Breaking News

Latest News

సామాజిక సైన్స్ పరీక్షకు 23,946 మంది 99 శాతం హాజరు

-పరీక్షలు అనంతరం అత్యంత జాగ్రతగా జవాబు పత్రాలు తరలింపు – కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 5వ రోజు సైన్స్ లు (సామాజిక శాస్త్రం) పరీక్షకి 23,946 మంది హాజరు కావాలసి ఉండగా, 23,706 (99 %) మంది హాజరైనట్లు 240 మంది హాజరు కాలేదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత గురువారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత వివరాలు తెలుపుతూ జిల్లాలో …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు నిర్దుష్టమైన ప్రణాళికలు అమలు చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు నిర్దుష్టమైన ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్, స్పందన, మ్యూటేషన్, ఎక్సైజ్, సచివాలయ తదితర అంశాలపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై అధికారులు దృష్టి …

Read More »

విద్యా వ్యవస్ధలో నాణ్యత, పరిశోధనలపై జాతీయ విద్యావిధానం ప్రత్యేక దృష్టి

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -రాజ్ భవన్ లో రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు -కులపతి హోదాలో విభిన్న అంశాలపై దిశానిర్దేశం గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసమానతలు లేని సమాజం, మానవ నైపుణ్యతల పెంపే లక్ష్యంగా జాతీయ విద్యా విధానం-2020 స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. జాతీయ భావ ప్రేరేపణ, సార్వత్రిక సౌలభ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా న్యాయబద్దమైన సమాజాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల 3వ …

Read More »

మద్యరహిత సమాజానికి మార్గదర్శకులు విద్యార్థులే…

-మద్యపానం వలన అనర్థాలు ప్రజలను వివరించి చైతన్యవంతులను చేయండి -విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మద్యపానం మత్తుపానీయాలు సేవించడం ద్వారా ఎదురయ్యే అనర్థాలను ప్రజలకు వివరించి వ్యసనాలకు దూరంగా ఉంచడం ద్వారా మద్యపానరహిత సమాజ ఏర్పాట్లలో ప్రతీ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు పిలుపు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ మద్యవిమోచన ప్రచార కమిటి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని కానూరు వద్ద గల వి ఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన మద్య …

Read More »

విజయవాడ పశ్చిమ మండలంలో ఇళ్ల పట్టాల సమస్యలను త్వరలో పరిష్కరించేలా చర్యలు

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పశ్చిమ మండలంలో ఇళ్ల పట్టాల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. పశ్చిమ మండలానికి సంబంధించి ఇళ్ల పట్టాల సమస్యపై మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం కలెక్టరేట్‌ నందు జిల్లా కలెక్టర్‌తో సమావేశమై ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పశ్చిమ మండలంలోని కరకట్ట ప్రాంతంలో ఇరిగేషన్‌ స్థలంలో 1995లో ఇళ్ల పట్టాలను …

Read More »

అభివృద్ధి పథకాల పనుల నిర్వహణలో పురోగతిని సాధించాలి

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల పనులను ఎప్పకప్పుడు సమీక్షించుకుని పురోగతిని సాధించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులు ఆదేశించారు. గురువారం సచివాలయం నుండి రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరి, పంచాయతీరాజ్‌ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్‌ గోపాల కృష్ణ ద్వివేది రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతి పై వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా నుండి జిల్లా …

Read More »

ఫైనల్ బైఫర్ గేషన్ (విభజన) పూర్తి చేసిన డైరెక్టర్ డాక్టర్ కె.జగదీశ్వరీ చొరవ అమోఘం

-అభినందనలు తెలియజేసిన ఐ.పి.యం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఏడు సంవత్సరాలుగా ఐపీయం డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల కల నేటికీ నెరవేరిందని అందుకు చొరవ చూపిన డైరెక్టర్ కె జగదీశ్వరి వారికి ఆంధ్ర ప్రదేశ్ ఐపీయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వినుకొండ రాజారావు అభినందనలు తెలియజేశారు. గురువారం విజయవాడ గొల్లపూడి లోని డైరెక్టరేట్ లో తెలంగాణ అధికారులు ఆంధ్ర అధికారులతో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ …

Read More »

రైతు భరోసా కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలతో అనుసంధానించి రైతులకు ఉత్తమ సేవలు : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

-13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్ పర్సన్ లు, సీఈవోలతో మంత్రి సమీక్షా సమావేశం. -పీఏసీఎస్ ల అడాప్షన్ పాలసీ, COBNET మోబైల్ యాప్ విడుదల -గ్రామ స్థాయిలో రైతులకు విస్తృతస్థాయి సేవలందించాన్న సీఎం ఆకాంక్షను నెరవేర్చాలని అధికారులకు మంత్రి సూచన -రైతుల శ్రేయస్కారమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి కాకాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 10,778 రైతుభరోసా కేంద్రాలను (RBK)లను రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(PACS)కు అనుసంధానించి రైతులకు ఉత్తమసేవలు అందించాలని, తద్వారా గ్రామ స్థాయిలో …

Read More »

Power Supply Position in Andhra Pradesh – Daily Bulletin

-AP Discoms have met 200.808 MU of Power Demand on 04-05-2022. -The total demand met on the same day in 2021 is 202.855 MU registering a growth of -1.0 % year on year. -Peak Demand during the day 9711 MW at 11:47 Hrs. -The peak demand met on the same day in 2021 is 10200 MW registering a growth of …

Read More »

వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేసి, వారి సేవలను కొనియాడిన మాజీ మంత్రి పేర్ని నాని

-గ్రామాల్లో త్రాగు నీటి సమస్యలు, ఇతర సమస్యలపై ఆరా తీసిన పేర్ని -మండలంలో త్రాగు నీటి సమస్యలపై పరిష్కార చర్యలు తీసుకోవాలి -ఎక్కడైనా వాలంటీరు పదవి ఖాళీ అయితే నెలలోగా భర్తీ చేయాలి-అధికారులకు ఆదేశాలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మాజీమంత్రి బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని గురువారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బందరు మండలం లో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని సత్కరించి సేవా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »