గిరిజన ప్రాంత పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఐసీఎంఆర్ నుంచి రూ.76 లక్షల పరిశోధన నిధులు
-మెరోపెనమ్ (Meropenem) యాంటీబయాటిక్ ఔషధ నిరోధకతపై పరిశోధనకు మంజూరు -వైద్య విద్యార్థుల్లో పరిశోధనలకు ప్రోత్సాహం.. కొత్త కళాశాలకు కీలక మైలురాయి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: గిరిజన…
