అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపిఎస్ఆర్టిసి చైర్మన్ ఎ.మల్లికార్జున రెడ్డికి మరియు వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానంద రెడ్డికి క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా ఉత్తర్వులను సోమవారం జారీచేసింది. సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ ఈ ఏడాది మే 17 న జారీ చేసిన జి.ఓ.ఎంఎస్.నెం.36 లో పేర్కొన్న విధంగా ”ఎస్” కేటగిరీ క్రింద ఈ క్యాబినెట్ హోదాను ఖరారు చేయడం జరిగిందని ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది.
Read More »Latest News
స్పందన కార్యక్రమంలో 108 అర్జీలు రాక..
-ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే స్పందన కార్యక్రమ ప్రధాన ముఖ్యోద్దేశ్యం. – కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో స్పందన హాల్ లో కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు ప్రజలనుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు స్పందనలో పెట్టుకున్న అర్జీలను మరొకసారి పునరావృతం కాకుండా తక్షణమే పరిష్కార దిశగా చర్యలు చేపట్టి ఆయా సమస్యలను …
Read More »బాధితుల కళ్ళలో కనబడే కృతజ్ఞత .. ఉద్యోగి జీవితంలో సంతృప్తి
-సమస్య గుర్తించి పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన లో పలుమార్లు అర్జీలు ఇస్తూ అలసిపోకుండా తిరుగుతున్న కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి నివాసి వెలగం శివ పార్వతి అనే పేదరాలి సమస్యను సానుభూతితో విని మానవత్వంతో తక్షణమే పరిష్కరించిన కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాకు ఇటు అధికారులు అటు బాధితురాలి మన్నలను పొందారు. కూచిపూడిలో నివసించే శివపార్వతి తన భర్త ప్రసాద్ , ఇద్దరి పిల్లలతో నివసిస్తూ ఉంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం …
Read More »స్వయం ఉపాది చేపట్టి మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి… : జడ్పి చైర్ పర్సన్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తక్కువ కాల వ్యవధిలో స్వయం ఉపాది చేపట్టి ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ ,స్వచ్చంద సంస్థల సహకారంతో ఆసక్తి కలిగిన యువతులకు, మహిళలకు డిమాండు కలిగిన చేతి వృత్తుల౦దు శిక్షణలు ఇవ్వనున్నట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా రాము అన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చాంబర్ లో జరిగిన గ్రామీణ మహిళకు వివిధ చేతి వృత్తులందు శిక్షణకు సంబంధించి పలువురు అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వివిధ సంస్థల …
Read More »ఓటీఏస్ కి సంబంధించిన 1700 డాక్యు మెంట్లు పూర్తి చెయ్యాలి
-హౌసింగ్ సంబందించిన 18% స్టేజ్ కన్వర్షన్ సాధించారు -స్టేజ్ కన్వర్షన్ లక్ష్యాల ను రెండంకెల నుంచి మూడంకేలు చేరుకోవాలి -జాయింట్ కలెక్టర్ శ్రీధర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓ టి ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాజమండ్రి డివిజన్ కు చెందిన 1510, కొవ్వూరు డివిజన్ కు చెందిన 189 డాక్యుమెంట్లు ఆయా మండలాలు అందచెయ్యడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సి.హెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఓటీఎస్ రిజిస్ట్రేషన్లు, జగనన్న గృహ నిర్మాణాల స్టేజ్ …
Read More »వైఎస్ఆర్ కాపు నేస్తం 3వ విడత లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకారం
-వార్డు గ్రామ సచివాలయాల్లో జూన్ 23 వరకు దరఖాస్తులు స్వీకరణ -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం క్రింద అర్హులైన (45-60 సం.ల మధ్య వయసు ) కలిగిన ఓసి – కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులములకు చెందిన మహిళా లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలియచేశారు 2020-21 సం. నుండి వైఎస్ఆర్ కాపు నేస్తం …
Read More »స్పెషల్ డ్రైవ్ అనంతరం హరిత యువత కార్యక్రమం…
-రాజమహేంద్రవరాన్ని క్లీన్ సిటీ గా తీర్చిదిద్దుదాం -సోమవారం ఉదయం ప్రారంభమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ -32 వ వార్డులో కాలువలో షిల్ట్ తీసిన ఎంపి -రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ పనిచేయనున్న 1500 మంది శానిటేషన్ సిబ్బంది -ముఖ్యంగా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నాం -ఎంపీ మార్గాని భరత్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, రూడా చైర్ పర్సన్ ఎం.షర్మిలా రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని 50 డివిజన్ ల పరిధిలో శానిటేషన్ కార్యక్రమం లో భాగంగా కాలవల్లోని షిల్ట్ ను తీసివేసేందుకు …
Read More »శానిటేషన్ స్పెషల్ డ్రైవ్…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సోమవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని ఇంఛార్జి జిల్లా పంచాయతీ అధికారి జే ఏ ఎస్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం బొమ్మూరు గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సచిన్ ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నేపద్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని విధి పంచాయతీల్లో నీటి నిలవ ఉండే ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుటుంన్నా మన్నారు. ఎక్కడికక్కడ చెత్త సేకరణ చేయడంతోపాటు ముగ్గులు మురుగునీటి పారుదల వ్యవస్థ …
Read More »రాజమహేంద్రవరాన్ని క్లీన్ సిటీ గా తీర్చిదిద్దుదాం
-సోమవారం ఉదయం ప్రారంభమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ -32 వ వార్డులో కాలువలో షిల్ట్ తీసిన ఎంపి -రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ పనిచేయనున్న 1500 మంది శానిటేషన్ సిబ్బంది -ముఖ్యంగా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నాం -స్పెషల్ డ్రైవ్ అనంతరం హరిత యువత కార్యక్రమం – -ఎంపీ మార్గాని భరత్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, రూడా చైర్ పర్సన్ ఎం.షర్మిలా రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని 50 డివిజన్ ల పరిధిలో శానిటేషన్ కార్యక్రమం లో భాగంగా కాలవల్లోని షిల్ట్ …
Read More »భట్రాజు కులస్తులకే ధ్రువపత్రాలు ఇవ్వాలి…
-భట్రాజు కులస్తుల డిమాండ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భట్రాజు కులానికి చెందిన వారికి మాత్రమే అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని, డబ్బుల కోసం కొంతమంది నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి భట్రాజు కులానికి ఉన్న రిజర్వేషన్ ను హరి ఇస్తున్నారని రాష్ట్ర భట్రాజు సంఘం ఉమెన్ ప్రెసిడెంట్ పి.చంద్రకళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొందరు తమ కులానికి చెందిన సిఫార్సు లేఖలు నెంబర్లు …
Read More »