విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డైరెక్టర్ జనరల్, విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఆదేశానుసారం నిర్వహింపబడుతున్న “విజిలెన్సు అవగాహన వారొత్సవములు” లో భాగంగా టి. కనకరాజు, విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి, విజయవాడ వారి ఆధ్వర్యంలో గురువారం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ అధికారుల అసోసియేషన్ హాలు, విజయవాడ నందు విజిలెన్సు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమమునకు విజిలెన్సు శాఖ, వ్యవసాయ శాఖ మరియు మరియు అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో …
Read More »Latest News
ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను డిసెంబర్ నాటికి నూరు శాతం పూర్తి చేసేలా చర్యలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను డిసెంబర్ నాటికి నూరు శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వివరించారు. ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం, రేషన్ లైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లు, ఎలక్ట్రోల్ పాపులేషన్ (ఇపిరేషియో), తదితర అంశాలపై గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లతో సచివాయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి …
Read More »ఆరుద్ర… ఆధైర్యపడవద్దు. ముఖ్యమంత్రి అన్ని విధాలుగా ఆధుకుంటానన్నారు…
-కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చి చేతికి గాయం చేసుకుని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్రకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేసి ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజలపూడి ఆరుద్రను గురువారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి యం హరికృష్ణ, జిల్లా కలెక్టర్ ఎస్ …
Read More »రాళ్ళను నాటేె కార్యక్రమాన్నిఈ వారంలో పూర్తి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలలో భూముల రీసర్వే పూర్తి అయిన 14 గ్రామాలలో హద్దులను తెలిపే రాళ్ళను నాటేె కార్యక్రమాన్నిఈ వారంలో పూర్తి చేయనున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. ఢల్లీిరావు, సర్వే అండ్ ల్యాడ్ రికార్డ్స్ కమీషనర్ సిద్దార్థ జైన్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సర్వే అధికారులతో గురువారం సిసిఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుండి సర్వే అండ్ ల్యాడ్ రికార్డ్స్ కమీషనర్ సిద్దార్థ జైన్, సిసిఎల్‌ఎ అదనపు ప్రధాన కార్యదర్శి ఏ యండి ఇంతియాజ్‌లు …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణపనులను వేగవంతం చేసి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రారంభించవలసిన భవనాలకు వారంలోపు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేది, కమీషనర్ కోన శశిధర్‌లకు వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనలైన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినికులు డిజిటల్ లైబ్రరీలు, ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాల నిర్మాణపు …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల సమర్ధ నిర్వహణకు సమాయత్తం కావాలి… : కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పై గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నీలం స్వహనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలలో ఓటర్ల నమోదు, నిర్వహణ, ప్రవర్తనా నియామళి, ముసాయిదా, తదితర అంశాలపై అధికారులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ తన ఛాంబర్ లో అధికారులతో మాట్లాడుతూ, ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, ఓటును ఆధార్ కార్డుతో …
Read More »ఈనెల 6న న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ – డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి వెల్లడి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. పద్మ గురువారం న్యాయ సేవాసదన్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 6న స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ కాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఎ కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 13 వరకు జిల్లా వ్యాప్తంగా Pre-mature …
Read More »ఒక పక్క సంక్షేమం.. మరోపక్క అభివృద్ధి.. ఇవే జగన్ లక్ష్యాలు — మంత్రి జోగి రమేష్
-చినపాండ్రాకలో రూ. 99.15 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి -రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన శీతనపల్లి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం -చిన చందాలలో రూ.33 లక్షల వ్యయంతో నిర్మించిన వంతెన ప్రారంభం -కృత్తివెన్ను గ్రామంలో రూ.22.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కృత్తివెన్ను (చినపాండ్రాక/శీతనపల్లి/చిన చందాల/), నేటి పత్రిక ప్రజావార్త : ఒకపక్క ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడం, మరోపక్క రాష్ట్ర …
Read More »సంపూర్ణ పారిశుధ్యం పై దృష్టి పెట్టండి!! — రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాలలో సంపూర్ణ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గురువారం మధ్యాహ్నం గ్రామ కంఠం, రీ సర్వే, జగనన్న స్వచ్చ సంకల్పం, ఉపాథి హామీ పథకం, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, లేబర్ మొబలైజేషన్, ఏ ఎం సి యు, బి …
Read More »పాండురంగస్వామి వారి పాదాలు తాకి పూజించే అవకాశం ఉన్న ఆలయం ఇదే !! — ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భక్తులు నేరుగా స్వామివారి పాదాలు తాకి పూజించేందుకు అవకాశం ఉన్న ఏకైక మహిమ గల గొప్ప పుణ్యక్షేత్రం మచిలీపట్నం చిలకలపూడిలోని పాండురంగస్వామి ఆలయం మాత్రమేనని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. గురువారం ఆయన చిలకలపూడి పాండురంగస్వామీ దేవస్థానం వద్ద కార్తీక మాస ఉత్సవాల పురస్కరించుకొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే పేర్ని నానికి స్వాగతం పలికారు. …
Read More »