Breaking News

Latest News

నేటి (శనివారం) నుంచే ఏకలవ్య మోడల్ స్కూల్స్ జాతీయ క్రీడలు-2022

-ఇందిరీ గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభోత్సవం -హాజరుకానున్న కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయమంత్రి శ్రీమతి రేణుకా సింగ్ సరుటా -22 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 4,300 మందికి పైగా విద్యార్ధులు -వేదికలుగాఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా లయోలా కళాశాల విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు-2022 కు అంతా సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యమిస్తున్న ఈ క్రీడలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ …

Read More »

ఓటర్ల ధరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ఓటర్ల జాబితా ప్రక్రియను పూర్తి చేయండి..

-ఫోటో సిమిలర్‌ ఎంట్రీల పరిశీలనపై ప్రత్యేక దృష్టి పెట్టండి.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల నుండి స్వీకరించిన ధరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ఓటర్ల జాబితాను సిద్దం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఫోటో సిమిలర్‌ ఎంట్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా రూపొందించడంపై జిల్లాలోని రెవెన్యూ అధికారులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆయన కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్లు …

Read More »

భవానీదీక్ష విరమణ సందర్భంగా పారిశుధ్య నిర్వహణ పరిశీలన…

-24 గంటలు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో ఉంచాలి… -కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి శుక్రవారం ఉదయం బెంజి సర్కిల్ జంక్షన్ లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను మరియు (శనీశ్వర స్వామి ఆలయం) దగ్గర పారిశుధ్య కార్మికుల యొక్క విధులను పర్యవేక్షించి వారి యొక్క మస్తరు విధానము పరిశీలించారు. బెంజి సర్కిల్ జంక్షన్ లో ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువన ఆధునికీకరణ పనులను పరిశీలించి …

Read More »

కౌలు రైతుల ఆపద్బాంధవుడు పవన్ కళ్యాణ్…

-కౌలు రైతుల కుటుంబాలకు భవిష్యత్తుపై నమ్మకం భరోసా కల్పిస్తున్న కౌలు రైతు కుటుంబాల పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్. -సీఎం జగన్ ది ఐరన్ లెగ్ పాలన. -జగన్ పాలనలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. -రెండు సంవత్సరాలుగా ఖాళీగా కూర్చున్న 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లకు శుభాకాంక్షలు. -అక్రమ నిర్మాణాలకు విజయవాడ నగరం అడ్డాగా మారింది. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 18 వ తేదీన …

Read More »

క్యాన్స‌ర్ చికిత్స‌లో మ‌రో మైలురాయి

-హెచ్‌సీజీతో ఒప్పందం వ‌ల్ల ఎంతో మేలు -సీఎం జ‌గ‌న‌న్న చిత్త‌శుద్ధి వ‌ల్ల‌నే క్యాన్స‌ర్ రోగుల‌కు ఉచితంగా వైద్యం -పేద‌ల‌కు పూర్తి అండ‌గా ప్ర‌భుత్వం -దేశానికే ఆద‌ర్శంగా ఏపీలోని క్యాన్స‌ర్ వైద్య విధానం -గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వ‌ర‌కు పూర్తి బలోపేతంగా క్యాన్స‌ర్ వైద్యం -రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల రజిని -ప్ర‌ఖ్యాత హెచ్‌సీజీతో ఏపీ ప్ర‌భుత్వం ఎంవోయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మ‌న దేశంలోనే ప్ర‌తిష్టాత్మ‌క క్యాన్స‌ర్ వైద్య సంస్థ హెల్త్ కేర్ గ్లోబ‌ల్ (హెచ్‌సీజీ)తో అవ‌గాహ‌న ఒప్పందం …

Read More »

మహిళల సుస్థిర, ఆర్థిక సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

-అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి.. -ఈ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి రూ.97,724 కోట్ల రుణాలు.. -నూటికి 99.50 శాతం రికవరీతో చెల్లిస్తున్న డ్వాక్రా సంఘాలు.. -91 శాతం డ్వాక్రా సంఘాలు A & B గ్రేడ్ లలో ఉన్నాయి. -సెర్ఫ్ సీఈవో ఎ.ఎమ్.డి. ఇంతియాజ్ వివరాలు వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలను సుస్థిర, ఆర్థిక సాధికారత వైపు చేయి పట్టుకొని నడిపించడానికి వీలుగా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, …

Read More »

వాహనాల అడ్వాన్సు అక్రమాలపై సీబీ సిఐడి విచారణ

-డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి -ఏడాది దాటిన ఇ.డి.లను సొంత శాఖలకు వెనక్కు పంపండి -ఎస్సీ కార్పొరేషన్ సీఓపీ సమావేశంలో మేరుగు నాగార్జున ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లాది రుపాయలు అడ్వాన్సులుగా తీసుకొని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటుగా ఈ విషయంగా సీబీ సిఐడి తో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి …

Read More »

ప్రత్యెక ఓటర్ల సవరణ -2023 పై క్లెయిములు మరియు అభ్యంతరాలపై అన్నింటినీ ఈ నెల 26 వ తేదీలోపు పరిష్కరించాలి : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక ఓటర్ల సవరణ మరియు ఎం.ఎల్.సి. పట్టభద్రులు మరియు ఉపాద్యాయ నియోజకవర్గాల ఎలక్ట్రోరల్స్ పై విజయవాడ నుండి చీఫ్ ఎలక్టరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్ లతో అసెంబ్లీ నియోకవర్గాల వారీగా క్లయిములు, అభ్యంతరములు, ఫారం – 6 బి కలెక్షన్, డూప్లికేట్ ఎంట్రీ లను ఎం.ఎల్.సి. డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ నుండి తొలగించుట, అందిన కంప్లైంట్ల పై తీసుకున్న చర్యలు తదితర అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. …

Read More »

ఫిబ్రవరి చివరి నాటికి రెండవ దశ గ్రామాల వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంను త్వతగతిన పూర్తయ్యేలా చూడాలని, సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ అన్నీ జిల్లాల కలెక్టర్లను ఆదేశించగా జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులతో మాట్లాడుతూ ఫిబ్రవరి చివరి నాటికి రెండవ దశ 92 గ్రామాలకు చెందిన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ పూర్తి కావాలని ఆదేశించారు. గురువారం …

Read More »

అనీమియా నివారణకు పటిష్టంగా చర్యలు చేపట్టాలి

-హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు వేగవంతం చేయాలి : సి.ఎస్. జవహర్ రెడ్డి -పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్ శాతం తగ్గించాలి -బడి బయటి పిల్లలందరినీ బడిలో చేర్చేలా చర్యలు చేపట్టాలి -వారంలోపు కాన్పు జరగబోయే మహిళల రక్షిత కాన్పుపై చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన వినతులు సకాలంలో పరిష్కరించాలని, హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో అనీమియా, ప్రసూతి మరణాలు లేకుండా చూడాలని సి.ఎస్. జవహర్ …

Read More »