Breaking News

Latest News

క్రానిక్‌ కీడ్నీ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాధిని వ్యాప్తి చెందకుండా తగుచర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ కొండూరు మండలం తండాలలోని క్రానిక్‌ కీడ్నీ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాధిని వ్యాప్తి చెందకుండా తగుచర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ జె.నివాస్‌కు వివరించారు. ఎ కొండూరు తండాలలోని క్రానిక్‌ కీడ్నీ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, ఇకపై చేపట్టవలసిన పనులపై బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, జిల్లాలోని గ్రామీణ నీటి సరఫరా, పంచాయితీరాజ్‌, వైద్యాధికారులతో జె.నివాస్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా …

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టండి..

-రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దండి -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుని ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు కమిటీ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రోడ్డు …

Read More »

గృహనిర్మాణ, నాడు`నేడు పనులలో అలసత్వం వహిస్తే సహించం…

-స్పందన అర్జీలను గ్రామ మండల స్థాయిలోనే పరిష్కరించండి… -పాఠశాలల అభివృద్ధి పనులలో ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేయించలేకపోతున్నారా? -వారం వారం వీసిలో కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని స్థానిక కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నందు బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జాయింట్‌కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డివో, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమీషనర్లు, ఎంపిడివోలు, తహశీల్థార్లు, పంచాయతీరాజ్‌. హౌసింగ్‌ ఇఇలు, డిఇలు, ఏఇలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ …

Read More »

విద్యుత్‌ వినియోగంపై ప్రజలలో మార్పు తీసుకువద్దాం…

-విద్యుత్‌ పొదుపు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుదాం.. -విద్యుత్‌ పొదుపు చేసి భావితరాలకు భరోసానిద్దాం. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్‌ను పొదుపు చేయడం ద్వారా వినియోగంపై ప్రజలలో మార్పు తీసుకువచ్చి ఇంధన పొదుపుతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవంలో భాగంగా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన విద్యుత్‌ పొదుపు అవగాహన ర్యాలీని బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు …

Read More »

తడి, పొడి చెత్త సేకరణ పై అవగాహన…

-అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా తడి-పొడి చెత్త, ప్రమాదకర వ్యర్ధాలను వేర్వేరుగా సేకరించేందుకు నగరపాలక సంస్థ అందించిన మూడు రంగుల చెత్త బుట్టలను వినియోగించాలంటూ నగరపాలక అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి అన్నారు. సర్కిల్-1 పరిధిలోని 48 వ డివిజన్ లో బుధవారం అవగాహన కార్యాక్రమాన్ని నిర్వహించి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణి చేయడంతోపాటు సీ.ఎన్.జీ ఆటోలకు స్టిక్కర్లను అంటించి ప్రజలకు అవగాహన కల్పించారు. …

Read More »

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి !!

-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కోరారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన పలువురు బ్యాంకు మేనేజర్లతో, కో- ఆర్డినేటర్లతో టిడ్కో గృహాల కేటాయింపు ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 21వ తేదీన గుడివాడలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందించే మహత్తర కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో రుణాల …

Read More »

రాష్ట్రంలో వందేళ్ల తర్వాత మొట్టమొదటిసారి జగనన్న ఎంతో ధైర్యంతో చేపట్టిన భూముల రీ సర్వే

-రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసిన మంత్రి జోగి రమేష్ పెనుమల్లి ( పెడన), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 100 ఏళ్ల తరువాత ఎంతో ధైర్యంతో భూముల రీ సర్వే ముఖ్యమంత్రి జగన్ చేపట్టారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. పెడన మండలం, పెనుమల్లి గ్రామ సచివాలయ పరిధిలోని నేలకొండపల్లి, కుమ్మరి కుంట గ్రామాలకు చెందిన రైతులకు బుధవారం మంత్రి పెనుమల్లి ఆర్ బి కే వద్ద భూ హక్కు పత్రాలు పంపిణీ గావించారు. ఈ …

Read More »

ఇంధన పరిరక్షణలో.. సరిలేరు ఏపీకి ఎవ్వరూ!

-రాష్ట్రానికి ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ -రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఇంధన శాఖ అధికారులు -రెండో గ్రూపు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానం -జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ లో రెండో స్థానం -ఇంధన సామర్ధ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు -పరిశ్రమలు, భవన నిర్మాణం వంటి కీలక రంగాల్లో ఇంధన సామర్ధ్య అమలుకు మరింత ప్రోత్సాహం -ఏపీఎస్ఈసీఎంకు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే అభినందనలు -ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి సహకారం …

Read More »

మెరుగైన సుస్థిర అభివృద్ధి సూచికలు సాధించాలి

– పాఠశాల విద్య కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్ సురేష్ కుమార్  – ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అంశంపై ఒక రోజు కార్యశాల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు పేదరికం అంతం చేసి, 2030 నాటికి ప్రజలందరూ శాంతి, శ్రేయస్సును ఆస్వాదించడానికి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్  అన్నారు. బుధవారం విజయవాడలోని పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు …

Read More »

కుల గణన జరగాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలు స్థానిక ధర్నా చౌక్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కే . లక్ష్మణరావు మాట్లాడుతూ బీసీలు జనాభా దామాషా ప్రకారం 50% రిజర్వేషన్లు కల్పించాలని కుల గణన జరగాలని మేము ఎంత ? మా వాటా ఎంత ? తేల్చాలని డిమాం డ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఉపయోగించుకుంటున్నారని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, బీసీలను, వెనుకబడి ఉన్నారని, ఆయన అన్నారు. …

Read More »