Breaking News

Latest News

జనవరి 29, 30, 31 తేదీలలో అమరావతి బాలోత్సవం 5వ పిల్లల పండుగ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో శనివారం బాలోత్సవ భవన్‌లో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో అధ్యక్షులు ఎస్‌.పి.రామరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్‌. కొండలరావు, ఆఫీస్‌ బేరర్స్‌ గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, వి. సాంబిరెడ్డి, వై. సుబ్బారావు, జి. రవీంద్ర, కె. వెంకట్‌, యు.వి.రామరాజులు పాల్గొన్నారు. అమరావతి బాలోత్సవం 5వ పిల్లల పండగ 2023 జనవరి 29, 30, 31 తేదీలలో పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ & …

Read More »

జయహో బిసి పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసెంబర్ 7వ తేదీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జయహో బి.సి. మహాసభ కార్యక్రమ వాల్ పోస్టర్లను బి.సి. నాయకులతో కలసి ఆవిష్కరించిన తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ బి.సి. లంటే బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని, అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు అని అన్నారు.బి.సి.ల …

Read More »

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూడాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని మాత్రమే చూడాలని, ఆలాకాకుండా ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకూడదు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ , 8వ సచివాలయం పరిధిలోని బ్యాంక్ కాలనీ ప్రాంతంలో నాయకులతో అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు …

Read More »

గవర్నర్ ను కలిసిన జవహర్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు. భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న ద్రౌపతి ముర్ము పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన …

Read More »

సీబీఆర్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

-రూ.5.60 కోట్లతో లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును,బోటింగ్, జెట్టీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప, నేటి పత్రిక ప్రజావార్త : లింగాల మండలం, పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విదంగా రూ.4.1 కోట్లతో నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును, రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన బోటింగ్, జెట్టీలను ముఖ్యమంత్రి వై …

Read More »

ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు

-రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం సీబీఆర్, నేటి పత్రిక ప్రజావార్త : పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో.. అలుపెరగకుండా శ్రమిస్తున్న లింగాల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా.. శుక్రవారం పార్ణపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద.. వైఎస్ఆర్ …

Read More »

నిరుపేదల పాలిట ప్రాణదాత

-తన కుమారుడిని బ్రతికించాలంటూ ముఖ్యమంత్రికి తల్లిదండ్రుల వినతి* -తానున్నానంటూ సీఎం భరోసా – -ఎంత ఖర్చయినా తామే భరిస్తామని హామి -వెంటనే వైద్యం చేయించాలంటూ అధికారులకు ఆదేశం కడప, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేద బిడ్డ … లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని … మీరు నిశ్చితంగా ఉండాలంటూ తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చిన ఘటన శుక్రవారం సీఎం స్వంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో చోటుచేసుకుంది . ఈ సన్నివేశం …

Read More »

తూర్పు గోదావరి జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్ గా ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్ గా ఎన్. తేజ్ భరత్ శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ ఉదయం పదవి భాద్యతలను స్వీకరించారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను జేసీ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కి అభినందనలు తెలిపారు. జిల్లా కొత్తగా ఏర్పడి ఏడు నెలలు కాలం లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని …

Read More »

కృష్ణారావు సేవలు శ్లాగనీయం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కోసం, కార్మిక కర్షకుల కోసం తెనాలి డివిజన్లో జీవితాంతం నిరంతర కృషి చేసిన మహోన్నతుడు జి.వి.కృష్ణారావు అని ఎఐటియుసి తెనాలి అధ్యక్షులు గురుబ్రహ్మం చెప్పారు. తెనాలి సిపిఐ కార్యాలయంలో ఎఐటియుసి తెనాలి ఏరియా ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ప్రజా నాయకుడు జి. వి. కృష్ణారావు వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. సభకు ఎఐటియుసి మాజీ అధ్యక్షులు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. యస్ గురుబ్రహ్మం తన ప్రసంగంలో తెనాలి ప్రాంతంలో జి.వి.కృష్ణారావు ఎఐటియుసి రాష్ట్ర నాయకునిగా, …

Read More »

ప్రత్యేక ఓటర్ల సవరణ -2023 కార్యక్రమం పై బి ఎల్ ఓ లతో సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రత్యేక ఓటర్ల సవరణ -2023 కార్యక్రమం పై బి ఎల్ ఓ లతో సమావేశం లో నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తిరుపతి నియోజక వర్గాలలో ఇప్పటికే అందిన ఫారం-6, 7 మేరకు క్షేత్ర స్థాయిలో బి.ఎల్.ఓ లు రానున్న 6 రోజులు ఉదయం 6 నుండే పరిశీలనకు వెళ్ళాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన ఓటర్ల జాబితా, 18 సంవత్సరాల యువత నమోదు చూడాలని …

Read More »