-ధ్వజస్తంభం ఉంటేనే ఏ దేవాలయానికైనా ఆలయతత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవాలయాలలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో.. ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్లోని శ్రీ కళ్యాణ రామాలయం నందు నూతన విమాన శిఖర మరియు జీవధ్వజ ప్రతిష్ఠా మహోత్సవం వేద పండితుల మంత్రోత్చరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. మృగశిర నక్షత్రయుక్త వృషభ లగ్న ముహూర్తాన కన్నుల పండువగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ …
Read More »Latest News
ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై సమీక్ష…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన జిల్లాల నేపథ్యంలో కార్యాలయాలు ఏర్పాటు, చేరిన అధికారులు, సిబ్బంది వివరాలు పై సమగ్ర వివరాలను కోరడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిశా నిర్దేశం చేసారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి గురువారం రాత్రి స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »అర్భికే లలో కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చెయ్యాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అర్భికే లలో కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రైతుల నుంచి ధాన్యం సేకరణ చేపట్టే ముందు ఈ-క్రాప్ లో తప్పనిసరిగా రైతులచే నమోదు చేయాలన్నారు. రైతులు రైతు …
Read More »రోడ్ కం రైల్వే బ్రిడ్జి పరిశుభ్రత , నిర్వహణ విషయంలో అధికారులు చురుగ్గా వ్యవహారించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉభయ గోదావరి జిల్లా లను కలిపే రోడ్ కం రైల్వే బ్రిడ్జి పరిశుభ్రత , నిర్వహణ విషయంలో అధికారులు చురుగ్గా వ్యవహారించాలని జిల్లా కలెక్టర్ డా.మాధవీ లత స్పష్టం చేసారు. గురువారం నల్లజర్ల మండలం లో ప్రభుత్వ అధికారిక పర్యటన లో భాగంగా ఆ మార్గంలో కలెక్టర్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వంతెన అపరిశుభ్రంగా ఉండడంతో సంబంధించిన శాఖ అధికారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ ఆదేశాలతో వెంటనే శానిటేషన్ సిబ్బంది వంతెన పై ఉన్న చెత్తను …
Read More »రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అర్భికే లలో కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించే వాలంటీర్లు అవార్డ్ జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రైతుల నుంచి ధాన్యం సేకరణ చేపట్టే ముందు ఈ-క్రాప్ లో తప్పనిసరిగా రైతులచే నమోదు చేయాలన్నారు. రైతులు …
Read More »ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo నుంచి ఆమోదం చేసుకొనుటకు మరో అవకాశం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతులకు మరో సువర్ణ అవకాశం ప్రియమైన ఆక్వా రైతు సోదరుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo నుంచి ఆమోదం (ఎండార్స్మెంట్ ) చేసుకొనుటకు మరో అవకాశం కల్పించిందని మత్స్య సహాయ సంచాలకులు బి.సైదా గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. కావున ఆక్వా రైతులు, ఆక్వా భూమి కలిగిన రైతులందరికీ కూడా మత్స్యశాఖ వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2020 (APSADA) ప్రకారం …
Read More »వైద్యులు నిరుపేదల పట్ల సానుభూతితో వ్యవహరించాలి..
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -ఆంధ్రా హాస్పటల్స్ లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న గవర్నర్ -చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్న తీరు అభినందనీయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యులు పేదల పట్ల సానుభూతితో ఉండాలని, వైద్యం కోసం ఆసుపత్రులకు దాకా రాలేని అణగారిన వర్గాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. నివారించదగినప్పటికీ పర్యావరణ ప్రతికూలతల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు మరణాలు సంభవించటం ఆందోళనకరన్నారు. వాతావరణ సంక్షోభం …
Read More »Note on Power Supply Position in the State of Andhra Pradesh as on 07-04-2022
Vijayawada, Neti Patrika Prajavartha : The maximum demand of approx. 235 MU was met on 1st April 2022 successfully with the available generation resources and market purchases of around 64 MU. The demand registered an increase of 3.54% and 46% on the same day compared to 2021 and 2020 respectively. The increase in demand is primarily due to resumption of …
Read More »క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణ తీరు పరిశీలన, మైక్రో పాకెట్ ప్రకారం సిబ్బందిని కేటాయించాలి
-విధులలో అలసత్వం వహించకుండా భాద్యతగా నిర్వర్తంచాలి – -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ ప్రాంతములోని పలు విధులు మరియు ఎక్సెల్ ప్లాంట్ నందలి ట్రాన్స్ ఫర్ స్టేషన్ యొక్క నిర్వహణ విధానమును నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా సింగ్ నగర్ ప్రాంతములోని లూనా సెంటర్, డాబా కోట్ల బజార్ మొదలగు ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ తీరు …
Read More »స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు
-13వ డివిజనులో ఆకస్మిక తనిఖి ప్రజల సమస్యల పరిశీలన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి 13వ డివిజన్ పరిధిలోని చిన్నవంతెన సెంటర్, తోట వారి వీధి, జె.డి.నగర్, లక్ష్మీపతి నగర్, మరియు RTC కాలనీ నందు పర్యటించి స్థానికంగా ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ముందుగా శానిటరీ డివిజన్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ విధి నిర్వహణలో ఉన్న …
Read More »