విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో సినీనటి, బిగ్ బాస్ ఫేమ్ అర్చన సందడి చేశారు. మహంకాళి మెటల్ మార్ట్ షాప్ ను ఆమె ఘనంగా ప్రారంభించారు. షాప్ లో ఉన్న వస్తువులను ఆసక్తిగా తిలకించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహంకాళి మెటల్ మార్ట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తాను కూడా అంటిక్ కలెక్షన్ చేస్తానని అన్నారు. షాప్ లో మేటల్ వస్తువులు చాలా నాణ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. షాప్ లో ఉపయోగించిన బ్రాస్ క్వాలిటీ చాలా నాణ్యంగా ఉన్నాయనీ …
Read More »Latest News
నగరంలో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఘనంగా ప్రారంభించారు. ఆదివారం ప్రకాశం రోడ్డు, ఎఫ్.ఎమ్ ప్లాజా నందు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు, బంగారు ఆభరణాల అభిమానులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బొడ్డు మురళీకృష్ణ మాట్లాడుతూ జ్యువెలరీ రంగంలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉందన్నారు. కస్టమర్లు అభిరుచికి తగ్గట్టుగా నమ్మకమైన జ్యువెలరీని అందిస్తున్నామని …
Read More »నూతనంగా ఎస్ వి వి, మెన్ ఉమెన్స్ హెయిర్ స్టూడియో…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో మొగల్రాజపురం మెట్రో షాపింగ్ మాల్ ఎదురుగా ఎస్ వి వి, మెన్ ఉమెన్స్ హెయిర్ స్టూడియో నూతనంగా ప్రారంభించబడింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చలసాని అజయ్ కుమార్, ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఆంధ్రప్రదేశ్ లాయర్ల బార్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, బొమ్మసాని సుబ్బారావు కృష్ణాజిల్లా టిడిపి ఉపాధ్యక్షులు, నాయకులు ఇంటూరు బాబ్జి నంద ల హాజరై వారు ప్రారంభోత్సవం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెదపూడి శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ …
Read More »నగరంలో చేనేత హస్తకళ ప్రదర్శన, అమ్మకాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాలను వాడండి… హస్తకళలను ప్రోత్సహించండి…వస్త్రాభిమానుల కోసం నగరంలో చేనేత హస్తకళ ప్రదర్శన, అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 9వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు చేనేత హస్తకళ ప్రదర్శన, అమ్మకాలు.. బాపు మ్యూజియం, రాఘవయ్యపార్కు ఎదురుగా, బందరురోడ్డునందు నిర్వహించపడతాయని నిర్వాహకులు ఎ.సింహాద్రి, బి.సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అంకమరావు మాట్లాడుతూ క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా ఇక్కడ సుమారు 50 స్టాల్స్, 10 రాష్ట్రాల నుండి వచ్చిన వారు …
Read More »Make National Energy Conservation Week-2022… A grand success
-Energy Minister, Peddireddi Ramachandra Reddy -National energy conservation week to be celebrated from 14 to20 december-2022 -Energy efficiency play crucial role in ensuring both long and short term energy security -State government is strongly determined to make excellence in the area of power systems -State government considers energy efficiency programs as one of the key factor in development of the …
Read More »ఘనంగా దళిత నాయకులు పీటర్ జోసఫ్ జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాల మహాసేన రాష్ట్ర కోఆర్డినేటర్ పీటర్ జోసఫ్ జన్మదిన వేడుకలను శనివారం వారి నివాసము నందు విజయవాడ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్న యువతకు కమిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మన అంబేద్కర్ ఆశయాల కోసం రాజ్యాధికారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తామని మీకు అన్నివేళలా అండదండలుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత సీనియర్ …
Read More »ఏపీలో వైద్యం నభూతో నభవిష్యతి
-జగనన్న ఉన్నత లక్ష్యాలతో పేదలకు ఎంతో మేలు -జగనన్న చిత్తశుద్ధి ఫలితంగానే ఏపీకి అవార్డులు -రూ.16వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం -ఆరోగ్య ఆసరా లాంటి పథకాలతో చరిత్ర సృష్టించాం -ఆరోగ్యశ్రీ ద్వారా నిజమైన హెల్త్ కవరేజి డేను సాధించాం -రాష్ట్ర ప్రభుత్వాల సదస్సులో మంత్రి విడదల రజిని -వారణాసిలో కేంద్ర ప్రభుత్వ సదస్సుకు హాజరు -తొలి రోజు టెలీ కన్సల్టేషన్ అంశంలో అవార్డు అందుకున్న మంత్రి -నేడు మరో అవార్డు అందుకోనున్న ఏపీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తుపాను నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక చర్యలను తీసుకుందన్నారు. సిఎస్ జవహర్ రెడ్డి ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి అధికారులకు అమలు చేయాల్సిన విధివిధానాలు గురించి …
Read More »ఆంధ్రప్రదేశ్ మరో క్రీడా సంగ్రామానికి చకచకా ఏర్పాట్లు
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో EMRS జాతీయ క్రీడలు -ఏపీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర గిరిజన వ్యవహాల శాఖ మంత్రివర్యులు శ్రీ అర్జున్ ముండా -అధికారులకు ఉప ముఖ్య మంత్రివర్యులు శ్రీ పీడిక రాజన్న దొర దిశానిర్దేశం ఆంధ్రప్రదేశ్ మరో క్రీడా సంగ్రామానికి చకచకా ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు నగరాల్లో జరగనున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు-2022-23 కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 17 నుంచి 22 వరకు EMRS జాతీయ క్రీడలు …
Read More »దీక్షా విరమణలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీ భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా దీక్షా విరమణలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భవానీ దీక్షా విరమణకు చేపట్టవలసిన ఏర్పాట్ల పై శనివారం కలెక్టర్ డిల్లీరావు దేవాదాయ, పోలీస్, నగరపాలక సంస్థ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈనెల 15వ తేది నుండి 19వ తేది వరకు భవానీ భక్తులు రోజుకు సుమారు …
Read More »