Latest News

సీనియర్ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా యువ ఓటర్లకు ఆడర్శనీయంగా నిలుస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: వయోవృద్ధులు (80 ఏళ్ల పైబడిన వారు) మరియు దివ్యాంగ ఓటర్లను గరిష్టంగా ఓటింగ్ లో పాల్గొనడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుంటూరు పశ్చిమ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈ.ఆర్.ఓ.) మరియు నగర అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) బి.శ్రీనివాసరావు అన్నారు. నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశాల మేరకు వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం సూచనల మేరకు నగరంలోని సీనియర్ ఓటర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ వృద్ధుల దినోత్సం …

Read More »

కూల్చిన బిపి మండల్ విగ్రహ పీఠాన్ని ప్రభుత్వమే నిర్మించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరులో బీ.పీ మండల్ యొక్క విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పీఠాన్ని కూల్చివేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీ వి.యన్ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల మనోభావాల్ని గుర్తించి బీసీలను అన్నిరంగాలలో ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి వై.యెస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో గుంటూరులో బీసీల ఆరాధ్య దైవం బీ.పీ. మండల్ విగ్రహ ప్రతిష్టాపనకై ఉద్దేశించిన …

Read More »

మహాలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ దర్శించుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మకు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, ఆలయ ఈవో డి. భ్రమరాంబ స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచనమండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి అమ్మవారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

Read More »

మూలా నక్షత్రం రోజున రెండున్నర లక్షలు పైబడి భక్తులు వచ్చే అవకాశం ఉంది…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి రెండున్నర లక్షలు పైబడి భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. శనివారం ఇంద్రకీలాద్రి మీడియం సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ దృష్ట్యా అందరికీ …

Read More »

భక్తులందరూ అమ్మవారని భక్తిపార్వశంతో దర్శించుకుంటున్నారు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జలవనరుల శాఖకు చెందిన ఖాళీ స్థలాన్ని తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అనుమతి తీసుకోవడం జరిగిందని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను శనివారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ఆరో రోజుకు చేరుకున్నాయన్నారు. ఉత్సవాలలో భక్తులందరూ అమ్మవారని భక్తిపార్వశంతో …

Read More »

మహాలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరప రోజు శనివారం మహాలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ మంత్రికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాన్ని మంత్రి జోగి రమేష్ కు అందజేశారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ అరగంట నుండి 45 నిమిషాలలోపే భక్తులకు అమ్మవారి దర్శనం జరిగేలా చేసిన ఏర్పాట్లు ఎంతో సంతోషదాయకమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన …

Read More »

మహాలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆరవ రోజు శనివారం కనకదుర్గ అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఆలయ ఈవో బి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో వేదపడింతుల ఆశీర్వచనాలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం మహాలక్ష్మీ అలంకారంలో ఉన్నఅమ్మవారి చిత్రపటాన్ని సమర్పించారు. అనంతరం మీడియా పాయింట్ నుండి మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం ఆనందదాయకమన్నారు. భక్తులకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. మూలానక్షత్రం రోజున ముఖ్యమంత్రి …

Read More »

పెద్దలను గౌరవించాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: పెద్దలను గౌరవించాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గవర్నర్‌పేట స్వాతంత్ర సమర యోధుల భవన ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ వృద్దుల దినోత్సవ సభకు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు స్థానిక శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వృద్దులు దేవుళ్ళతో సమానమని వారిని గౌరవించడం మన కర్తవ్యమన్నారు. మనకు జన్మనిచ్చి ఉన్నత స్థితికి …

Read More »

రాజమండ్రి లో దిశ బైక్ ర్యాలీ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: రాజమండ్రి లో ‘దసరా’ మహిళా సాధికారత ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. దిశ బైక్ ర్యాలీ ఆర్ట్స్ కాలేజి నుంచి ప్రారంభమై సుబ్రహ్మణ్య మైదానం వరకు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎంపి భరత్ ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించగా, మంత్రి రోజా, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, అరకు పార్లమెంటు సభ్యురాలు మాధవి, రుడా ఛైర్పర్సన్ షర్మిల బైక్ రైడ్ లో …

Read More »

పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రగామి

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు.. దేశంలో మన రాష్ట్రంలోనే అధికమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శనివారం గులాబీతోటలోని 200 సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి ఆయన ఇంటింటికీ పింఛన్లను పంపిణీ చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ఏపీలో వైఎస్సార్ పెన్షన్‌ కానుక పథకాన్ని …

Read More »