విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సత్యనారాయణపురంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ బాలురకు సామూహిక ఉపనయనాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది. వేద పండితులు, ధార్మిక విద్యాధికుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, శ్రీ భువనేశ్వరీ మహాపీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి వారు విచ్చేసి వటువులకు ఆశీస్సులు అందజేశారు. త్రికాల సంధ్యావందనం, గాయత్రీ మంత్రోపాసనం తప్పనిసరిగా ఆచరించాలని ఈ సందర్భంగా మల్లాది …
Read More »Latest News
సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేసేలా ‘ధర్మపథం’
-హరికథ కళాకారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన సత్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గవర్నర్ పేటలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని సోమవారం ఆయన సందర్శించి విశేష పూజలు నిర్వహించారు, పండితులచే వేదాశీర్వాదం అందుకున్నారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలో నిమ్మలూరు చంద్రశేఖర్ భాగవతార్ చే నిర్వహించిన భక్త సిరియాల హరికథ ఆకట్టుకుంది. తెలుగు వారి సంప్రదాయ కళారూపం హరికథ …
Read More »సెంట్రల్ లో అక్కచెల్లెమ్మలకు రూ. 176 కోట్ల సంక్షేమం
-వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు -మాది మహిళా సంక్షేమ ప్రభుత్వం: మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమంలో దివంగత మహానేత వైఎస్సార్ చరిత్ర సృష్టిస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ చరిత్రను తిరగరాశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గవర్నర్ పేటలోని ఐ.వి.ప్యాలస్ నందు 1, 23, 24, 25, 26, 27, 28 డివిజన్ లకు సంబంధించి జరిగిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, …
Read More »వై.యస్.ఆర్ సున్నా వడ్డీ రాయితీ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక వాసవి కల్యాణ మండపం నందు డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీపై తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20,21,22 డివిజన్లకు సంబంధించి 748 మహిళ సంఘాలకు లబ్ది చేకూరేలా రూ.10172917/- నిధులను మూడో విడత నిధులను తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విడుదల చేయడం జరిగింది. అవినాష్ మాట్లాడుతూ అక్కాచెల్లెళ్లకు తోడుగా ఉండే ప్రభుత్వంజగనన్న ప్రభుత్వం అని అన్నారు. ప్రతిఅక్కా చెల్లెమ్మల ఆర్థిక అభివృద్ధికి మనందరి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం తోడుగా ఉంటుందని …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికి గడప వద్దకే సంక్షేమ పథకాలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం గడప గడపకు …
Read More »కేంద్రప్రభుత్వ విధానాలు పత్రికాస్వేచ్ఛకు ప్రమాదకరం !
-ఐ.జే.యూ. ఆందోళన ! మథుర (ఉత్తరప్రదేశ్), నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య మనుగడకి అత్యంత ఆవశ్యకమైన భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకునేందుకు పాత్రికేయులు సంఘటితంగా పోరాడాలని ఐ.జే.యు. జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ పిలుపు ఇచ్చారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర లోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో ఏప్రిల్ 25 ఉదయం ప్రారంభం అయ్యింది! అధ్యక్షత వహించిన కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పత్రికా స్వేచ్ఛకు మున్నెన్నడూ లేనంత …
Read More »మహిళాభ్యుదయంలో మరో చరిత్ర
-వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మిల్క్ ప్రాజెక్ట్ నందు వి-కన్వెన్షన్ హాల్ నందు 37, 46, 47, 50, 51 మరియు 53వ డివిజన్లకు సంబందించి జరిగిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరై స్వయం సహాయక సంఘాల వారికీ చెక్కులను అందజేసారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకంతో మహిళల జీవితాల్లో నూతన వెలుగులు వచ్చాయన్నారు. మహిళ సాధికారతే లక్ష్యంగా సీఎం …
Read More »కె.ఎల్ రావు పార్క్ మరియు స్విమ్మింగ్ పూల్ లను అందుబాటులోకి తీసుకురావాలి
-మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మరియు అధికారులతో కలసి కుండల మార్కెట్ మరియు కె.యల్. రావు పార్కు ను సందర్శించి మునిసిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ. ఎ. యస్., తో కలిసి అభివృద్ధి పరచమని అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.47వ డివిజన్ పరిధిలోని వీరాంజనేయ మార్కెట్ స్థానంలో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ మరియు కళ్యాణమండపములను నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని, దీనివల్ల కార్పొరేషన్ కు …
Read More »ప్రభుత్వ రంగ సంస్థల వారు పన్ను బకాయిలు చెల్లించి నగరాభివృధికి సహకరించాలి
-మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు చెందిన అన్ని ప్రభుత్వ సంస్థల వారు వారి సంస్థల భవనాలు, కార్యాలయాలకు సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లించి విజయవాడ అభివృద్ధికి సహకరించాలని నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కేదారేశ్వర పేటకేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ నకు సంబందించి 2011-12 నుండి …
Read More »పారిశుధ్య నిర్వహణ మరియు స్థానిక సమస్యలపై అధికారులకు ఆదేశాలు
-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి మహాత్మాగాంధీ రోడ్, పిట్టింగుల పేట, బెంజి సర్కిల్, జాతీయ రహదారి మరియు లయోలా కాలేజీ రోడ్ తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానికంగా ఉన్న సమస్యలను పర్యవేక్షంచి అధికారులు పలు సూచనలు చేసారు. ముందుగా యం.జీ రోడ్ గేటువే ఎదురు రోడ్ నందు ప్యాచ్ …
Read More »