Latest News

మత్స్య ఆహారం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి…

-కేంద్ర పశుసంవర్థక, మత్స్య, సమాచార ప్రసార శాఖల సహాయమంత్రి ఎల్. మురుగన్ -అంత్యోదయ స్ఫూర్తితో మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది -మత్స్యపరిశ్రమ కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవ మరువలేనిది -గత ఎనిమిదేళ్ళలో మత్స్య పరిశ్రమ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం కేంద్ర 32 వేల కోట్లను ఖర్చు చేసింది -కోటి 20 లక్షల రూపాయల డీప్ సీ వెజల్ ను 60 శాతం సబ్సిడీతో కేంద్ర అందిస్తోంది -గత కొన్నేళ్ళలో మత్స్య ఎగుమతుల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ …

Read More »

పట్టుబడ్డ 0.98 కేజీల బంగారం

-విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం లో అరబ్ దేశాల నుంచి వస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ఒక మహిళా ప్రయాణికురాలి ద్వారా అరబ్ దేశాల నుంచి భారత్‌లోకి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు నిఘావర్గాలకు నిర్ధిష్ట సమాచారం అందింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 08.09.2022 సాయంత్రం స్మగ్లింగ్ బంగారాన్ని పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విజయవాడలో దిగిన వెంటనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ నిఘా …

Read More »

ఘనంగా 33వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : 33వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమంలో ఎన్.టి.ఆర్.జిల్లా  పోలీస్ కమీషనర్  కాంతి రాణా టాటా ఐ.పి.యస్. పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో ది.09.09.2022 తేదీ నుండి ది. 11.09.2022 వరకు 33వ సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటిలకు సౌత్ జోన్ లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటకా, పాండిచేరి, తమిళనాడు, మరియు లక్ష్య …

Read More »

భవన నిర్మాణంలో ఇంధన సామర్థ్యం

-ప్రత్యేక దృష్టి సారించండి.. రాష్ట్రాలకు కేంద్రం (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ(బీఈఈ)) సూచన -అంగన్ అంతర్జాతీయ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ కు ఆహ్వానం -నివాస భవనాల్లో ఎకో నివాస్ సంహిత (ఈఎన్ఎస్) పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి -ఈసిబీసి అమలు చేస్తున్నందుకు ఆంధ్ర ప్రదేశ్ కు బీఈఈ ప్రశంస -ఇది అమలు చేయటం ద్వార ఇంధన వినియోగంతో పాటు, వాతావరణ కాలుష్యం తగ్గుదల , ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల -వాణిజ్య భవనాల్లో ఇంధన సామర్థ్యం ద్వారా రాష్ట్రం లో దాదాపు 900 మిలియన్ …

Read More »

మీ ఆదరాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను : మల్లాది విష్ణు

-నిత్యం ప్రజాసేవలో తరించే నాయకులు మల్లాది విష్ణు -అభినందన సభలో పలువురు వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షునిగా నియమితులైన ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందన సభ ఆదివారం ఘనంగా జరిగింది. గాయత్రీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సత్యనారాయణపురంలోని గాయత్రీ కళ్యాణ మండపం వేదికైంది. తొలుత వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించి.. బ్రహ్మశ్రీ జస్టిస్ బులుసు శివ శంకరరావు చేతులమీదుగా …

Read More »

న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఫుడ్ తినొద్దు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : న్యూస్ పేపర్లలో ప్యాక్ చేయబడిన ఆహార పదార్థాలను తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రింటింగ్ కోసం వినియోగించే ఇంకులు, కలర్లు అత్యంత ప్రమాదకరమని, అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరితే తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీయవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విషపూరిత రసాయనాలతో కూడిన ఇంకులతో ప్రింటయిన న్యూస్ పేపర్లలో ప్యాక్ చేయబడిన ఆహారాన్ని తినడం వల్ల మూత్రాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల బారినపడే ప్రమాదం ఉంది. కావున న్యూస్ పేపర్లలో పార్శిల్ చేయబడిన ఆహారాన్ని …

Read More »

వైద్యులందరూ సమయ వేళలు పాటించాలి…

-కేజీహెచ్ లో క్యాజువాలిటీ, భావనగర్ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇంచార్జి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖామంత్రి విడదల రజని విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజా వార్త : కేజీహెచ్ లో వైద్యులందరూ సమయ వేళలు పాటించి ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని జిల్లా ఇంచార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖామంత్రి విడదల రజని వైద్యులకు సూచించారు ఆదివారం సాయంత్రం మంత్రి జిల్లా కలక్టరు …

Read More »

గరిష్ట వేగానికి అనుమతి…

-దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌, విజయవాడ & గుంతకల్‌ డివిజన్లలోని అధిక సెక్షన్లలో 12 సెప్టెంబర్‌ 2022 నుండి రైళ్లు గంటకు 130 కి.మీల గరిష్ట వేగంతో నడుస్తాయి -సికింద్రాబాద్‌ డివిజన్‌లోని సికింద్రాబాద్‌-కాజీపేట్‌-బల్లార్ష, కాజీపేట్‌-కొండపల్లి, విజయవాడ డివిజన్‌లోని కొండపల్లి – విజయవాడ-గూడూరు, గుంతకల్‌ డివిజన్‌లోని రేణిగుంట-గుంతకల్‌-వాడి సెక్షన్లలో గరిష్ట వేగానికి అనుమతి విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌, విజయవాడ మరియు గుంతకల్‌ డివిజన్లలోని అత్యధిక సెక్షన్లలో రైళ్ల సరీస్వులను గంటకు గరిష్టంగా 130 …

Read More »

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ర్యాలీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా శనివారం ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు “ర్యాలీ” నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డి.జి.పి. కే.రాజేంద్రనాద్ రెడ్డి ఐ,పి,ఎస్, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. మరియు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధికారులు ఆత్మహత్యలను నీవారించడానికి, ప్రజలలో చైతన్యం కల్పించడానికి విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద …

Read More »

విద్య‌, వైద్య శాఖ‌ల్లో మూడు నెల‌ల్లోగా ప‌దోన్న‌తులు

-సి.పి.ఎస్‌.పై రెండు నెల‌ల్లో ప్ర‌భుత్వం నిర్ణ‌యం -వ‌చ్చే నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగుల‌కు పి.ఆర్‌.సి. ప్ర‌కారం జీతాలు -త్వ‌ర‌లో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్‌ -చ‌ర్చ‌ల ద్వారానే ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం -విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ -ఏ.పి. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం వార్షిక స‌భ‌లో పాల్గొన్న మంత్రి విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజా వార్త : కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీము కంటే మెరుగైన ప‌రిష్కారాన్ని సి.పి.ఎస్‌. ఉద్యోగుల‌కు చూపి మంచి నిర్ణ‌యం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మ మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని …

Read More »