– ప్రస్తుతం 23 శాతం ఉన్న అటవీ విస్తీర్ణంను 33 శాతంకు పెంచాలనేదే లక్ష్యం – మానవ మనుగడకు అడవులే అత్యంత కీలకం – రాష్ట్రానికి ఎర్రచందనం ఒక అపూర్వమైన వరం – ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఉక్కుపాదంతో అణివేస్తున్నాం – నాడు వైయస్ఆర్ హయాంలోనే అటవీశాఖ మంత్రిగా ఎర్రచందనం స్మగ్లింగ్ పై చర్యలు – అటవీ సిబ్బందికి అవసరమైన అన్ని వనరులను సమకూర్చాం – నగరవనాల ద్వారా ప్రజలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించాలి – రాష్ట్రంలో పులులు, ఏనుగుల సంఖ్య పెరుగడం శుభపరిణామం …
Read More »Latest News
నియోజక వర్గాల వారీగా మైనారిటీల కొరకు రూ.1.00 కోటి విలువైన పనులు
-స్థానిక శాసన సభ్యులతో సంప్రదించి తాజా ప్రతిపాదనలను పది రోజుల్లో అందజేయాలి -క్రిస్మస్కు ముందే నవంబరులో జెరూసలెం యాత్రకు పంపేందుకు జాబితాను సిద్దం చేయాలి -పాస్టర్లకు గౌరవేతనం మంజూరు చేసేందుకు వచ్చే నెల 5 లోపు ధరఖాస్తులను సీకరించాలి -క్రిష్టియన్, ముస్లిం ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలను చేపట్టాలి -ఉప ముఖ్యమంత్రి (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :: మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రతి నియోజక వర్గంలో రూ.1.00 కోటి విలువైన పనుల చేపట్టేందుకు ప్రభుత్వం …
Read More »సాధార భూ సర్వేలు,జాతీయ రహదారి భూ సర్వేలు త్వరతగతిన పూర్తి చేయాలి…
-జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన సాధారణ భూ సర్వే పనులు జాతీయ రహదారి భూ సర్వే పనులు జాతీయ రహదారి భూ సర్వే పనులు పని తీరుపై శుక్రవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్వో కె. మోహన్కుమార్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండిరగ్లో ఉన్న భూ సర్వే పనులు త్వరితగతిన …
Read More »మరమత్తు పనులు ఇంజినీరింగ్ మరియు ఆర్&బి సమన్వయంతో వేగంగా చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రోడ్ల మరమత్తు పనులు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ మరియు ఆర్&బి సమన్వయంతో వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ అన్నారు. శుక్రవారం కమిషనర్ గారు తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నాడు-నేడు పనులు, తదితర అంశాల పై ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ, ఆర్&బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రధాన రోడ్ల మీద గోతులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు …
Read More »పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని, అందులో వ్యర్ధాల విభజన కీలకమని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో భాగంగా నగరంలో పెద్ద మొత్తంలో వ్యర్ధాలు వచ్చే హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ సంస్థల ప్రతినిధులకు, నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్, అడ్మిన్, ప్లానింగ్, ఎమినిటి మరియు శానిటేషన్ కార్యదర్శులకు అవగహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »ఆసరా మొదటి జాతీయ అధ్యక్షునిగా పాలకమండలి సభ్యులుగా డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడులోని చెన్నైలో జరిగిన తొలి జాతీయ పాలకమండలి సమావేశంలో అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డాక్టర్ తరుణ్ కాకాని, ఆసరా (అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కన్స్యూమర్ అవేర్నెస్) మొదటి జాతీయ అధ్యక్షునిగా పాలకమండలి సభ్యులు ఎన్నికయ్యారు. ఆసరా అనేది వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం వినియోగదారులకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడంలో సహాయపడే భారతదేశపు అతిపెద్ద వినియోగదారు నెట్వర్క్. ఆసరా అనేది నీతి అయోగ్ రిజిస్టర్డ్ బాడీ మరియు 9 …
Read More »ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన జి ఐ జెడ్ సీనియర్ అడ్వైజర్, వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ప్రతినిధులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా రామచంద్ర పురం మండలం కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, ఎస్ ఆర్ పి రామచంద్రయ్య , తిరుపతి జిల్లా డిపిఎం మునిరత్నం ఆధ్వర్యంలో జిఐజెడ్ సీనియర్ అడ్వైజర్ శ్రీమతి నమిత్రశర్మ , కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతినిధులు కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ముందుగా కుప్పం బాదురు గ్రామంలోని …
Read More »గ్రామ కంఠ గృహాలు, ప్రభుత్వ భవనాలు తదితర సర్వే పకడ్భందీగా వివక్షతకు విభేదాలకు తావు లేకుండా చేయాలి : జె.సి డి.కె బాలాజి
-15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి పంచాయతీల విద్యుత్ చార్జీలు మరియు క్లాప్ మిత్ర గౌరవ వేతనం చెల్లింపు చేయాలి: డి పి ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ కంఠ౦లోని గృహాలు, ప్రభుత్వ భవనాలు, వాగులు, వంకలు, పాటశాలల ఆట స్థలాలు, రహదారుల సర్వే పకడ్భందీగా వివక్షతకు, విభేదాలకు తావు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె బాలాజి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతి ఈ.ఓ.పి.ఆర్.డి …
Read More »తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ పోటీలు : డా.మురళి కృష్ణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర క్రీడా సాధికార సంస్థ విజయవాడ మరియు రాష్ర చెస్ అసోసియేషన్ విజయవాడ వారి సంయుక్త ఆద్వర్యములో తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ జాతీయ స్థాయి పోటీలు ఈ నెల 29 మరియు 30 వ తేదిలలో శ్రీ శ్రీనివాస స్టోర్స్ కాంప్లెక్స్ తిరుపతి నందు జరగనున్నాయని సి.ఈ.ఓ. డా.మురళి కృష్ణ తెలిపారు. ఈ పోటీలకు ఇప్పటి వరకు 300 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని,100 మంది అంతర్జాతీయ రేటింగ్ కలిగిన …
Read More »జిల్లాలో పరిశ్రమలకు సంబందించిన 66 క్లైములకు రూ.3.43 కోట్లు ఆమోదం
-జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి -పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్న విషయాన్ని విస్తృత ప్రచారం కల్పించాలని, పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి). సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఈ ల ఏర్పాటుకు …
Read More »