-ఎమ్మెల్యే పేర్ని నాని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉన్నతాధికారులు సైతం తరచూ గృహ నిర్మాణం ఇళ్ల స్థలాల విషయమై సమీక్షిస్తున్నారని మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య( నాని ) పేర్కొన్నారు. మంగళవారం ఆయన కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత్ సింగ్ ను ఆమె కార్యాలయంలో కలిసి మచిలీపట్నం నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు. ఒకటి రెండు నెలలలో టిడ్కో ఇళ్లు అప్పగించాలనే లక్ష్యంతో పనులపై దృష్టి సారించామని బ్యాంకుల …
Read More »Latest News
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల కార్యనిర్వాహక సంఘ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం పూర్వ విద్యార్థుల ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశము జరిగినది దీనికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ జె రాజేంద్ర, శ్రీ కిరణ్ COO COMAKEIT లు ఆన్లైన్లో సమావేశమయ్యారు. ప్రొఫెసర్ వైఎస్ కిరణ్మయి డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, డాక్టర్ సయ్యద్ వలి ఇండస్ట్రియల్స్ట్ మరియు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, రిజిస్ట్రార్ PROF. కరుణ ,ప్రొఫెసర్ సరస్వతీ రాజు …
Read More »టెస్ట్ టైల్ డిజైనర్ మరియు క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో టెస్ట్ టైల్ డిజైనర్ 7 ఖాళీలు, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ 7 ఖాళీలులో పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు చేనేత జౌళి శాఖ కమిషనర్ ఎమ్ ఎమ్. నాయక్ ఒక ప్రకటనలో కోరారు. బనగాన పల్లె (నంద్యాల), మురమండ, పూలగుర్త (తూర్పు గోదావరి), పాలకొండ, నారాయణపురం (పార్వతీపురం మన్యం), బొబ్బిలి (విజయనగరం), పాయకరావుపేట (అనకాపల్లె) లలో నియామకాలు జరుగుతాయని …
Read More »రాష్ట్రములో మాంస ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఔత్సాహిక పరిశ్రామికవేత్తల సమావేశము
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాంస ఉత్పత్తి రంగ అభివృద్ధికై ఆంధ్ర ప్రదేశ్ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ మరియు పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో సమావేశము నిర్వహించారు. ఈ సమావేశానికి మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ యం. శ్రీరాములు అధ్యక్షత వహించారు మరియు ముఖ్యతిధులుగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు, డా. ఆర్. అమరేంద్ర కుమార్ హాజరయ్యారు. అలాగే మానేజింగ్ డైరెక్టర్, డా. యం. విజయుడు నేతృత్వములో దేశవ్యాప్తంగా …
Read More »అందరి సహకారంతోనే అభివృద్ధికి బాటలు
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -నగర మేయర్, డిప్యూటీ మేయర్ తో కలిసి రూ. 19.98 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజల సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 58 వ డివిజన్ షణ్ముఖ్ నగర్లో రూ. 19.98 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, …
Read More »సీఎం జగన్ పాలనలో రహదారులకు మహర్దశ
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -నగర మేయర్ తో కలిసి రూ. 1.67 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నగరంలో రహదారులకు మహర్దశ వచ్చిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 32 వ డివిజన్ లోటస్ సెక్టార్ – 1 లో రూ. 1.52 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణ పనులతో పాటు ప్రధాన రహదారిలో రూ. 15.35 లక్షలతో …
Read More »ప్రభుత్వ సలహాదారు SM జియావుద్దీన్ ని కలిసిన జమీల్ అహమ్మద్ బేగ్…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు SM జియావుద్దీన్ ని మంగళవారం గుంటూరులోని ఆయన కార్యాలయంలో NCP పార్టీ మైనారిటీ విభాగం జాతీయ వైస్ చైర్మన్ జమీల్ అహమ్మద్ బేగ్ కలిశారు. మైనారిటీ సంక్షేమ అంశాలపై చర్చించారు.
Read More »దళితుల నిధులన్నీ దారి మళ్లింపు… : ఈ బి స్వామి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం నవరత్నాలు పెట్టి దళితుల యొక్క నిధులన్నీ దారి మల్లిస్తున్నారని జాతీయ దళిత రాజకీయ పోరాట సమితి జాతీయ కార్యదర్శి ఈ పి స్వామి వెల్లడించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో దళితులందరూ ఆయన వెనుక నడిచామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దళితుల్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. అనగారిన కులాలను ఆర్దికంగా అభివృద్ధి చేయాల్సింది …
Read More »కలెక్టర్ ఢిల్లీ రావును కలిసిన డా.పి. శ్యాం ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.పి. శ్యాం ప్రసాద్ మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన రచించిన ఏ మాస్టర్ సర్జన్ ఇన్ లవ్ విత్ హ్యుమానిటీ బుక్కును అందజేశారు.
Read More »సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యలను ఆయా శాఖల అధికారుల ద్వారా సత్వరమే పరిష్కరించాలి…
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి, గుంటుపల్లి `1,2, వార్డు సచివాలయాలను, అంగన్‌వాడీ కేంద్రం, యంపియుపి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సచివాలయంలోని రికార్డులను పరిశీలించారు. సచివాలయ పరిధిలో ప్రజలు సమర్పించిన ఆర్జీలను పెండిరగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలసుకుని …
Read More »