విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హైటెన్షన్ అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటులో విద్యుత్ సంస్థ నుండి రైతులకు నష్టపరిహరపు చెల్లింపులో తగు న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ అన్నారు. విజయవాడ నుండి గుండుగొలను వరకు జాతీయ రహదారి-16లో విద్యుత్ సంస్థ హైటెన్షన్ అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటుకు సంబంధించి రైతులకు నష్టపరిహరపు చెల్లింపులపై బుధవారం నగరంలోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో గొల్లపూడి, జక్కంపూడి రైతులు, విద్యుత్ అధికారులతో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ సమావేశం నిర్వహించారు. …
Read More »Latest News
ఈనెల 22న ప్రత్యేక న్యాయ సేవా సదస్సు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22వ తేదిన స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక న్యాయ సేవా సదస్సును విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే న్యాయ సేవా సదస్సుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై బుధవారం నగరంలోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్,లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఏ పద్మ …
Read More »సచివాలయ వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని పెంచే విధంగా సేవలందించండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమ సమస్యలు సచివాలయ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని ఎంతో నమ్మకంతో సచివాలయాలకు వచ్చి ఆర్జీలను సమర్పిస్తున్నారని వాటిని పరిష్కరించి మెరుగైన సేవలందించడం ద్వారా సచివాలయ వ్యవస్థకు మరింత వన్నె తెచ్చేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట 18వ డివిజన్ సిమెంట్ గౌడౌన్ సమీపంలోగల 82,83 వార్డు సచివాలయాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆకస్మికంగా తనిఖీ …
Read More »ఈనెల 14వ తేదిలోపు ఈ`క్రాప్ నమోదు పూర్తి చేయండి…
-17న నమోదు చేసిన రైతుల జాబితా ఆర్‌బికెల వద్ద ప్రదర్శించండి… -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతులు పంట బీమా పథకం ద్వారా నష్ట పరిహారం పొందేలా రైతు చేపట్టిన ప్రతి పంటను ఈ` క్రాప్ నమోదు ప్రక్రియను ఈనెల 14వ తేదిలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ`క్రాప్ నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జిల్లాకు చెందిన వ్యవసాయ అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి …
Read More »డిసెంబర్ 21వ జిల్లాలో 5790 సామూహిక గృహ ప్రవేశాలు..
-జగనన్న కాలనీలలో సామూహిక గృహప్రవేశాలకు నిర్మాణాలను చేయండి.. -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 21న జిల్లాకు చెందిన జగనన్న కాలనీలలో సుమారు 5790 సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నామని ఇందుకు సంబంధించి గృహ నిర్మాణాలు పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీల గృహ నిర్మాణాలు, నాడు`నేడు పనుల ప్రగతి, గ్రామ వార్డు సచివాలయ నిర్మాణాలు, స్పందన గ్రీవెన్స్ తదితర అంశాలపై బుధవారం జిల్లా కలెక్టర్ …
Read More »ఆక్వా సెక్టార్ ఇప్పుడు దేశానికీ గ్రోత్ ఇంజిన్ లాంటిది
-నవంబర్ 4, 5, 6 తేదీల్లో భీమవరంలో ఆక్వా ఎక్స్ ఇండియా 2022 నిర్వహణ -ఆక్వారంగంలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. -ఈ నెల 28న షిషరీస్ వర్సిటీకి సీఎం వై.ఎస్. మోహన్ రెడ్డి శంకుస్థాపన.. -మంత్రి సీదిరి అప్పల రాజు వెల్లడి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నుంచి 70 శాతం మత్స్య సాగు ఉత్పత్తి అవుతోందని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆక్వా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పశు సంవర్ధక, …
Read More »భగవద్గీతతో సమాజానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో హిందూ ప్రచార పరిషత్ సభ్యులు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. గీతా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 27న పున్నమితోటలోని టీటీడీ కళ్యాణ మండపం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న భగవద్గీత శ్లోక కంఠస్థ …
Read More »అభివృద్ధిలో సెంట్రల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
-మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 55.95 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కండ్రిక డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ కు రూ. 19.95 లక్షల నిధులతో ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు రూ. 36 లక్షల నిధులతో అజిత్ సింగ్ నగర్లోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఆవరణలో …
Read More »జగనన్న పాలనలో గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -32వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పథకాలపై ప్రజాచైతన్యం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 32 వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండె …
Read More »దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీల్ చైర్ వితరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెల్పిన ట్రస్ట్ చైర్మన్,తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.12వ డివిజన్ అయ్యప్ప నగర్ లో పక్షవాతంతో బాధపడుతున్న మిండ నాగేశ్వరరావు కి ట్రస్ట్ ద్వారా అవినాష్ రూ.10,000/- విలువ చేసే వీల్ చైర్ అందజేశారు. అంతేకాకుండా భవిష్యత్ లో వారికీ ఏ అవసరం ఉన్న ట్రస్ట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు.రాబోయే …
Read More »