Breaking News

Latest News

ప్రకృతి అందించిన ఆకుపచ్చ బంగారం మునగాకు దివ్యఔషధంగా పనిచేస్తుంది…

-మహిళలలో వ్యాధి నిరోదక శక్తిని పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం… -జిల్లా వ్యాప్తంగా లక్ష మునగ మొక్కలను పంపిణీ చేస్తున్నాం… -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి అందించిన ఆకుపచ్చ బంగారం మునగాకు దివ్య ఔషధంగా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని మహిళలు, గర్భిణీలు, బాలింతలకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మునగ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు …

Read More »

స్ట్రోక్‌కు గురైనప్పుడు ప్రతి క్షణం విలువైనదే…

-వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 5కె రన్ -క్రమబద్ధమైన జీవన శైలితో వ్యాధులకు అడ్డుకట్ట -రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -మధుమేహం, అధిక రక్తపోటుతో స్ట్రోక్ ముప్పు -అను ఇనిస్టిట్యూట్ న్యూరాలజిస్టులు డాక్టర్ తీగల రమేష్, డాక్టర్ తోట నవీన్ -వరల్డ్ స్ట్రోక్ డే 5కె రన్ కార్యక్రమానికి విశేష స్పందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైతే ప్రతి క్షణం విలువైనదే.. స్ట్రోక్‌కు గురైన వారి …

Read More »

ఒకే రోజులో పంచారామాల దర్శన భాగ్యం కల్పించనున్న ఆర్టీసీ

-అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలకు జిల్లాలో అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసంలో ఒకేరోజులో పంచారామాల దర్శనానికి జిల్లాలోని అన్ని డిపోల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నదని జిల్లా ప్రజా రవాణా అధికారి జి నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం మచిలీపట్నం డిపోలో పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ కార్తీక మాసంలో ఒకేరోజులో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలను దర్శించినచో కోటి తీర్థముల …

Read More »

ఉప్పులూరులో అవెన్యూ ప్లాంటేషన్ నర్సరీలు పరిశీలించిన జిల్లా కలెక్టర్

-గ్రీనరీ పెంచేందుకు అవెన్యూ ప్లాంటేషన్ కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష శనివారం కంకిపాడు మండలం, ఉప్పులూరు గ్రామంలో ఉపాధి హామీ క్రింద అవెన్యూ ప్లాంటేషన్ నర్సరీలు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద గ్రీనరీని పెంపొందించేందుకు అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటుకు 53 నర్సరీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వయం సహాయ సంఘాల ద్వారా ఇంటింటికి మొక్కలు సరఫరా చేయడం తద్వారా గ్రీనరీ ని పెంపొందించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు …

Read More »

వైయస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై ఐసిడిఎస్ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల, అంగన్వాడి, ఆసుపత్రి ఈ మూడు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే భావితరాలు బాగుంటాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కానూరులో ఐసిడిఎస్ జిల్లా కార్యాలయంలో ఐసిడిఎస్ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించి జిల్లాలో ఐసిడిఎస్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ద్వారా అమలవుతున్న రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సప్లిమెంటరీ న్యూట్రిషన్, హెల్త్ చెకప్, ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు బాగానే చేస్తున్నారని సంతృప్తి …

Read More »

ఎర్ర కట్టకు మరమ్మత్తులుకు మోక్షం ఎప్పుడు? : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ స్థానిక డివిజన్ అధ్యక్షులు సోమీ గోవింద్ మరియు నాయకులు ఆది తదితరులతో కలిసి పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని తొందరలోనే ఈ సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ తరఫున తప్పక కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Read More »

పశ్చిమ నియోజకవర్గంలో శంకుస్థాపన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 47వ డివిజన్ లోని పుచ్చలపల్లి లీలా సుందరయ్య మునిసిపల్ ప్రాధమిక పాఠశాల నందు నాడు నేడు కార్యక్రమము లో భాగం గా శనివారం సుమారు రూ.6.00 లక్షల, వ్యయంతో నూతనముగా నిర్మించే అదనపు తరగతుల పనుల శంకుస్థాపన మరియు తదుపరి 47వ డివిజన్ లోని కె.యల్ రావు నగర్ నందు 4,5 & 8 సందులలో దాదాపు రూ.26.00 లక్షలు వి.యం.సి జనరల్ ఫండ్స్ నిధులతో సి.సి. రోడ్లు మరియు సైడ్ డ్రైన్లు …

Read More »

ఘాట్ తదితర ప్రాంతాల్లో పర్యటన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు  వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఐ.పి.ఎస్, పుష్కర ఘాట్, సీతమ్మ వారి పాదాలు, రధం సెంటర్, దుర్గ ఘాట్, పున్నమి ఘాట్ తదితర ప్రాంతాల్లో శనివారం పర్యటించి ఆయా ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంచిన వసతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కార్తీకమాసంలో వచ్చు భక్తులకు …

Read More »

వై.యస్.ఆర్ పురస్కరాల కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి పర్యవేక్షించి విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌ లో నిర్వహింస్తూన్న నవంబర్ 1వ తేది రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న అత్యున్నతమైన వై.యస్.ఆర్ లైఫ్ టైం ఎచీవ్మెంట్, వై.యస్.ఆర్ ఎచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యకమమునకు ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి  విచ్చేయుచ్చున్న సందర్భంగా వారధి దగ్గర నుండి ఏ …

Read More »

వైశ్యులు దందాదారులు కాదు సేవామూర్తులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన విజయవాడ, భవానీపురం, బబ్బూరిగ్రౌండ్స్‌లో ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన-ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, సంఘం అధ్య క్షుడు పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) తెలిపారు. శుక్రవారం బబ్బూరిగ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా గత రెండేళ్ల నుంచి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించలేక పోయామని, అందుకే ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని …

Read More »