Latest News

పేదల అభ్యున్నతికే నవరత్నాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో నిరుపేదలకు ఆర్థిక సామాజిక భరోసా కల్పించే దిశగా వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు చేస్తూ వారికి అండగా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ నాగార్జున నగర్ నందు సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల …

Read More »

సందడిగా బీఎన్ఐ బాడ్మింటన్ లీగ్

-మూడు విభాగాల్లో రసవత్తరంగా జరిగిన పోటీలు -పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న బీఎన్ఐ సభ్యులు, వారి కుటుంబసభ్యులు -విజేతలకు బహుమతుల ప్రదానం -బీఎన్ఐ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్-3కి విశేష స్పందన -బీఎన్ఐ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వ్యాపారస్తుల పరస్పర సహకార, అభివృద్ధి వేదిక బీఎన్ఐ బాడ్మింటన్ లీగ్ సందడిగా సాగింది. గురునానక్ కాలనీ సాయి సందీప్ బాడ్మింటన్ అకాడమీలో బుధవారం జరిగిన ఈ టోర్నీలో బీఎన్ఐ సభ్యులు, వారి కుటుంబసభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్త్రీలు, …

Read More »

భక్తులకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయి… : మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మఅమ్మవారిని గురువారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈవో డి. బ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా అమ్మవారి శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటము, ప్రసాదము అంద జేశారు. దర్శనానంతరం మీడియా సెంటర్ లో మంత్రి మాట్లాడుతూ అన్నపూర్ణదేవి అలంకారమంలో ఉన్న కనకదుర్గమ్మ …

Read More »

భవానీ మాలధారుల ఇరుముడి విరమణ హోమగుండాలకు శాస్త్ర రీత్యా కార్తీకమాసం శ్రేయస్కరం….

-విష్ణుభట్ల శివప్రసాద్ ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ వైదిక కమిటీ, ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివ ప్రసాద్ శర్మ ఆలయ మీడియా వేదికనుండి ఇరుముడుల విరమణ, హోమగుండం విషయాలపై మాట్లాడుతూ కాలచక్రంలో వసంత ఋతువుకు, శరత్ ఋతువుకు మధ్య విషఘడియలు గల ఋతువులుగా చెప్పబడినవన్నారు. ఆ విషఘడియల ప్రభావం భూమి మీద లేకుండా కాపాడే శక్తిఅయిన దుర్గమ్మను దర్శిస్తే దుర్గతులు నశిస్తాయని, అదే విధంగా వసంత ఋతువులో వసంత నవరాత్రులు, శరత్ ఋతువులో శరన్నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు. …

Read More »

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ మూడవరోజు ఆదాయం

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: దసరా నవరాత్రులు మూడవరోజు బుధవారం నాడు వివిధ సేవల టిక్కెట్ లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా రూ. 38 లక్షల 112 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈ ఓ డి. భ్రమరాంబ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ఆలయానికి సమకూరిన ఆదాయాన్ని వివరిస్తూ రూ. 500 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 12 లక్షల రూపాయలు, రూ. 300 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 6 లక్షల 41 వేల …

Read More »

All India Prosecutors Association (AIPA) inks agreement with International Association of Prosecutors (the Hague)

-Hyderabad’s Padma Rao Lakkaraju represented AIPA and will act as the ‘Organisational member’ & Official contact person of IAP in India Vijayawada, Neti Patrika Prajavartha : In what will emerge as a major recognition for the prosecutors from India, the All India Prosecutors Association (AIPA) has signed an agreement with the International Association of Prosecutors, which has its headquarters at …

Read More »

మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి…

-చేయూత వారోత్సవాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ప్రతి కుటుంబానికి మహిళలే రథసారథులుగా వ్యవహరిస్తూ.. ఆర్థికంగా బలోపేతం అవ్వాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని బూదాల ఆదాం కళ్యాణ మండపం నందు ఆరో రోజు జరిగిన వైఎస్సార్ చేయూత వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి ఆయన …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అర్హులైన పేద వర్గాల ప్రజలకు అందించాలి

-ఇంటికి దీపం ఇల్లాలు.. మహిళలకు మంచి చెయ్యాలనే సంకల్పం తో వారి పేరునే అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం… -రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద వర్గాల ప్రజలకు అందించే విధం గా సిఎం ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత అన్నారు. గురువారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామం లో వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ …

Read More »

అర్జీ దారునికి నమ్మకం కలుగ చేస్తున్నాం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనులకు  అక్టోబర్ 5 లోగా మంజూరు ఉత్తర్వులు జారీ చేసి, అక్టోబర్ చివరికి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం లో స్థిరమైన వృద్ధి సాధించాలన్నారు. గురువారం  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక …

Read More »

ఈ నెల 30 వ తేదీన పెడన లో భారీ జాబ్ మేళా ఏర్పాటు – జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు తోడ్పాటు… మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ [APSSDC] డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ [DRDA] మరియు సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ [SEEDAP] మరియు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి వారి సంయుక్త ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ నందు ఈ నెల 30 వ తేదీన అనగా శుక్రవారం భారీ జాబ్ ఫెయిర్ ను నిర్వహించనున్నారని మంత్రి గారి కార్యాలయం నుంచి వెలువడిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ …

Read More »