Latest News

“మిషన్ క్లీన్ కృష్ణా మరియు గోదావరి”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు, విజయవాడ నగరపాలక సంస్థ, 2022 అక్టోబర్ 2 నుండి “మిషన్ క్లీన్ కృష్ణా మరియు గోదావరి” కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినది. కాలువలలో వ్యర్థాలను వేయకుండా పౌరులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా చేయాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. నగర ప్రజలు నిత్యం వ్యర్థాలను కాలువలలో వేయుట వలన దిగువ ప్రాంత ప్రజలు వ్యవసాయ, తాగునీటి అవసరాలకు వినియోగించే నీరు కలుషితమవుతుందని అన్నారు. ప్లాస్టిక్, లిక్విడ్, నివాస మరియు వాణిజ్య వ్యర్థాలను కాలువలో వేయడం …

Read More »

నగరంలో జరిగినటువంటివి ఆధునికీకరణ పనుల పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్   

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, గురువారం కాంట్రాక్టర్లు వారు పూర్తి చేసినటువంటి వర్క్స్ కి చెల్లించాల్సి బిల్లులకు సంబదించి కమిషనర్ జరిగినటువంటి పనులను క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో కలసి పరిశీలించినారు. 4 వ డివిజన్ పరిధిలోని వెటరినరి కాలనీ లోని జిమ్&వాకర్స్ పార్కు, 34 వ డివిజన్ పరిధిలోని ఎర్రకట్ట డౌన్ వి.ఎం.సీ. పార్కు, 63 వ డివిజన్ రాజీవ్ నగర్ ఏరియాలోని వడ్డెర కాలనీ నందు కమ్యూనిటి హాలు, 31 వ …

Read More »

ఎన్నికల హామీలు 98.4 శాతం నెరవేర్చాం

-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర సుభిక్షంగా మారిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. న్యూ ఆర్.ఆర్.పేటలోని మసీద్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి.. …

Read More »

నాలుగో రోజు కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజు గురువారం శ్రీకనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే బిక్షను అందించే అంశము అద్భుతము! సర్వ పుణ్యప్రదాయకము. లోకంలో జీవుల ఆకలి తీర్చటం కన్నా మిన్న ఏది లేదు. ఈ నిత్యాన్నధానేశ్వరి అలంకారంలోవున్న శ్రీదుర్గమ్మని దర్శించి …

Read More »

జిల్లాలోని జాతీయ నాణ్యత ప్రమాణాలకు 14 పి. హెచ్. సి లు ఎంపిక…

-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లా లో 31 పి. హెచ్. సి. లకు గాను జాతీయ నాణ్యత ప్రమాణాలను పాటించిన నందుకుగాను 14 పి. హెచ్.సి లు ఎంపిక అవ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్, కమిటీ ఛైర్ పర్శన్ డా. కె. మాధవి లత అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా క్వాలిటీ అస్సురెన్స్ కమిటీ, జిల్లా కుటుంబ నియంత్రణ నష్టపరిహారం ఉప సంఘం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

“జైవిక్ ఇండియా అవార్డు గ్రహీత బండి ఓబులమ్మకు సన్మానం ”

– ఓబులమ్మ గ్రామానికి ఆర్గానిక్ సర్టిఫికేట్ వరం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త: ఆర్గానిక్ సర్టిఫికేట్ కలిగి నాణ్యమైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ జైవిక్ ఇండియా అవార్డుసొంతం చేసుకొన్న YSR కడప జిల్లాకు చెందిన బండి ఓబులమ్మను బుధ‌వారం రైతు సాధికార సంస్థ కార్యాలయంలో జర్మన్ కు చెందిన KFW డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధి ఐరిష్ మరియు RySSఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయకుమార్ శాలువా కప్పి సన్మానించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తూ తన కుటుంబం …

Read More »

చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌పై స‌చివాల‌యంలో తొలి స‌మావేశం

-అట‌వీశాఖ అధికారుల‌తో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మీక్ష‌ – వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వ‌ర్యంలో చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు – రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో వెట్ ల్యాండ్ గుర్తింపు – ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకునేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు – చిత్త‌డినేల‌ల్లో వ‌న్య‌ప్రాణులు, ప‌క్షులు, జీవ‌జాలం సంర‌క్ష‌ణ పై దృష్టి – రెవెన్యూ, అగ్రిక‌ల్చ‌ర్, అట‌వీశాఖ అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు – రెండు నెల‌ల్లో వెట్ ల్యాండ్ పై ప్రాథ‌మిక నివేదిక‌ – మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త: …

Read More »

శ్రీశ్రీశ్రీ వడ్డా పోలమాoబ దేవి రూపంలో భక్తులకు దర్శనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ వించిపేటలోని శ్రీశ్రీశ్రీ వడ్డా పోలమాoబ దేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం అమ్మవారు శ్రీశ్రీశ్రీ వడ్డా పోలమాoబ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు, మహిళలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం వేళ భక్తులు మేళతాళాలతో కూడిన సంబరాలతో ఆలయానికి వచ్చి అమ్మవారికి తన మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి కరుణాకటాక్షాలు తమపై ఉండాలని …

Read More »

మహాకవి జాషువా సాహిత్యం అజరామరం

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: కుల, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కృషి చేస్తూ.. తన సాహిత్యం ద్వారా సాంఘిక అసమానతలపై పోరాడి పద్యానికి ప్రాణం పోసిన మహాకవి గుర్రం జాషువా అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వెయ్యేళ్ల సాహిత్య చరిత్రలో గుర్రం జాషువాది …

Read More »

సీఎం వైఎస్ జగన్ పాలనలో మహిళలకే అగ్రతాంబూలం

-చేయూత వారోత్సవాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి, సాధికారతకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రతాంబూలం ఇస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానా నందు ఐదో రోజు జరిగిన వైఎస్సార్ చేయూత వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి …

Read More »