Breaking News

Latest News

మన ఆరోగ్యం మన చేతుల్లోనే…

-దోమల నియంత్రణపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల నియంత్రణపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం పైపులరోడ్డులో జరిగిన యాంటీ మలేరియా యాక్టివిటీస్ పై అవగాహన సదస్సులో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, ఉమ్మడి రమాదేవిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్టాల్స్ ద్వారా విస్తృత …

Read More »

నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-58వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలకు ధీటైన సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 58 వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కృష్ణ హోటల్ సెంటర్ నుంచి దాబాకొట్ల సెంటర్ మీదుగా వైఎస్సార్ …

Read More »

ఆర్థిక సహాయం అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్,బైరెడ్డి వారి స్ట్రీట్ కి చెందిన తుమ్మలపల్లి రాజేశ్వరి కి వైద్య ఖర్చుల నిమిత్తం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయల నగదును దేవినేని అవినాష్ చేతుల మీదుగా …

Read More »

సమస్యల పరిష్కారానికి పెద్దపీట : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్ట్ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్,110 సచివాలయం పరిధిలోని స్వర్గపురి 5,6 వీధులలో మరియు మలేరియా హాస్పిటల్ రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి …

Read More »

కుప్పంలో వైసిపి విధ్వంసాన్ని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా కుప్పంలో వైకాపా శ్రేణులు ఘర్షణ వాతావరణం సృష్టించటం దుర్మార్గం. పేదలకు రూ.5లకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల ఏర్పాటు అడ్డుకోవటం తగదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరిత ధోరణి విడనాడాలన్నారు. ప్రజాస్వామ్యంలో …

Read More »

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు, రజని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజని గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో సాధించిన విజయాల పట్ల పీవీ సింధు, రజనీని సీఎం జగన్‌ అభినందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు.

Read More »

వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్‌ నేతన్న నేస్తం– నేతన్నకు ఆపన్న హస్తం

పెడన, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24వేలు ఆర్ధిక సాయం అందిస్తున్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను కృష్ణా జిల్లా పెడనలో బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం  వైయస్‌.జగన్‌. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….: దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడే వైయస్సార్‌ నేతన్న నేస్తంగా దాదాపు 80వేల కుటుంబాలకు మంచి చేస్తూ.. …

Read More »

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ఆకట్టుకున్న ఎగ్జిబిషన్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాలు మన జీవన విధానంతో ముడిపడి ఉన్నాయని, అవి మన సంస్కృతి సాంప్రదాయాలను ఆధునిక వస్త్ర ప్రపంచంలో సైతం ప్రతిబింబిస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నారు. సభాస్థలి వద్ద ఏర్పాటుచేసిన చేనేత ఎగ్జిబిషన్ ను గురువారం ఉదయం ఆయన తొలుత సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శనలో వివిధ చేనేత వస్త్రాలను ఆసక్తిగా పరిశీలించారు. ప్రజలు చేనేత అమ్మకాలు జరిపే షోరూంలలో కొనుగోలు చేస్తూ చేనేత రంగం అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చేనేత వస్త్ర కళా ప్రదర్శన …

Read More »

చట్టసభలు నిర్మాణాత్మకoగా పని చేసినప్పుడే ప్రజా ఉపయోగకర చట్టాలు సాధ్యం

-ఫాలిఫాక్స్ కామన్వెల్త్ సమావేశంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కెనడా దేశం ఫాలీఫాక్స్ లో అంతర్జాతీయ పార్లమెంటరీ కామన్వెల్త్ సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు పార్లమెంటరీ వ్యవస్థగా కొనసాగుతున్న దేశాలు,పలు రాష్ట్రాలు రాజ్యాంగ బద్ధ ప్రముఖులు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం 65వ కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొన్నారు.పలు వర్క్ షాప్ లు, చర్చావేదికల్లో పాల్గొంటూ చట్టసభల నిర్మాణాత్మకమైన …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ ఏర్పాటు

-అధికారభాషా సంఘానికి లేనటు వంటి విశేషమైనఅధికారాలు ఈసంస్థకు ఇచ్చారు -పాలనా భాషగా తెలుగును అమలు పర్చని అధికారులు,సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం -తెలుగుభాషా వికాసానికి,పరిరక్షణకు సి.ఎం.జగన్ తీసుకున్న నిర్ణయాలు అమోఘం -గత ప్రభుత్వంలో మూసివేసిన తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం ఏర్పాటు -తెలుగు భాషా దినోత్సవంగా ఆగష్టు 29 న గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు -రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత రెండు దశాబ్దాలుగా తెలుగు భాషాభిమానుల చిరకాల …

Read More »