Latest News

జిల్లాలో పారదర్శకంగా రేషన్‌ బియ్యం పంపిణీ….

-ప్రతి కార్డుదారునికి గడప వద్దకే రేషన్‌… -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పారదర్శకంగా సకాలంలో నాణ్యమైన రేషన్‌ బియ్యాన్ని మొబైల్‌ వాహనాల ద్వారా పంపిణీ చేయడం పట్ల కార్డుదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నగరంలోని పకీరుగూడెం 242 రేషన్‌ దుకాణం, కెఆర్‌ 84062 నెంబర్‌గల మొబైల్‌ వాహనం ద్వారా తెల్ల రేషన్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీ విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం …

Read More »

సమస్యను గంటలోపే పరిష్కరించిన జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పకీరుగూడెంలో గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి రేషన్‌ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావును స్థానికులు కలిసి వారు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. తాము నివాసం ఉంటున్న వీధిలో డ్రైనేజి వ్యవస్థలో చెత్తచెదారం అడ్డుపడి మురుగునీరు డ్రైనేజి మేన్‌హోల్‌ ద్వారా పొంగిపొరలి తీవ్రమైన దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నామని మున్సిపల్‌ శానిటేషన్‌ సిబ్బందికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నప్పటికి ఫలితం లేదని వాపోతూ డ్రైనేజి బాగుచేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి సమస్యను …

Read More »

ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, మంచి నీటి కుళాయి పన్ను మరియు డ్రైయినేజి పన్నులు ఈ చెల్లించవచ్చు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 3 సర్కిల్స్ కార్యాలయముల నందు పన్ను చెల్లింపు దారులు ఈ దిగువ తెలిపిన కాష్ కౌంటర్లలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, మంచి నీటి కుళాయి పన్ను మరియు డ్రైయినేజి పన్నులు చెల్లించవచ్చును. సర్కిల్ – 1 – హౌసింగ్ బోర్డ్ కాలని, (భవానిపురం ఓల్డ్ పోలీస్ స్టేషన్ -1 కాష్ కౌంటర్, సర్కిల్ – 1 ఆఫీసు – 2 కౌంటర్లు, సచివాలయం 130, RTC …

Read More »

బందరు, ఏలూరు, రైవస్ కాల్వల్లో వ్యర్ధాలను వేయొద్దు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గరంలో కృష్ణానది, బందరు, ఏలూరు, రైవస్ కాల్వల్లో వ్యర్ధాలను వేయొద్దని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, IAS అన్నారు. ‘మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌’లో భాగంగా ఈ రోజు ఏలూరు, బందర్‌, రైవస్‌ కాలువల వద్ద నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. రైవస్‌ కాలువ వెంబడి 200 సచివాలయం, గులబితోట నుండి మాచవరం వరకు, ఏలూరు కాలువ వెంబడి వెహికాల్ డిపో నుండి మీసాల రాజారావు …

Read More »

గవర్నర్ తో భేటీ అయిన యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న కాన్సులెట్ జనరల్ బృందానికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. రాజ్ భవన్ దర్బార్ హాలులో దాదాపు అరగంటకు పైగా ఈ మర్యాద పూర్వక భేటీ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలు , రాష్ట్ర సాంఘిక, సామాజిక , రాజకీయ …

Read More »

పదకొండవ రోజుకు చేరిన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి ‘సత్యాగ్రహ దీక్షలు’…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి స్థానిక అలంకార్‌ సర్కిల్‌లో ధర్నాచౌక్‌ నందు పదకొండవ రోజు చేస్తున్న సత్యాగ్రహ దీక్షలు, నిరవదిక దీక్షలకు సంఫీుభావం తెలుపుతూ శాసనమండలి సభ్యులు బి.టి.నాయుడు, టీడీపీ వాల్మీకి సాదికారత కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పూల నాగరాజు, మాజీ అహుడా ఛైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ, డాక్టర్‌ పార్థసారధి తదితరులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ వాల్మీకి సంఘం, వాల్మీకి జెఎసి …

Read More »

యాంటీ కరప్షన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ స్టేట్‌ చైర్మన్‌గా లక్ష్మీవరప్రసాద్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యాంటీ కరప్షన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ స్టేట్‌ విజిలెన్స్‌ అండ్‌ క్రైమ్‌ చైర్మన్‌గా లక్ష్మీవరప్రసాద్‌ ఎన్నికయ్యారు అని ఈమేరకు ఏపీ ప్రెసిడెంట్‌ షేక్‌ రాజీక్‌ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో లక్ష్మీవరప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలోనే కరప్షన్‌ ఫీల్డ్‌ లో యాంటీ కరప్షన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా నెంబర్వన్‌ ఆర్గనైజేషన్‌గా నిలిచింది అని, అవినీతికి వ్యతిరేకంగా అవగాహన, అవినీతి రహిత భారతదేశం, అవినీతికి వ్యతిరేకంగా కలిసి నిలబడటం ఈ ఆర్గనైజేషన్‌ ముఖ్య …

Read More »

Finalize state energy efficiency action plan to achieve targets by 2030

-BEE, GoI advises all state governments. -Andhra Pradesh stood first by submitting 16 energy efficiency financing projects to union ministry of power led BEE -Energy efficiency Financing projects help to provide loans to MSMEs at lower interest rates -Develop 5 year Energy efficiency action plans with defined targets focusing on five major sectors… DG BEE Abhay bakre -Thrust to be …

Read More »

ఆర్టీసి కి రికార్డు ఆదాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC ఈ సంవత్సరం దసరా సందర్భంగా రికార్డు ఆదాయం సాధించింది. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 10 వ తేదీ వరకు మొత్తం ఆదాయం రూ. 271 కోట్లు ఆర్జించి రికార్డు సృష్టించింది. కోవిడ్ తర్వాత ప్రయాణికులు ఈ దసరా కు అధిక సంఖ్య లో సొంత ఊళ్లకు రావడం జరిగింది. దీనిని ఆర్టీసి అనుకూలంగా మలచుకొని ముందస్తు ప్రణాళిక తో బస్సులను, సిబ్బందిని సమాయత్తం చేసి ప్రయాణికుల అవసారాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపింది. మునుపెన్నడూ …

Read More »

రాష్ట్రం లో గ్రామ వాలంటీర్లు ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికి అందించి నూతన వరవడికి శ్రీకారం చుట్టాం…

-మీకు అందుతున్న సేవలు తెలుసుకోవడానికి జగనన్న వెళ్ళమన్నారు -జనవరి నుంచి వైయస్ఆర్ భరోసా పెన్షన్ రూ.2750 కి పెంచుతున్నాం -రాష్ట్ర హోంమంత్రి డా. తా నేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎంతవరకు మీకు చేరుతున్నాయి, మీ అభిప్రాయం తెలుసుకోవటానికి ఇంటింటికీ రావడం జరిగిందని రాష్ట్ర హోంమంత్రి డా. తానే టి వనిత అన్నారు. బుధవారం చంద్రవరం గ్రామ ములో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద ర్బంగా మంత్రి …

Read More »