారు. మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీ బాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీ బాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల …

Read More »

ఏసీ @ 26 డిగ్రీలు!

-ఈ ఉష్ణోగ్రత వద్దే సెట్ చేసుకొని.. ఏసీలు వాడుకోండి -దీనివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లబ్ధి -కరెంటు బిల్లులు, కర్బన ఉద్గారాలూ తగ్గుతాయి -స్టార్ రేటెడ్ గృహోపకరణాల వినియోగంతో భారీ ప్రయోజనాలు -గృహ వినియోగదారులకు ఏపీఎస్ఈసీఎం సూచన -స్టార్ రేటెడ్ ఉపకరణాల వినియోగం, ఏసీలు 26 డిగ్రీల వద్ద నడపడంపై విస్తృత అవగాహన కల్పించండి -ఏపీఎస్ఈసీఎం అధికారులకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఆదేశం -0 స్టార్ ఏసీతో పోల్చితే 5 స్టార్ ఏసీ వల్ల ఏడాదికి రూ.2500 ఆదా -26 డిగ్రీల వద్ద నడిపితే …

Read More »

సపోటా పండ్లను వేసవిలో తీసుకుంటే ఎంత మేలో తెలుసా?

నేటి పత్రిక ప్రజా వార్త : వేసవి కాలంలో మనకు దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్లు వేడి ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పండు మామిడి, పనస వర్గాలకు చెందింది. అంటే దీనిలో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. సపోటా తినడానికి చాలా రుచికరంగా ఉండటం వలన దీనిని మిల్క్ షేక్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. …

Read More »

రక్తంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ కాపాడుకుందాం… 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ సరిగ్గా ఉంచుకోవాలనుకుంటే హిమోగ్లోబిన్‌ను పెంచే ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యం. పురుషులకు సుమారు 13.5 గ్రాములు/ డెసీ లీటర్లు, మహిళలకు 12 గ్రాములు/ డెసీ లీటర్ల హిమోగ్లోబిన్‌ అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. హార్వర్డ్‌ హెల్త్‌, అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం.. శరీరంలో హిమోగ్లోబిన్‌ తగినంత పాళ్లలో మెయింటెయిన్‌ చేయాలంటే కాపర్‌, ఐరన్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ2 (రైబోఫ్లెవిన్‌), విటమిన్‌ బీ3 (నియాసిన్‌), విటమిన్‌ బీ5, విటమిన్‌ బీ …

Read More »

దడ పుట్టిస్తున్న వంట నూనెల ధరలు…

నేటి పత్రిక ప్రజా వార్త : గత రెండు నెలల నుంచి వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి, పనుల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరాల వ్యయం భరించలేనంతగా మారింది. కరోనా మహమ్మారి ప్రభావంతో పేద, మధ్యతరగతి వర్గాల వారు కుదేలయ్యారు. కొద్ది నెలలుగా కోలుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నా.. ఏదో ఒక రూపంలో వీరిపై ఆర్థిక భారం పడుతూనే ఉంది. చమురు, వంట గ్యాసు ధరలతో పాటు నిత్యావసరాల్లో భాగమైన వంట నూనెలు కూడా …

Read More »

త్వరలో చుక్కల టీకా…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొవిడ్‌-19 నిరోధానికి ముక్కు ద్వారా తీసుకునేందుకు అనువైన చుక్కల టీకా అందుబాటులోకి రావడానికి మరో 6 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జేఎండీ) సుచిత్ర ఎల్ల తెలిపారు. ఇప్పటికే ఈ టీకాపై మొదటి దశ పరీక్షలు పూర్తయ్యాయని, రెండు – మూడో దశ పరీక్షలు చేయడానికి 3-6 నెలలు అవసరమని పేర్కొన్నారు. మొదటి దశ ప్రయోగాల్లో ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా …

Read More »

స్వీయ గృహనిర్బంధం…

-స్వీయ గృహనిర్బంధం (HOME ISOLATION ) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొరోనా పాజిటివ్ అవగానే అందరికీ ఫోనులు చేసి బెంబేలెత్తి నన్నాసుపత్రిలో చేర్చండి అని ఏడ్చి కంగారు పడి సింపతీకొట్టకుండా.,ధైర్యంగా స్వీయ గృహనిర్బంధం ద్వారా కొరోనాను ఏవిధంగా ఎదుర్కోవాలనో తెలుసుకోండి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు మొదలుకాగానే ఇంట్లో వాళ్ళకి నేను ఐసోలేషన్ కి వెళుతున్నా అని చెప్పి ఒక రూమ్ లోకి వెళ్ళాలి..అదేదో వనవాసం వెళుతున్నట్లు.. 300 రూపాయల మందుల కిట్టు మొదలెట్టాలి RTPCR పాజిటివ్ అవుతానే.. కొంచెం ధైర్యం …

Read More »

కరోనా సెకండ్ వేవ్ – మన ఆరోగ్యం మన చేతుల్లోనే…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గతంలో కంటే సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి మరింత వేగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. గుంపులు గుంపులుగా తిరగకూడదు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. మన ఇంటి నుంచే మొదలవ్వాలి… కరోనా …

Read More »