Latest News

సహజ వ్యవసాయం అధారంగా చలనచిత్ర నిర్మాణం అభినందనీయం

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -అమృత భూమి పాటల వీడియో, సాహిత్యం అవిష్కరించిన హరిచందన్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సహజ వ్యవసాయం ఇతివృత్తంగా ‘అమృత భూమి’ పేరిట తెలుగులో పూర్తిస్థాయి చలనచిత్రం రూపుదిద్దుకోవటం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సహజ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులు, రైతు సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాలు, ఇతర భాగస్వాములందరికీ మంచి సందేశాన్ని అందించి పూర్తి స్ధాయి అవగాహన కల్పించడంలో “అమృత భూమి” చిత్రం విజయవంతమవుతుందన్న నమ్మకం ఉందన్నారు. శనివారం …

Read More »

శ్రీరామ జీవనం ధర్మం, దైవిక సూత్రాల సారం…

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మం, దైవిక సూత్రాలకు అనుగుణంగా మానవులు తమ జీవితాన్ని ఏలా సార్ధకం చేసుకోవాలన్న విషయాన్ని శ్రీరాముడు తన జీవనం ద్వారా మనకు బోధించాడని ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శ్రీ రామనవమి నేపధ్యంలో గవర్నర్ రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ రాముడు కరుణ, సౌమ్యత, దయ, నీతి, చిత్తశుద్ధిల స్వరూపంగా నిలుస్తాడన్నారు. ధర్మం, ప్రేమ, సత్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి …

Read More »

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

Read More »

వాలంటీర్ల సేవలు అభినందనీయం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన వారందరికీ నిర్ణీత సమయంలోనే ఇంటి వద్దనే అందిస్తున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శనివారం శ్రీ ఆనం కళాకేంద్రం పునర్ ప్రారంభం సందర్భంగా వాలంటీర్ ల సేవా అవార్డుల ప్రాధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యల స్థాపన కై క్షేత్ర స్థాయిలో నే …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో కరెంటు కోత ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో కరెంటు కోత ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం లో శనివారం పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్ రామ్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ వినియోగదారుల కు, రైతులకు విధ్యుత్ సరఫరా లో అంతరాయము లేకుండా చర్యలు చేపట్టాము. గత 24 గంటలలో గృహ వినియోగదారులకి సరఫరా లో అంతరాయము లేదన్నారు. విధ్యుత్ …

Read More »

గృహ విద్యుత్ వినియోగదారులకు, వ్యవసాయానికి ఎటువంటి విద్యుత్ కోతలు లేవు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ వినియోగానికంటే సరఫరా తక్కువ గా ఉండడం వలన ఇటీవల ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ అంతరాయములు ఏర్పడినవి. ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు గృహ విద్యుత్ వినియోగదారులకు మరియు అగ్రికల్చరల్ వినియోగదారులకు ఎట్టి పరిస్థితులలో విద్యుత్ అంతరాయములు ఏర్పడకుండా ఉండేందుకు గాను పరిశ్రమలకు మరియు వాణిజ్య సముదాయములకు మరియు ఆక్వా రంగానికి విద్యుత్ వినియోగంపై పరిమితులు విధించి గృహ వినియోగానికి నిరంతరం మరియు వ్యవసాయానికి కంటిన్యూస్ 3-ఫేజ్ సప్లై 2 …

Read More »

విద్యుత్ కోతలు తాత్కాలిక సమస్యే.. పరిస్థితులను అర్ధం చేసుకొని వినియోగదారులు సహకరించాలి…

– అన్ని రాష్ట్రాల్లోను విద్యుత్ సమస్య ఉంది. – సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. – తప్పనిసరి పరిస్ధితులలో పరిశ్రమలకి ఆంక్షలు విధించాం.. – వ్యవసాయానికి పగటిపూట 7గంటల నిరంతర విద్యుత్ కు ఆదేశాలు.. – వివరాలను వెల్లండించిన ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ కోతలు తాత్కాలిక సమస్యేనని, పరిస్థితులను అర్దం చేసుకొని వినియోగదారులు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ కోరారు. శనివారం విజయవాడలో ఆర్ అండ్ బీ …

Read More »

ఇంకనూ ప్రారంభం కాని అన్ని గృహాలను ఈనెల 16వ తేదీలోగా ప్రారంభింప చేయాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో ఇంకనూ ప్రారంభం కాని అన్ని గృహాలను ఈనెల 16వ తేదీలోగా ప్రారంభింప చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు గృహా నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహా నిర్మాణాల ప్రగతి పై శనివారం కలెక్టర్‌ డిల్లీరావు హౌసింగ్‌ ఏఇలు, ఇఇలు, డిప్యూటి ఇఇలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 82,430 గృహాలు మంజూరు అయ్యాయని వీటిలో వివిధ కారణాలతో ప్రారంభం కాని 25,358 గృహాలను …

Read More »

అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు/ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ మరియు ఎక్సెల్ల ఎడ్యుకేషనల్ గ్రూప్స్ సీఈఓ ఆర్. సౌజన్య చేతుల మీదుగా నగరంలోని బందర్ రోడ్, ఏలూరు రోడ్ మరియు ఆటోనగర్ లో చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ వేసవి ఎండల్లో పాదచారుల దాహం తీర్చేందుకు తమవంతు కృషి చేస్తున్నాం అని ముందు ముందు మరికొన్ని చలివేంద్రాలు నగరం లోని ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేస్తాం అని, ఇతరులు కూడా అక్కడక్కడ …

Read More »

పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్‌ సోదరులు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి… 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్‌ సోదరులు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం అయినందున జిల్లా యంత్రాంగం ముస్లిమ్‌ సొదరులకు కల్పించవల్సిన ప్రత్యేక సదుపాయాల పై శనివారం నగరంలోని కలెక్టర్‌ బంగ్లా (పాత క్యాంప్‌ కార్యాలయం)లో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, మున్సిపల్‌ కమీషనర్లు, వైద్య ఆరోగ్య, పోలీస్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ …

Read More »