విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు …
Read More »Latest News
ప్రత్యేక అవసరాల పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి
– పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్. సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన సహిత విద్య (inclusive Education)కు సంబంధించి ఒకరోజు కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని …
Read More »ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన
-“వోకల్ ఫర్ లోకల్-లోకల్ టు గ్లోబల్” నేపథ్యంతో పెవిలియన్ ఏర్పాటు చేసిన ఏపీ -ఈనెల 27 వరకు సాగనున్న 41వ ఇండియా ఇంటర్‌నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలు, వాణిజ్య శాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన -2022లో భాగంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ పెవిలియన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. “వోకల్ ఫర్ …
Read More »ఆదర్శ పాలనకు కేరాఫ్ సీఎం జగన్ సర్కార్
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -63 వ డివిజన్ 274 వ వార్డు సచివాలయ పరిధిలో మూడోరోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమం, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మంగళవారం 63 వ డివిజన్ 274 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. …
Read More »ప్రజలకు సుపరిపాలన అందించడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ప్రజాభివృద్ధికి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొంటూ తూర్పు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలకుమారి ఆధ్వర్యంలో 25వ సచివాలయ పరిధిలోని కార్మిక నగర్ కొండ లైబ్రరీ,మారుతి గ్రాండ్, మోడల్ డైరీ ప్రాంతాలలో ఇంటింటికి పర్యటించి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత …
Read More »బాలల హక్కుల పరిరక్షణ విద్యతోనే సాధ్యం…
-చైల్డ్ పార్లమెంట్ సమావేశంలో ఏపీ సీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణ విద్యతోనే సాధ్యమని, ఆదిశగా ఏపీ ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఏపీ సీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. నవంబర్ 20 అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా స్థానిక స్వర్ణ ప్యాలెస్ సమావేశ మందిరంలో అలయన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ కన్వీనర్ రమేష్ రెడ్డి …
Read More »భవిష్యత్తు అంతా ఆక్యుపంక్చర్ సైన్స్ దే…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ ఓమ్ కార్యాలయము లో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే సందర్భంగ నిర్వహించిన ఆక్యుపంక్చర్ జాతీయ సదస్సులో పాల్గొన్న వక్తలు భవిష్యత్తు అంతా ఆక్యుపంక్చర్ సైన్స్ దే అని నిర్ణయించారు. చెన్నై కి చెందిన డాక్టర్ అగత్యార్ మాట్లాడుతూ అతి చవక అయిన సురక్షితమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడే ఆక్యుపంక్చర్ భవిష్యత్తు కి ప్రధాన ఆరోగ్య విధానముగా ఏర్పడనునదని తెలిపారు. కోయంబత్తూర్ కి చెందిన శ్రీ కుమార్ ఉన్ని మాట్లాడుతూ బాడీ …
Read More »కృష్ణ గొప్పనటుడే కాదు…గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి : డిప్యూటీ సీఎం కొట్టు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఘట్టమనేని కృష్ణ గొప్ప నటుడే కాక ఉన్నత వ్యక్తిత్వం ,విలువలు ఉన్న మనిషి. సంపాదనతో నిమిత్తం లేకుండా సమాజ హితం కోసం ఆయన అనేక సందేశాత్మక చిత్రాలు తీశారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయనకున్న గుర్తింపు సినిమాలకే పరిమితం కాదు. నిజ జీవితంలో కూడా ఆయన అలాగే ఉండేవారు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి గొప్పవారినైనా ఎదిరించి నిలబడే మనస్తత్వం గల నిజాయితీపరుడు. పశ్చిమగోదావరి జిల్లాకు ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఏలూరు సిఆర్ …
Read More »తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం – ముప్పవరపు వెంకయ్యనాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు తెరపై సూపర్ స్టార్ కృష్ణ స్ఫూర్తి అజరామరమని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కృష్ణ పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సినిమాల్లో శ్రీ కృష్ణ ప్రయోగాలకు పెద్ద పీట వేశారన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆ రోజుల్లోనే అనేక నూతన …
Read More »కృష్ణ మరణం పట్ల గవర్నర్ సంతాపం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి (కృష్ణ) 79 మరణం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం ప్రకటించారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని …
Read More »