-నున్న లో అతి పెద్ద వెంచర్ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందరికీ అందుబాటులో సామాన్యులకు సైతం సొంతింటి కల నెరవేర్చేవిధంగా ఫ్యూజన్స్ “గోల్డెన్ ఆర్చిడ్స్” @ నున్న వెంచర్ ఉంటుందని ఆ సంస్థ ఎమ్.డి తెల్ల సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం గురునానక్ కాలనీ రోడ్డులోని ఎన్.ఏ.సీ కళ్యాణ మండపంలో ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్యూజన్స్ “గోల్డెన్ ఆర్చిడ్స్” @ నున్న వెంచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ …
Read More »Latest News
6వ తేదీన గుంటూరులో జరుగు నయవంచన దినం బ్లాక్ డే ను జయప్రదం చేయండి
-వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావు, -రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 11వ పి.ఆర్.సిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హక్కుల సాధన కోసం చారిత్రాత్మక నిర్ణయం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన రోజు ఫిబ్రవరి మూడవ తేదీ అని, ఉద్యోగుల ఉద్యమాన్ని నాయకులు సొంత బలంగా చూపిస్తూ ఫిబ్రవరి ఆరో తేదీన నాయకులు చీకటి ఒప్పందాలు చేసుకుని ఉద్యోగుల ఆకాంక్షలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్న రోజు 6వ తేదీ అని ఉద్యోగుల హక్కులను కాపాడుతా మని నాయకులు గా …
Read More »గ్రామ ప్రజల దాహార్తి ని తీర్చగలుగుతాం…
ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంచిలి గ్రామంలో 18 ఎకరాల లో ఉన్న పెద్ద చెరువు పూడికతీత పనులు చేపట్టడం ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజల దాహార్తి ని తీర్చగలుగుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. ఆదివారం పెనుమంచిలి గ్రామంలో చెరువు పూడికతీత పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధిహామీ పనులను చేపడుతూన్నామన్నారు అందులో భాగంగానే పెనుమంచలి గ్రామంలోని 18 ఎకరాల పెద్ద చెరువులో …
Read More »రామకృష్ణం రాజు ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి తానేటి వనిత…
గణపవరం, నేటి పత్రిక ప్రజావార్త : గణపవరం మండలంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పర్యటన సందర్భంగా మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఇందుకూరు రామకృష్ణ రాజు తో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నా ప్రతి ఒక్కరితో కలిసే మంచితత్వం రామకృష్ణం రాజు నుంచి గొప్పతనం అన్నారు. ఈ సందర్భంగా ఇందుకూరు రామకృష్ణం రాజు ఇంటికి వెళ్లి …
Read More »రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దైవం పట్ల విధేయతతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి నిత్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈద్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నియమాలు ముస్లింలతో పాటు సర్వమానవాళికి అనుసరణీయమని.. సన్మార్గ జీవన విధానానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. తొలి రోజున ఉపవాస దీక్షలు పూర్తి చేసిన ముస్లిం సోదరులకు ప్రత్యేకించి శుభాకాంక్షలు చెప్పారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ …
Read More »స్పందనను వినియోగించుకోండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయము మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమములో భాగంగా ది.04.04.2022 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించ బడునని, ప్రజలు తమ యొక్క సమస్యల అధికారులకు వివరించి పరిష్కారించుకోవాలి.
Read More »గడప గడపకు సంక్షేమం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి వారిని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడమే లక్ష్యం గా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. పార్టీ ఆదేశానుసారం చేపట్టిన గడప గడపకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 12వ డివిజన్ య్యప్పనగర్ మెయిన్ రోడ్డు,వీర సవార్కర్ రోడ్ ,ఉమ్మర్ …
Read More »నూతనంగా శ్యామ్ పాథ్ ల్యాబ్స్ ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది పండుగను పురస్కరించుకుని విజయవాడ నగరంలోని డోర్నకల్ రోడ్డు లో సామాన్య ప్రజలకు అందుబాటులో నూతనంగా అత్యంత ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన డా” శ్యామ్ పాథ్ ల్యాబ్స్”ను శనివారం నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ కలిసి ప్రారంభించి, డాక్టర్ ఎస్ .శ్యామ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా మల్టీ హెల్త్ ప్యాకేజిలతో, నిపుణులైన …
Read More »స్మైల్ మథర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభం…
-అత్యాధునిక వసతులతో ప్రసూతి, స్త్రీ వైద్య విభాగం -చిన్నపిల్లలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు -సామాన్య ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ ఆసుపత్రిని నెలకొల్పడం అభినందనీయన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎండీ. రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ ఆసుపత్రిని నెలకొల్పడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ కరెంట్ ఆఫీసు సమీపంలోని స్మైల్ మథర్ అండ్ …
Read More »భారత రాజ్యాంగం ఓ పవిత్ర గ్రంధం
-దేశాన్ని ఐక్యంగా ఉంచింది రాజ్యాంగమే -కోర్టు తీర్పులతో మత సాంప్రదాయాలను కాలరాయడం భావ్యం కాదు -రాజ్యాంగంలో మార్పు కోరడం ప్రమాదకరం -భారత రాజ్యాంగం ప్రాధమిక స్ధాయి నుంచే పాఠ్యాశ్యంగా మార్చాలి -ఉగాది రాజ్యాంగ శ్రవణంలో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంధం లాంటిదని, గత 75 సంవత్సరాలుగా దేశాన్ని ఐక్యంగా ఉంచింది ఆ రాజ్యాంగమేనని పలువురు న్యాయకోవిదులు అన్నారు. ఉగాది సందర్భంగా స్ధానిక బెజవాడ మీడియా సెంటర్‌లో శనివారం ఉదయం రాజ్యాంగ శ్రవణం జరిగింది. ఆంధ్రా …
Read More »