-పిఎంఎఫ్‌యంఇ లబ్దిదారుల ఎంపిక మాసాంతానికి పూర్తి చేయండి… -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : సూక్ష్మ ఆహార తయారీ పరిశ్రమలను స్థాపించేందుకు ఔత్సాహికులైన లబ్దిదారులను గుర్తించి వారికి ఆర్థిక సహయాన్ని అందించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో క్రెడిట్ ఫుడ్ ఎంటర్ ప్రైజస్ (పిఎంఎఫ్‌యంఇ)పథకం అమలు పై సంబంధిత శాఖ అధికారులు బ్యాంకు అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పింగళి …
Read More »Latest News
ప్రజల సమస్యలను సత్వర పరిష్కరించాలనదే ప్రభుత్వ లక్ష్యం…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు -అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించేందుకే ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’… -శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని సత్వర పరిష్కరించడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించనునట్లు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌లు తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌లు …
Read More »స్వచ్ఛ్ భారత్ మిషన్-2.0 ‘చెత్త రహిత నగరం’గా తీర్చిదిద్దాలి…
-అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : నగరపాలక సంస్థ కార్యాలయం లో మంగళవారం అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి యొక్క చాంబర్ నందు స్వచ్ఛ్ భారత్ మిషన్-2.0 కు సంబందించి ప్రచారం కోసం ప్రణాళికాబద్ధంగా నగరపాలక సంస్థ రెండు ప్రదేశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించినారు. భవానీ ఐలాండ్ బోటింగ్ పాయింట్ మరియు రామలింగేశ్వరనగర్ రివర్ పాయింట్, ‘చెత్త రహిత నగరం’ వైపు యువతను చైతన్యవంతం చేయడం ప్రధాన లక్ష్యం. VMC ఈ రెండు …
Read More »క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశాలు
-జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, -నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : నగరపాలక సంస్థ కమిషనర్ మరియు జాయింట్ కలెక్టరు, ఎన్.టి.ఆర్ జిల్లా ఉదయం10.00 గంటలకు క్షేత్ర స్థాయిలో అధికారులతో కలసి 62వ డివిజన్ లోని పాకిస్తాన్ కాలనీ, బర్మా కాలనీ మరియు రాధానగర్ ఏరియాల నందు విస్తృత పర్యటన జరిపినారు. సదరు పర్యటనలో భాగముగా ఆ ప్రాంతములలో నివాసముంటున్న వారి యొక్క ఇంటింటికి తిరిగి వారు నివసిస్తున్న ఇంటి స్థలములకు …
Read More »అభివృద్ధియే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గoలో రూ.4 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : సెంట్రల్ నియోజకవర్గo పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శాసన సభ్యులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు యం.డి రహుల్లా, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజ తో కలసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినారు. ఈరోజు 58వ డివిజన్ లోని దాదాపు 4కోట్ల వ్యయంతో 15వ ఫైనాన్స్ మరియు జనరల్ బడ్జెట్ నిధులతో నందమూరి నగర్ ఎక్స్ టెన్షన్ ఏరియాలో కొత్తగా నిర్మించు రిజర్వాయరుకు 400 ఎం.ఎం. …
Read More »డా. బి. ఆర్ అంబేద్కర్, సీఎం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు SC/ST/BC లకు వై.యస్.ఆర్ పెళ్లి కానుక పథకం మంగళవారం ప్రారంభించడం వలన డాII బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పుల మాల వేసి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు యం.డి రహుల్లా మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
Read More »సచివాలయ సిబ్బంది భాద్యతాయుతంగా విధులు నిర్వహించాలి, మెరుగైన సేవలందించండి…
-జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, -నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : నగర పర్యటనలో భాగముగా మంగళవారం జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తో కలిసి 32 వ డివిజన్, కేదారేశ్వరరావు పేట, బాపిస్ట్ పాలెం ప్రాంతములో గల 219 వార్డ్ సచివాలయ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖి నిర్వహించారు. సచివాలయ పర్యవేక్షించి సిబ్బంది యొక్క వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు …
Read More »చదువుమానేసిన పిల్లలను బడిలో చేర్పించాలి…
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : బడి మధ్యలో మానేసిన, బడిలో చేరని పిల్లలు, చదువుకు దూరమైన పిల్లలను గుర్తించి వారిని తప్పకుండా పాఠశాలల్లో చేర్పించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ అన్నారు. విజయవాడలో మంగళవారం సమగ్ర శిక్షా – యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని జిల్లాల ఏఎల్ఎస్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లతో ఒక రోజు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీడీ …
Read More »C.D.M.A ప్రవీణ్ కుమార్ ని కలిసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కమిషనర్ & డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్ I.A.S ని మంగళగిరి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ (గ్రేడ్- 2 )వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. 1. శానిటేషన్ కార్యదర్శుల జాబ్ చార్ట్ ను సక్రమంగా అమలు చేయాలని, 2. జనన, మరణ, వివాహ, శానిటేషన్ సర్టిఫికెట్ , …
Read More »శ్రీ అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ …
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజా వార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము నందు అత్యంత వైభవముగా నిర్వహించు శ్రీ అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవముల ఆహ్వాన పత్రికను సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు దేవాదాయశాఖ మంత్రి అయిన కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డా.హరి జవహర్, IAS, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, అదనపు కమీషనర్ చంద్ర కుమార్, సంయుక్త …
Read More »