గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ గుంటూరులో భాగంగా నగరాన్ని సుందరంగా అభివృద్ది చేయడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అందులో భాగంగా జంక్షన్ ల అభివృద్ధికి కార్యాచరణ సిద్దం చేశామని నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. తెలిపారు. శనివారం కమిషనరు తమ పర్యటనలో భాగంగా కాకాని వై జంక్షన్, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదుట, చిలకలూరిపేట రోడ్ వై జంక్షన్, చుట్ట గుంట జంక్షన్ లను పరిశీలించి, అభివృద్ధి పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »Latest News
జనసేన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచింది కాబట్టే వైసీపీ వణుకుతోంది… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతిని అడుగడుగునా ఎండగడుతున్నామన్న అక్కసుతోనే తన మీద అక్రమ కేసులు బనాయించి ఇబ్బందిపెట్టే విధంగా కుట్రలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. విజయవాడ నగరంలో నిన్నటి రోజున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్ని అడ్డుకోవడానికి పన్నిన పన్నాగంలో భాగంగా జరిగిందే జెండా దిమ్మె ఘటన అన్నారు. వివాదం సృష్టించింది ఎవరు? గొడవకు …
Read More »5న ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం
-176 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు – సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటరులో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ …
Read More »స్పీకర్ తమ్మినేనికి ఘన స్వాగతం…
-శాలువాతో సత్కరించిన సీఆర్పీఎఫ్ అరివెల్లి బలరాముడు విశాఖ పట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 25 నుండి కెనడాలో జరిగిన అంతర్జాతీయ 65వ కామన్ వెల్త్ పార్లమెంట్ సదస్సుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభాపతి తమ్మినేని సీతారాం హాజరు అయ్యారు. ఆ సదస్సుతో పాటు పలు వర్క్ షాప్ లు చర్చావేదికల్లో పాల్గొంటూ రూల్ ఆప్ లా వంటి అంశాలు విధానాలు చట్ట సభల నిర్మాణాత్మకమైన పాత్రను స్పీకర్ వివరించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమాలు లో పాల్గొన్న తమ్మినేని …
Read More »పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యం… : షేక్ గయాజుద్దీన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ (ఐజా) అన్నారు. శుక్రవారం జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 46 వ డివిజన్ లో జనసేన నాయకులు టి. మైనర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు …
Read More »మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి
ఇడుపులపాయ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. సీఎం వైఎస్ జగన్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.
Read More »పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వెలంపల్లి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రూహుల్ల, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతూ శైలజ రెడ్డి,నగర పార్టీ అధ్యక్షులు బొప్పన బవకుమర్, వివిధ కార్పొరేషన్ల చెర్మెన్లు డైరెక్టర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More »జగ్గయ్యపేట హైవేపై బస్ స్టేషన్ నిర్మాణానికై స్థల పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. వి.సి. & ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. శుక్రవారం జగ్గయ్యపేట స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మున్సిపల్ ఛైర్మన్ ఆర్.రాఘవేంద్ర, మున్సి పల్ కమిషనర్ భూపాల్ రెడ్డి , ఏ.పి.ఐ.ఐ.సి. డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణమోహన్ లతో కలిసి హైవే మీద బస్సు స్టేషన్ నిర్మాణ స్థలం కొరకు అన్వేషణ జరిపారు. గతంలో దాతలు ప్రతిపాదించిన స్థలం బస్సు రాకపోకలకు అనుకూలంగా లేనందు వలన ఆ ప్రతిపాదనను విరమించుకోవడం …
Read More »నిరుపేదల పక్షపాతి డాక్టర్ వైఎస్ఆర్
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రిగా తన హయాంలో నిరుపేదల పక్షపాతిగా దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సందేశం అందిస్తూ అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడమే కాక, సంతృప్త స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం గొప్ప విషయమన్నారు. డాక్టర్ …
Read More »నేరాలు ఘననీయంగా తగ్గాయి… : డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలలో గడచిన జూన్ మరియు జూలై నెలలో నేరాలు ఘననీయంగా తగ్గాయని రాష్ట్ర డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన డీజీపీ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో తిరుపతిలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ఎస్పీలు పీ. పరమేశ్వర్ రెడ్డి తిరుపతి మరియు వై విశాంత్ రెడ్డి చిత్తూరు పాల్గొన్నారు. రెండు జిల్లాలకు సంబంధించిన డీఎస్పీ స్థాయి …
Read More »