విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక రవాణాశాఖ ఉద్యోగుల సంఘ భవనం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణాశాఖ నాయకులతో పాటుగా ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు సత్యనారాయణ, ఎ నాగరాజు, కె నాంచారయ్య, రవి పాల్గొన్నారు. ఈ …
Read More »Latest News
సమాజానికి సేవలు అందించడంలోనే నిజమైన తృప్తి… : శాసన మండలి సభ్యుడు మహ్మద్ రుహుల్లా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కష్టాలను తమ కష్టాలు గా భావించి సేవలు అందించడంలోనే నిజమైన తృప్తి ఉంటుందని శాసన మండలి సభ్యులు మహ్మద్ రుహుల్లా అన్నారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ, డ్రీమ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా మదర్ తెరిసా 112వ జయంతి వేడుకలను హోటల్ ఐలాపురం లోని కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులైన 24 మంది సామాజిక సేవలు అందించిన సామాజిక వేత్తలకు మదర్ తెరిసా జాతీయ ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా మహ్మద్ రుహుల్లా మాట్లాడుతూ …
Read More »బిశ్వభూషణ్ హరి చందన్ తో భేటీ అయిన అచార్య యార్లగడ్డ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ శుక్రవారం విజయవాడ రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసారు. పాలనా భాషగా తెలుగు అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గనిర్దేశకత్వంలో తెలుగు భాషా ప్రాధికార సంస్ధ అమలు చేస్తున్నకార్యాచరణను గురించి యార్లగడ్డ గవర్నర్ కు వివరించారు. రాజ్ భవన్ పరిపాలనా వ్యవహారాలలో సైతం తెలుగు అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా గవర్నర్ …
Read More »నా ‘‘నేత్రాలు’’ ఒక అంధునికి ‘‘వెలుగు’’ నిస్తే నా జన్మ ధన్యం…
-నేత్రాలను అందిస్తే కుటుంబానికి భారమైన అంధుడే ఆధారవంతుడౌతాడు.. -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నా నేత్రాలు ఒక అంధుని జీవితంలో వెలుగును నింపితే నా జన్మ ధన్యమయినట్లేనని చూపు లేక భారమైన అంధునికి నేత్రాలను సమకుర్చాడం ద్వారా కుటుంబానికి ఆధారవంతుడవుతాడని ప్రతి ఒక్కరూ నేత్ర దానం చేసి అంధునిలో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకు ఆధ్వర్యంలో వాసవ్య మహిళ మండలి భవనం నందు నిర్వహిస్తున్న 37వ నేత్రదాన …
Read More »పిల్లలు చదువుతో పాటు క్రీడలు పట్ల ఆసక్తి పెంచుకోవాలి… : మంత్రి ఆర్.కె.రోజా
-శుక్రవారం నగరంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు శంఖుస్థాపన -పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా, ఎంపి ఎమ్. భరత్ రామ్, కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు చదువుతో పాటు క్రీడలు పట్ల ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర టూరిజం మరియు స్పోర్ట్స్ శాఖ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. శుక్రవారం రాజమండ్రి, వి.యల్.పురంలో రూ.23 కోట్లతో చేపట్టనున్న మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, నాగుల చెరువు మార్కెట్ వద్ద రూ.6 కోట్ల నిధులతో …
Read More »నగరాభివృద్ధియే లక్ష్యంగా వై.సి.పి పాలన…
-49 వ డివిజన్ లో రూ. 51.70 లక్షలతో మున్సిపల్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మించు పనులకు శంకుస్థాపన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 49 వ డివిజన్ పరిధిలో జొడబొమ్మల సెంటర్ లో వున్న ముక్కా వెంకట రమణ, హైమావతి గార్ల మున్సిపల్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మించు పనులకు శంకుస్థాపన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ …
Read More »మదర్ థెరెస్సా 112వ జయంతి సందర్భముగా నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజక వర్గం కే.ఎల్.రావు నగర్ 46వ డివిజన్ కలరా హాస్పిటల్ పరిధిలోని హెల్ప్ ది హోప్ లెస్ సేవా సంస్థ వారి ఆధ్వర్యములో మదర్ థెరెస్సా 112వ జయంతి సందర్భముగా ఆమె చిత్ర పట్టానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు MD. రుహుల్లా ఆ మహోన్నత మూర్తి సామజిక సేవలను స్మరించుకుంటూ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది.
Read More »ఇంజినీరింగ్ అధికారులు, వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులతో కమిషనర్ ప్రత్యేక సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జరిగే అభివృద్ధి పనుల వివరాలు పక్కగా నమోదు చేయడానికి, పనులు పూర్తీ చేసిన వెంటనే బిల్స్ ప్రాసెస్ వేగంగా చేయడానికి వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులకు ఎం.బుక్ నమోదు భాధ్యత కేటాయించబోతున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. శుక్రవారం శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇంజినీరింగ్ అధికారులు, వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులతో కమిషనర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో ఎం.బుక్ కీలకమని, పనుల వివరాలు …
Read More »రమణారావు కు మదర్ థెరిస్సా జాతీయ ప్రతిభా పురస్కారం
ఉప్పలగుప్తం, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న రంగాలలో సామాజిక సేవలు అందించిన గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్, ఉదయ్ ఇన్ ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటకు చెందిన కుంచే రమణారావుకు మదర్ థెరిస్సా జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఫిలాంత్రోపిక్ సొసైటి ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 112వ జయంతి వేడుకలను శుక్రవారం విజయవాడ హోటల్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమణారావును సత్కరించి మదర్ థెరిస్సా జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ఎమ్మెల్సీ …
Read More »గ్రామీణాభివృద్ధి లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సేవలు అభినందనీయం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సేవలు ఎంతో అభినందనీయమని చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గోరంట్ల శాఖ చీఫ్ మేనేజర్ చిలక నాగేశ్వరరావు, సీనియర్ చీఫ్ మేనేజర్ పి అమర్నాథ్ రెడ్డి, బిఎస్ఎన్ఎల్ గుంటూరు జిల్లా సలహా కమిటీ సభ్యులు మరియు విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు …
Read More »