Breaking News

Latest News

సెంట్రల్ లో టిడ్కో లబ్ధిదారుల ఖాతాలలో రూ. 3.06 కోట్లు జమ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-టీడీపీ ప్రభుత్వం మోసం చేసిన లబ్ధిదారులకు.. జగనన్న ప్రభుత్వంలో న్యాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత చంద్రబాబు ప్రభుత్వం మోసగించిన టిడ్కో లబ్ధిదారులకు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తి న్యాయం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 897 మంది లబ్ధిదారుల ఖాతాలలో రూ. 3 కోట్ల 6 లక్షల 12 వేల 5 వందల నిధులు జమ చేసినట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. నగర వ్యాప్తంగా 3,315 మంది ఖాతాలలో రూ. 10 …

Read More »

రూ. 2.15 లక్షలకే పేదలకు ఇల్లు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-61వ డివిజన్ లో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికీ రూ. 2.15 లక్షలకే ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 61 వ డివిజన్ – 256 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఉమ్మడి …

Read More »

సిఎస్ఆర్ ద్వారా మౌలిక సదుపాయలు కల్పన కి చర్యలు తీసుకోవాలి

– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్కూల్స్ ప్రారంభం అయ్యేనాటికి వసతి గృహాలలో పూర్తిస్థాయి మౌలిక వసతులను , సదుపాయాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ చాంబర్లో సంక్షేమ వసతి గృహాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రంగా ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వేసవి సెలవులు అనంతరం విద్యార్థినీ విద్యార్థులు వసతి గృహాలకు వచ్చే సమయానికి శుద్ధమైన తాగునీరు పరిశుభ్రమైన వాతావరణం బాలికలకు మరియు బాలురకు …

Read More »

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గోదావరి ప్రక్షాళన కార్యక్రమం

-రాజామహేంద్రవరం ప్రజలకు స్వచ్చమైన జలాలు అందించడమే లక్ష్యం -క్లీన్ అప్ గోదావరి నినాదం తో .. మిషన్ గోదావరీ -జిల్లా కలెక్టర్ మాధవి లత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 7.30 కి మిషన్ గోదావరి కార్యక్రమాన్ని నగరంలో నిర్వహిస్తున్నమని కలెక్టర్ మాధవి లత శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాజమహేంద్రవరం లోని గోదావరి పుష్కర్. ఘాట్ వద్ద గోదావరి నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్పూర్తితో చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ …

Read More »

పర్యావరణ పరిరక్షణకు కలిసి అడుగులు వేద్దాం..

-ప్రతి ఒక్కరూ 10 మొక్కలు వేసి మరో పది మంది కి చెప్పండి.. -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 10,000 మొక్కలు నాటి సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అని రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో మొక్కలు నాటే గోడ ప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ …

Read More »

రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం రూ. 125 కోట్లతో పనులు..

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని గోదావరి బండ్ ను పర్యాటక ప్రదేశంగా రూ.15 కోట్లతో అభివృద్ధి చేయడం కోసం క్షేత్ర స్థాయి పర్యటన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం గౌతమిఘాట్, సరస్వతి ఘాట్ ప్రాంతాల్లో , గోదావరిలో మునిసిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఒక ప్రత్యేకత ను తీసుకుని రావడానికి ప్రణాళికలు అమలు చేయడం …

Read More »

రుడా ఆధ్వర్యం లో ప్రతి సోమవారం స్పందన .. చైర్ పర్సన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ బోర్డు మీటింగు సందర్భంగా బోర్డు ఏజెండా అంశాలపై చర్చించి మాస్టరు ప్లాను యొక్క పురోగతి గురించి, వాటిపై వస్తున్న ఫిర్యాదులపైచర్చించినట్లు రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా , రాజమహేంద్రవరం గౌ ॥ ఛైర్ పర్సన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం రుడా రెండవ బోర్డ్ మీటింగ్ రుడా మీటింగ్ హాలునందు నిర్వహించినారు. ఈ సందర్భంగా రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, మీటింగు …

Read More »

వికాస జాబ్ మేళా కి హాజరైన 84 మంది

-ఎనిమిది కంపెనీల్లో ఉద్యోగాలకు పొందిన 55 మంది అభ్యర్థులు -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరెట్ లో శనివారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో “వికాస ” వారిఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వికాస్ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రవేటు కంపెనీ లు ఔత్సహిక యువతి యువకులకు ఇంటర్వూలను నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా …

Read More »

పర్యావరణాన్ని తగ్గించి గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దుదాం

-బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన పెయింట్ యువర్ సిటీ పాల్గొనిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా బెంజి సర్కిల్ నందు విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో నిర్వహించి పెయింట్ యువర్ సిటీ కార్యక్రమములో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి సిద్దార్ధ మహిళా కళాశాల విద్యార్ధులతో కలసి పెయింటింగ్ వేసినారు. నగర సుందరీకరణకై బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పిల్లర్లపై విద్యార్ధులు స్వచ్ఛదంగా పాల్గొని ఆకర్షణీయమైన పెయింటింగ్ వేయగా …

Read More »

సెంట్రల్ నియోజకవర్గంలో పారిశుధ్య మరియు డ్రెయినేజి సమస్యల పరిష్కార దిశగా చర్యలు

-సింగ్ నగర్ ప్రాంతములో పర్యటించిన శాసన సభ్యులు మల్లాది విష్ణు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో శాసన సభ్యులు  మల్లాది విష్ణు, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ లతో కలసి స్థానికంగా ప్రజలకు ఎదురౌతున్న ఇబ్బందులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో గడపగడపకు ప్రభుత్వం పర్యటనలో ప్రధానంగా పారిశుధ్య మరియు డ్రెయిన్స్ పారుదల వంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావటం జరిగిందని వాటిని సంబందిత …

Read More »