Breaking News

శ్రీ అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ …

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజా వార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము నందు అత్యంత వైభవముగా నిర్వహించు శ్రీ అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవముల ఆహ్వాన పత్రికను సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు దేవాదాయశాఖ మంత్రి అయిన  కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ డా.హరి జవహర్, IAS, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్,  అదనపు కమీషనర్ చంద్ర కుమార్, సంయుక్త కమీషనర్(ఎస్టేట్స్) ఆజాద్, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కె.వి.ఎస్ కోటేశ్వరరావు, లింగం రమాదేవి, సహాయ కార్యనిర్వహణాధికారి బి. వెంకట రెడ్డి పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల వేళ పంటల పరిస్థితిపై జేసీ ఇల‌క్కియ పరిశీలన

– క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి రైతుల‌తో మాట్లాడిన జాయింట్ కలెక్ట‌ర్‌ – పంటలకు నష్టం వాటిల్లకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *