-జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయండి -చేయూత మహిళా మార్ట్ ల ఏర్పాటుకు కృషి చేయండి : కోన శశిధర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వమిత్వ ( గ్రామాల సర్వే) కు సంబంధించిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం నుండి స్వమిత్వ, స్వచ్ఛ సంకల్పం, ఉపాధి హామీ పథకం, …
Read More »Latest News
ప్రతి కార్యాలయం ముందు సమాచార బోర్డులు తప్పనిసరి…
-ప్రభుత్వ శాఖల అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలి: ఆర్.టి.ఐ. కమీషనర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార హక్కు చట్టం – 2005 పై అవగాహన కలిగి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుండి సమాచార నిమిత్తం అర్జీలు పెరుగుతున్నాయని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జవాబుదారీతనంతో అధికారులు నిర్ణీత సమయంలో అర్థవంతంగా అర్జీదారునకు సమాచారం అందించాలని రాష్ట్ర సమాచార కమీషనర్ ఉల్సాల హరిప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు ఆర్.టి.ఐ దరఖాస్తులకు సంబంధించి కమీషనర్ కార్యాలయానికి అందిన వినతులపై సంబందిత …
Read More »స్పందన వినతులు సకాలంలో పరిష్కరించాలి
-గడప గడపకు మన ప్రభుత్వం లో మంజూరైన పనులు సత్వరమే ప్రారంభించి వేగవంతం చేయాలి -హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు వేగవంతం చేయాలి : స్పెషల్ సి ఎస్ అజయ్ జైన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన వినతులు సకాలంలో పరిష్కరించాలనీ, గడప గడపకు మన ప్రభుత్వం లో మంజూరైన పనులు సత్వరమే ప్రారంభించి వేగవంతం చేయాలనీ, హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలనీ గృహ నిర్మాణ స్పెషల్ సి ఎస్ అజయ్ జైన్ అన్ని జిల్లాల కలెక్టర్లను …
Read More »“కుటుంబ వైద్య విధానం”తో పేదవాడికి మెరుగైన వైద్యం.
స్టొరీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని గత అక్టోబర్ 21 న గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిచే ప్రారంబించబడి పైలెట్ ప్రాజెక్టు దశలోనే వైద్య సేవలు జనం ఇళ్ళ వద్దకే వెళ్ళడంతో గ్రామీణ ప్రజల్లో ఆనందం వెల్లువిరుస్తున్నది. పేదవారికి కూడా ఆధునిక వైద్యం ఉచితంగా అందించాలన్న సమున్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆయన మానస పుత్రిక ఆరోగ్య శ్రీ, పథకాన్ని 2007 లో ప్రారంభించారు. …
Read More »ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా ఉన్నారు
-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ -ఉద్యోగుల సహకారంతోనే క్షేత్రస్థాయిలో పథకాలు విజయవంతంగా అమలు -ప్రభుత్వ సలహాదారులు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు సంబందించిన ఏ విషయంలోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కాదు, లేదు అని ఎప్పుడూ అనరని, అవకాశం ఉన్నంత వరకూ సాద్యమైనంత మేర ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకే ఆయన ప్రాధాన్యత నిస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయం …
Read More »నిబంధనలను అతిక్రమించే స్కానింగ్ కేంద్రాలపై కేసుల నమోదు చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలను అతిక్రమించే స్కానింగ్ కేంద్రాలపై కేసుల నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వైద్యాధికారులను ఆదేశించారు. లింగ నిర్థారణ పరీక్షల నిషేదిత చట్టం అమలు పై జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ అడ్వజరీ కమిటి సమావేశం గురువారం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించినా, ప్రోత్సహించినా నేరంగా పరిగణించాలన్నారు. వైద్యాధికారులు …
Read More »విఎంసి ప్రధానోపాధ్యాయుల సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కౌన్సిల్ హల్ నందు విఎంసి ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశము నగరపాలకసంస్థ అదనపు కమీషనర్ (జనరల్ ) యం. శ్యామల అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం నకు ముఖ్య అతిధిగా నగర కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ IAS మరియు జిల్లా విద్యాధికారిని సీవీ రేణుక లు పాల్గొన్నారు. DEO రేణుక మాట్లాడుతూ జగనన్నగోరుముద్ద ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని, పాఠశాల లోని ప్రధానోపాధ్యాయులు,టీచర్ లు విద్యార్థులతో కలసి సహాపంక్తి భోజనం …
Read More »విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి
-పాఠశాల విద్యాశాఖ కమీషనర్& ఎస్పీడీ ఎస్.సురేష్ కుమార్ -పాఠశాలల్లో క్రీడాభివృద్ధికి కృషి చేయాలి -స్కూల్ గేమ్స్ కార్యదర్శుల కార్యశాల & ఎగ్జిక్యూటీవ్ సమావేశం -కార్యదర్శి పదవిలో మహిళలకు 33శాతం ప్రాధాన్యం -జిల్లాలో ఒక పాఠశాలను ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఎంపిక చేయాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడలను సమర్థవంతంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు. గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో 66వ అండర్ 14,17,19 జిల్లాల …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి పెడుతున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కోన శశిధర్‌కు వివవరించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు, జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష, రీసర్వే నిర్వహణ, జాతీయ ఉపాధి హామి, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లతో కమీషనర్ కోన శశిధర్ …
Read More »నగరంలో లారీస్ ఓవర్సీస్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అబ్రాడ్ లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సేవలను అందించడానికి నగరంలో లారీస్ ఓవర్సీస్ ప్రారంభించబడింది. గురువారం బందర్ రోడ్ లోని ఏర్పాటుచేసిన లారీస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు యలమంచిలి రవి, జివిఎల్ నరసింహారావు, చందు సాంబశివరావు, బబ్బురి శ్రీరామ్, అడ్డూరి శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పరిస్థితులలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే విద్యార్దులకు లారీస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ …
Read More »