Breaking News

Latest News

పర్యావరణాన్ని పరిరక్షించండి… : యం. సంతోష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణే సమాజానికి సుస్థిర అభివృద్ధి అనేది భవిష్యత్ తరాల వారి స్వంత అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి ఆటంకం కలిగించకుండా ప్రస్తుత అవసరాలను తీర్చే అభివృద్ధి అని యునెస్కో కన్సల్టెంట్ యం .సంతోష్ గురువారం స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థిరమైన అభివృద్ధిని ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం మరియు సమాజం అనే మూడు కోణాలలో చూడవచ్చని అని అన్నారు. 2015లో, ప్రధాన ఆర్థిక …

Read More »

గృహ కార్మికుల అవగాహన సదస్సు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కో ఆర్డినేటర్ ఆర్. కుమారి మాట్లాడుతూ ప్రతి గృహ కార్మికులకు వారి డిమాండ్ల గురించి తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ లేబర్ ఆఫిసర్ గోవింద్ మాట్లాడుతూ కార్మిక చట్టాలు ,వారి హక్కుల గురించి గృహ కార్మికులకు అవగాహన కలిగించారు. ఈ సదస్సులో హైదరాబాద్ కు చెందిన ఎం.యన్. పి రాష్ట్ర కో ఆర్డినేటర్ జనస్టస్, …

Read More »

కొండపావులూరు జగనన్న కాలనీ లేఅవుట్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయండి…

-లబ్దిదారులు గృహా నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోండి… -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం కొండపావులూరు సమీపంలో చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్‌ పనులను మరింత వేగవంతం చేసి లబ్ధిదారులు గృహా నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం కొండపావులూరు సమీపంలో చేపట్టిన జగనన్న కాలనీ లేఅవుట్‌ పనులను సంబంధిత అధికారులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

దివ్యాంగ విద్యార్థులపై లైంగిక వేధింపులు, నిధుల అవకతవకలపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులపై లైంగిక వేధింపులు, నిధుల అవకతవకలపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలోని విద్యార్థులపై లైంగిక వేధింపులు గురి అయిన్నట్లు వస్తున్న అభయోగాలపై విచారణ చేసేందుకు నగరానికి విచ్చేసిన రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు డా. జె. రాజేంద్ర ప్రసాద్‌, జి సీతారామ్‌, మహిళ కమీషన్‌ సభ్యురాలు బి. వినీత గురువారం జిల్లా …

Read More »

 ఓటర్ల జాబితాలో సవరణలు పూర్తి చేయాలి…

-బూత్‌లెవల్‌ ఆఫీసర్ల నియమాకాలను చేపట్టాలి… -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాకి సంబంధించి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా గురువారం సచివాలయం నుండి బూత్‌ లెవల్‌ అధికారుల నియమకం, ఒటర్ల జాబితాకు సంబంధించి పలు అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎలక్ట్రోరల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఎన్‌టిఆర్‌ జిల్లానుండి జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎలక్ట్రోరల్‌ అధికారి యస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ …

Read More »

జిల్లాలో 156 కోట్లతో 372 పాఠశాలల అభివృద్ధి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నాడు -నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. రాష్ట్రంలో నాడు-నేడు రెండవ దశ పాఠశాలల అభివృద్ధి పనులపై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి బి రాజశేఖర్‌ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫ్‌రెన్స్‌ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 156 కోట్లతో 372 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు …

Read More »

విజయవాడ డివిజన్‌ పనితీరుపై సమీక్షా సమావేశం…

-దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ విజయవాడలోని డివిజినల్‌ కాన్ఫిరెన్స్‌ హాలులో నేడు అనగా 16 జూన్‌ 2022 తేదీన విజయవాడ డివిజిన్‌ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ శివేంద్ర మోహన్‌ మరియు ఇతర సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. అరుణ్‌ కుమార్‌ జైన్‌ విజయవాడ్‌ డివిజన్‌ సరుకు రవాణా …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధితో పేదలకు మేలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 4 లక్షల విలువైన ఎల్ఓసి పత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయనిధి వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ కు చెందిన చిన్నారి మహమ్మద్ నవాజున్నీసా(7) పుట్టుకతోనే వినికిడి సమస్యతో మాటలు రాకుండా ఇబ్బంది పడుతోంది. పాప కుటుంబ ఆర్థిక దుస్థితిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. రూ. 4 లక్షల విలువైన ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. …

Read More »

గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పలువురికి కుల ధ్రువీకరణ పత్రాల జారీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాలు రాక, ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న పలువురు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ సమస్యలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన తక్షణమే రెవెన్యూ …

Read More »

ముందుచూపు ఉన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్‌: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-25వ డివిజన్ 94 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ముందు చూపు ఉన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ – 94 వ వార్డు సచివాలయం పరిధిలో గురువారం నిర్వహించిన రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. 327 గడపలను సందర్శించి ప్రతిఒక్కరినీ …

Read More »