Breaking News

Latest News

పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్‌ సోదరులు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి… 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్‌ సోదరులు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం అయినందున జిల్లా యంత్రాంగం ముస్లిమ్‌ సొదరులకు కల్పించవల్సిన ప్రత్యేక సదుపాయాల పై శనివారం నగరంలోని కలెక్టర్‌ బంగ్లా (పాత క్యాంప్‌ కార్యాలయం)లో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, మున్సిపల్‌ కమీషనర్లు, వైద్య ఆరోగ్య, పోలీస్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ …

Read More »

ఈనెల 27వ తేదీ నుండి, మే 9 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు…

-ఉదయం 09.30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు.. -జిల్లాలో 28,680 మంది రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థుల హాజరు… -176 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు…. -176 మంది చీఫ్ సూపరింటెండెంట్లు నియామకం.. -1500 మందికి పైగా ఇన్విజిలేటర్లు నియామకం.. -ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు.. -కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు పరీక్షా కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. …

Read More »

గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు మర్యాద పూర్వకంగా కలిసారు. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన డిల్లీ రావు జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో మారిన పరిస్ధితులను గురించి వివరించారు. పూర్వపు కృష్ణా జిల్లాను విభజించి విజయవాడ కేంద్రంగా కొంత భాగాన్ని ఎన్ టి ఆర్ జిల్లాగా ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజక వర్గ పరిధిలో 17వ డివిజన్ నందు సుమారు రూ. 10 లక్షల అంచనాలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజి ఆధునీకరణ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్  దేవినేని అవినాష్, డిప్యూటీ మేయరు బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్  తంగిరాల రామిరెడ్డితో కలసి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నగరంలోని అన్ని …

Read More »

కొండప్రాంతాలలో పారిశుద్యాని మెరుగుపరచాలి…

-అంతర్జాతీయ స్టేడియం, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులు మరియు రక్షిత మంచినీటి సరఫరా విధానము పరిశీలన -క్షేత్ర స్థాయి పర్యటనలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ఆదేశాలు. విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పర్యటనలో భాగంగా శనివారం విద్యాధరపురం ప్రాంతములోని 44వ డివిజన్ కొండ ప్రాంతాలు, లేబర్ కాలనీ నందు చేపట్టవలసిన అంతర్జాతీయ స్టేడియం ప్రాంతాన్ని మరియు డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నందలి త్రాగునీటి సరఫరా …

Read More »

నిర్మాణ రంగంలో ధరల పెరుగుదలను నియంత్రించాలి…

-బిల్డర్లు ఒక రోజు పనులను నిలిపి వేసి నిరసన విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అసాధారణంగా పెరిగిన నిర్మాణ రంగానికి చెందిన ముడిసరుకుల ధరలను నియంత్రించాలని కోరుతూ బిల్డర్లు ఒక రోజు పనులను నిలిపి వేసి నిరసన తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాణ రంగానికి చెందిన క్రెడాయి, నేరేడ్కో, ఛాంబర్ ఆఫ్ కామర్స్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఎల్.టి.పి, ఆర్కిటెక్ట్స్ అసోసియేషన్ , సబ్కా తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొని …

Read More »

టాప్ స్టార్స్ హాస్పిటల్ లో అనూరిజం చికిత్స విజయవంతం

-అనూరిజం ను అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : క్లిష్టమైన బృహద్ధమని సంబంధ అనూరిజం వ్యాధిని టాప్ స్టార్స్ హాస్పిటల్ వైద్య బృదం విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించారని సీనియర్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ హరిదాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ హోటల్ నందు అనూరిజం చికిత్స పై విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహద్ధమని సంబంధిత అనూరిజం వ్యాధి సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువగా సంభవిస్తుందని, సరైన చికిత్స చేయకపోతే …

Read More »

అను హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ సేవలు

-డాక్టర్ వరుపుల భాను ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎండోక్రైనాలజీ విభాగం -మధుమేహం, ఎండోక్రైనాలజీ, హార్మోన్ సమస్యలకు అత్యుత్తమ వైద్యం -అత్యాధునిక వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని పేర్కొన్న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి. రమేష్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నవ్యాంధ్రలోని అగ్రగామి వైద్యసంస్థల్లో ఒకటిగా పేరొందిన అను హాస్పిటల్ నందు ఎండోక్రైనాలజీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి. రమేష్ తెలిపారు. ఎండోక్రైనాలజీ, మధుమేహవ్యాధి చికిత్సల్లో అపార …

Read More »

తెనాలిలో బెస్ట్ బేకరీ, స్వీట్స్ నూతన ప్రారంభం

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక చెంచుపేటలో కేరళ వ్యాపారవేత్తలు నూతనం గా ఏర్పాటు చెందిన బెస్ట్ బేకరీ, స్వీట్స్ సంస్థను శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మునిసిపల్ ఛైర్పర్సన్ కాలేదా నసీమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలిలో బేకరీ ని ప్రారంభించడం అభినందనీయం అన్నారు. నాణ్యమైన ప్రదార్ధాలను, భిన్నమైన రుచులతో అందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. వ్యాపారంలో ఉన్నత స్థాయిని అందుకోవాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు షీహాబ్, ముస్తఫా, నూఫాల్, ఫసల్ , కౌనిలర్లు జి. …

Read More »

సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్పరిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదన్నారు. లోకకళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైనదని తెలిపారు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట …

Read More »