కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెప్టెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు గుంటూరు, విజయవాడ లలో హెచ్‌ఆర్‌సీ క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి సంపర వెంకట రమణ మూర్తి కమిషన్ వారి ఆదేశాల ప్రకారం ప్రకటించారు. ఈ క్యాంపు కోర్టు నందు కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి మరియు కమిషన్ సభ్యులు (జుడీషియల్) దండే సుబ్రహ్మణ్యం, కమిషన్ సభ్యులు (నాన్ జుడీషియల్) డాక్టర్ శ్రీనివాస రావు గోచిపాతలు పాల్గొన్ని ఆయా తేదీల్లో …
Read More »Latest News
విద్యార్థుల ఉత్తమప్రదర్శన అభినందనీయం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: జాతీయ ఇన్స్‌పైర్ మానక్ అవార్డు పోటీలలో జిల్లా తరుపున విద్యార్థుల ఉత్తమప్రదర్శన అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విద్యార్థులను అభినందించారు. ఈనెల 14 నుంచి మూడు రోజు పాటు డిల్లీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతి ష్టాత్మకంగా నిర్వహించిన తొమ్మిదవ జాతీయ ఇన్స్‌పైర్ మానక్ అవార్డ్ పోటీలలో తిరువూరు సెయింట్ ఆన్స్ ఉన్నపాఠశాల విద్యార్థి జీడిమళ్ల కృష్ణనిఖిల్, …
Read More »భూ సేకరణకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి త్వరితగతిన పనులు చేపట్టాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: గుణదల ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి త్వరితగతిన పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. గుణదల ప్లైవోవర్ నిర్మాణ పనుల పై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రామవరపాడు `నున్న గ్రామాల మధ్య నిర్మాణం చేపట్టే గుణదల ప్లై …
Read More »ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, డా. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకాలను సద్వినియోగం చేసుకోండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఆయూష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, డా. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ఆయూష్మాన్ భారత్ పక్షోక్షవాలను పురస్కరించుకుని డా. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి యం.ఎన్.హరీంద్రప్రసాద్, జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆదేశాల మేరకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, డా. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకాలపై శుక్రవారం గోపాలరెడ్డి రోడ్డు రాష్ట్ర …
Read More »వైఎస్‌ఆర్ చేయూత ద్వారా జిల్లాలో 505.62 కోట్ల లబ్ది…
-95,210 మంది లబ్దిదారులకు వైఎస్‌ఆర్ చేయూత ద్వారా మూడు విడుతల మొత్తం రూ. 505.62 కోట్ల ఆర్థిక సాయం… -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అక్కా, చెల్లెమ్మల ఆర్థిక స్వాలంభన, సాధికారిత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగు నింపడానికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక వరుసగా మూడవ ఏడాది వైఎస్‌ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా యస్‌సి, యస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన 95,210 మంది అక్కా చెల్లెమ్మలకు 505.62 కోట్ల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ …
Read More »మహిళ సంక్షేమానికి మూడేళ్లలో రూ. 235 కోట్లు ఖర్చు చేసిన ఘనత జగనన్న సర్కార్ ది
-చేయూత వారోత్సవాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: మహిళలలో ఆర్థిక చైతన్యం తీసుకువచ్చే దిశగా చేయూత వారోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. మాచవరంలోని SRR & CVR ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శుక్రవారం జరిగిన వైఎస్సార్ చేయూత వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి …
Read More »ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయం
-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -డిప్యూటీ మేయర్ తో కలసి ముగ్గురికి కుల ధ్రువీకరణ పత్రాల అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అర్హులను గుర్తించడంలో కుల, ఆదాయ పత్రాలు ఎంతో కీలకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం పలువురు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి విన్నవించడం జరిగింది. తక్షణమే స్పందించిన ఆయన రెవెన్యూ …
Read More »సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శం
-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -30 వ డివిజన్ 250 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 250 వ వార్డు సచివాలయ పరిధిలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి …
Read More »జగనన్న సంక్షేమ పాలనలో గడపగడపలో సంతోషం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులమత పార్టీలకతీతంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని పారదర్శకంగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడపగడపలో సంతోషం నింపారని అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ ప్రాంతాల్లో సచివాలయం సిబ్బంది, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న …
Read More »కాఫీ పౌడర్‌తో 50 అడుగుల వెంకన్న చిత్రం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు క్లాత్‌పై కాఫీ పౌడర్‌తో వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని వేసిన తిరుమల యువకుడి పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్స్ట్‌లో నమోదయింది. తిరుమలకు చెందిన పల్లి చిరంజీవి మైక్రో ఆర్టిస్ట్. బియ్యపు, చింతగింజలపై జాతీయ పతాకం, జాతీయ నేతలు, శ్రీవారు, అమ్మవార్ల బొమ్మలు వేసి పేరు పొందాడు. ఈ నెల 27నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు మురంశెట్టి రాములు సూచన మేరకు 50 అడుగుల క్లాత్‌పై …
Read More »