5 వేల మందికి పైగా విద్యుత్ ఉద్యోగులతో మంత్రి గొట్టిపాటి టెలీకాన్ఫరెన్స్
-‘మురసు’ను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ సర్వసన్నద్ధం -గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి -ఆసుపత్రులు, అత్యవసర సేవలకు విద్యుత్ అంతరాయం…
