Breaking News

Latest News

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు…

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు కలిగిన ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండేలా క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది పనిచేయాలని తూర్పు గోదావరి జిల్లా ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్”   డా.పి.భాస్కర స్పష్టం చేశారు. బుధవారం గోపాలపురం నియోజక వర్గం దేవరపల్లి , మండలం లోని పోలింగ్ బూత్ 66 ను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పి. భాస్కర ఆ పోలింగ్ కేంద్రం పరిధి లోని ఓటర్ల జాబితా, ఇతర ఫారాలను …

Read More »

పురాతన నాణెములు నోట్లు పోస్టల్ స్టాంపుల ప్రదర్శన….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక గౌతమి గ్రంధాలయం ఆవరణలో బుధవారం విశ్రాంత గ్రంధపాలకుల ఆత్మీయ సమ్మేళనం, గ్రంధాలయ ఉద్యమకారుల సంస్మరణ సభ అనంతరం పురాతన నాణెములు నోట్లు పోస్టల్ స్టాంపుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం నందు సుమారు 35 సంవత్సరాలు విధులు నిర్వహించి అనంతరం గెజిటెడ్ లైబ్రేరియన్ గా నిజామాబాద్ నందు పదవీ విరమణ పొందిన డి ఎస్ ప్రసాద రావు, శీతంపేట శాఖా గ్రంధాలయం నందు గ్రేడ్ I లైబ్రేరియన్ గా విధులు …

Read More »

రివ్యూ సమావేశము…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం స్త్రీ శక్తి భవనము నందు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, వై.యస్.ఆర్.క్రాంతి పధం, ప్రాజెక్టు డైరెక్టర్, యస్.సుభాషిణి అధ్యక్షతన రివ్యూ సమావేశము నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమము నకు కొవ్వూరు డివిజన్ పశు సంవర్ధక శాఖ, డిప్యూటీ డైరెక్టర్,  రాధా కృష్ణ మరియు కడియం అసిస్టెంట్ డైరెక్టర్, కె.సత్యనారాయణ , డ్వాక్రా మహిళలు, ఐకెపి సిబ్బంది హాజరైనారు. ప్రాజెక్టు డైరెక్టర్, యస్. సుభాషిణి మాట్లాడుతూ మహిళా సంఘాలకు జీవనోపాదులు అందించుటలో ప్రభుత్వం అందించిన చేయూత పధకము ద్వారా …

Read More »

” పెన్ ” అధ్యక్షులు ప్రభాకర్ ను సత్కరించిన హైకోర్టు జడ్జి ఈవి వేణుగోపాల్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజహితం కోరి మీడియా రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గాను ప్రశంసిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ ) రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ ను తెలంగాణ హైకోర్టు జడ్జి ఇవి వేణుగోపాల్ ఘనంగా సత్కరించారు. శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. సోమవారం సికింద్రాబాద్ సప్తగిరి హోటల్లో సీకె నాయుడు స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు లక్కాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ హైకోర్టు …

Read More »

నిస్పక్షపాతంగా కబడ్డీ జాతీయ జట్టు ఎంపిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు బుదవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జాతీయ స్థాయి కబడ్డీ జట్టు ఎంపికలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టింది . ఉదయం 10:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లోని టెన్నిస్ కోర్టు నందు కబడ్డీ జట్టు ఎంపికలు పారదర్శకంగా నిర్వహించి 12 మంది క్రీడాకారులను ఎంపిక చేపట్టినట్లు శాప్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది ఎంపికయిన …

Read More »

పేదల జీవితాల్లో వెలుగే లక్ష్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -31వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల ఉన్నతికి ఎంతగానో దోహదపడుతున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 31 వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం, పార్టీ శ్రేణులతో కలిసి …

Read More »

పరిపాలనను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుదవారం  తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ 9 మరియు 11 సచివాలయాలకు మంజూరు అయిన 40లక్షల రూపాయల నిధులతో స్థానిక ప్రజల కోరిక మేరకు నూతనంగా నిర్మిస్తున్న కామినేని నగర్ బీ.టీ రోడ్, నాగార్జున నగర్ సీ.సీ రోడ్డు …

Read More »

విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి… జెఎసి చైర్మన్ ఏ విద్యాసాగర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు పాఠ్య పుస్తక అంశాలతో పాటు పుస్తక పఠనం కూడా అలవాటు చేసుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో టెస్ట్ బుక్స్ తప్పితే పుస్తక పఠనం అలవాటు కనుమరుగైపోతుందని, విద్యార్థులు తప్పనిసరిగా విజ్ఞానానికి సంబంధించి ఆమోల ఆత్మకథలకు, చరిత్రకు, సాహిత్యానికి, భాషలకు సంబంధించిన పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలన్నారు. ఈనెల 14 నుంచి 20 తారీకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ పడమటలంకలోని జిల్లా పౌర గ్రంధాలయ సంస్థ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన …

Read More »

బ్యాంకర్స్ మీటింగ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నందు బుధవారం కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ ఆధ్వర్యం లో బ్యాంకర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వై.ఎస్.ఆర్. టిడ్కో (హౌసింగ్) లోన్స్ రివ్యూ మరియు జగనన్న తోడు, ఫి.యం.స్వానిది లబ్దిదారులకు, పలు సంక్షేమ పధకములు, పేద ప్రజలకు అందజేయు విషయము నందు అర్జీ దారుల అర్హతలమేరకు పరిశీలనా మరియు సంక్షేమ పధకములు వేగముగా అందచేయుటలో వారు నిర్వర్తించ వలసిన పాత్ర, తదితర అంశంల పై …

Read More »

పారిశుధ్య నిర్వహణ విధానం పరిశీలన…

-అధికారులకు ఆదేశాలు : కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, బుధవారం 25 వ డివిజన్ పరిధిలోని సీతారామపురం ప్రాంతములోని పలు వీధులలో పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలను జారీ చేసారు. డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్మికుల మస్తరు విధానమును పరిశీలించారు. అన్నదాన సమాజం రోడ్డు పలు వీధులలో స్థానికులకు మంచినీటి సరఫరా విధానము, ప్రతి రోజు చెత్తను …

Read More »