విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరపాలక సంస్థ కార్యాలయం లో బుధవారం అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి యొక్క చాంబర్ నందు “మిషన్ క్లీన్ కృష్ణా” లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చైర్మన్ షిప్ తో కెనాల్ బండ్ క్లీనింగ్ మరియు సుందరీకరణ కు సంబందించి ఈ రోజు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. దీనికి సంబందించి కెనాల్ బండ్ ఫీల్డ్ సర్వే కుడా పూర్తి అయిందని తెలిపినారు. అక్టోబర్ …
Read More »Latest News
రాష్ట్ర డీలర్ల సంక్షేమ సమాఖ్య సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన భవన్లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర డీలర్ల సంక్షేమ సమాఖ్య సమావేశం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఎండీయూ వ్యాన్ల వల్ల రేషన్ డీలర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని.. జాతీయ ఉత్పత్తి, పంపిణీ పథకం డీలర్ల సంక్షేమ సమాఖ్య రాష్ట్రశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టానికి, ప్రజాపంపిణీ వ్యవస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి.. పాత విధానంలోనే రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సానుకూలంగా స్పందిం …
Read More »ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ వజ్రో ఉత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ వజ్రో ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భముగా హాజరయిన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కల్ప లతరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణకు సంబందించి 62 ఏళ్ల సర్వీస్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయడం, ఆరోగ్య కార్డుల మంజూరు, కారుణ్య నియామకాలు తదితర సమస్యలను పరిష్కరిస్తానని ఆమె …
Read More »శ్రీ గాయత్రీ దేవి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: ముక్తా విద్రుడు హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్ | గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హసైర్వహంతీభజే|| శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీగాయత్రీదేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా …
Read More »ఎన్నికల హామీల్లో 95శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిన మాట ప్రకారం మెనిఫెస్టోలో పొందుపరిచిన 95శాతం హామీలను కేవలం మూడేళ్ళ కాలంలోనే నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం పటమట కనకమేడల రవీంద్ర కమ్యూనిటీ హాల్ నందు జరిగిన 4,10,11 డివిజన్లకు చెందిన 625 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన 1,15,62,500 రూపాయలను అక్కాచెల్లెమ్మల ఖాతాలలో జమ చేయడం జరిగింది వైయస్సార్ చేయూత నిధుల …
Read More »పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో తన సుదీర్ఘ పాదయాత్ర లో పేదల కష్టాలను స్వయంగా చూసి చలించి అధికారంలోకి రాగానే పేదవారి అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు,వారికి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి …
Read More »మహిళల ఆర్థిక అభ్యున్నతికే చేయూత
-వారోత్సవాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: మహిళలు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సత్యనారాయణపురంలోని గాయత్రీకళ్యాణ మండపం నందు నాలుగో రోజు జరిగిన వైఎస్సార్ చేయూత వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ …
Read More »రాష్ట్రంలో సంక్షేమ విప్లవం
-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవం నడుస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 249 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. విజయదుర్గా నగర్లోని రైల్వే వంతెన …
Read More »AP Housing dept. plans to introduce cool roofs in model house
-AP Housing department is planning to implement a demonstration project in the model house by facilitating cool roof -Cool roof is a roof built from materials that retain less heat and stay cooler than traditional roofs by reflecting more sunlight -Cool roof stays cooler throughout the day, keeping buildings cooler and more comfortable. -Modern global energy efficient technologies to improve …
Read More »కొత్త పోలింగ్ కేంద్రమునకు ప్రతి పాదన / సూచనలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్/ కలెక్టర్, కృష్ణా మరియు వారి ఆదేశాల మేరకు 81-విజయవాడ తూర్పు నియోజక వర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రములకు సంబంధించి రేషన్ లైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషనలు అనగా ప్రతి పోలింగ్ కేంద్రమునకు 1500 ఓటర్లు పైబడి ఉన్న యెడల కొత్త పోలింగ్ కేంద్రమునకు ప్రతి పాదన / సూచనలు మరియు పోలింగ్ కేంద్రమునకు సంబంధించిన పేర్లు మార్పులు, చేర్పులు మరియు ఓటర్ల నమోదు కార్యక్రమాలు గురించిన వివరములు గురించి చర్చించియున్నారు. ఇందులో భాగంగా …
Read More »