-నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన జగన్ రెడ్డి సర్కార్ -ఉపాధి కల్పనలో దిగజారిన ఏపీ ప్రభుత్వం – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2022 వరకూ భర్తీ చేసే 10వేల 143 ఉద్యోగాల వివరాలతో సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా ఇంతవరకు …
Read More »Latest News
ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి…
-ధాన్యం కొనుగోలు చేయలేని దీన స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం -మార్చి 22కు 50లక్షల టన్నుల లక్ష్యం పూర్తి చేయాలి కానీ కల్లాల్లోనే లక్షల టన్నుల ధాన్యం – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. మార్చి 22కు 50లక్షల టన్నుల …
Read More »పేదల ఇళ్ల నిర్మాణం కలేనా ?
-పునాదులకె పరిమితమవుతున్న ఇళ్లు -కాలనీల్లో కనిపించని మౌలిక వసతులు -రుణాలకూ తప్పని ఎదురు చూపులు -లక్ష్యం 15.6 లక్షలు కాగా కేవలం పది వేలే పూర్తి – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణం కలగానే మిగులుతోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తప్ప, గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లను నిర్మించి …
Read More »ఆంధ్ర రత్న భవన్ లో బాబు రాజేంద్ర ప్రసాద్ వర్దంతి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ వర్ధంతిని సోమవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ 1931 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లోజరిగిన క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారని , 1946 ఎన్నికల తరువాత ఆహారం, వ్యవసాయం శాఖకు భారతప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారని, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. …
Read More »కోవిడ్ నియమావళిపాటిస్తూ శివరాత్రి ఉత్సవాలు జరపాలి….
-తెనాలి సబ్ కలెక్టర్ నిథిమీనాI AS తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : అమర్తలూరుమండలం లోని గోవాడ చేబ్రోలు మండలం లో క్వారీలో ప్రారంభమైన మహాశిరాత్రి ఉత్సవాలను కోవిడ్ నయమావళి పాటిస్తు నిర్వహించాలని అథికారులను తెనాలి సబ్ ఖలెక్టర్ Dr.నథిమీనా ఆదేశించారు . సోమవారం ఆమె మాట్లాడుతూ ఇప్పటికె ససంబంథిత అథికారులతో 2పర్యాయాలు అత్సవాల ఏర్పాట్లపై సన్నాహక సమావేశాలు నిర్వహించి భక్తులకు శాంతిభద్రతలు రవాణా ట్రాఫిక్ శానిటేషన్ , వైద్యం మంచి నీరు సరఫరలో ఎటువంటి అసౌకర్యం కలుగకండా అథికారులు సమన్వయంతో(Coordination)తో పనిచేయాలని ఆదేశించామన్నారు. …
Read More »లంచాలతో ఫేక్ రికార్డులు సృష్టిస్తున్నారు…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలిలో పోలీసు& రెవెన్యూ అథికారులు ఫేక్ ,ఫోర్జరీ రికార్డులను సృష్టించి FIRతో అరెష్టు చేయ వలసిన క్రిమినల్ నుండి దళారిద్వారా లంచాలు తీసుకొని Settlements వారిష్టారాజ్యంగా చేస్తున్నారన్న ఫిర్యాదుకు స్పందించి తక్షణమే పోలీసథికారులతో విచారణ జరిపస్తినని తెనాలి సబ్ కలెక్టర్ నిథిమీనాఅన్నారు. సోమవారం నిర్వహించిన “స్పందన”లో భూ ఆక్రమణలకు సంబంథించి 9 ఫిర్యాదుల అందయని మిగిలిన 4 పోలీసులకు సంబంథించి అక్రమాలకు సంబంథిచి వెరసి 13 ఫిర్యాదు లందాయని వీటిని నిర్థిష్ట సమయంలో పరిష్కరించి రిపోర్టు చేయవలసనదిగా …
Read More »సీనియర్ల సేవలు అభివందనీయం…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ హితం కాంక్షిస్తూ సంక్షేమ కార్యక్రమమలలో తమ వంతు సహకార మందిస్తున్న సీనియర్ సిటిజన్ల సేవలు అభి వందనీయమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. సోమవారం కవిరాజ పార్క్ లో సీనియర్స్ సిటిజన్స్ భవనంలో LV ప్రసాద్ నేత్రవైద్య సంస్థ సౌజన్యంతో మొవ్వా విజయలక్ష్శి ఉచితనేత్ర పరీక్ష కార్యక్రమనికి ఆయన మఖ్య అతిథిగా హాజరై కేవలం కంటి పరీక్షలే కాకుండా వారికవరసరమైన కళ్ళజోళ్ళు ఇతర సదుపాయాలు కల్పించటం హర్షణీయమన్నారు. తన సహథర్మచారిణి దివంగత శ్రీమతి మొవ్వా …
Read More »ఘనంగా ముగిసిన సీఎం కప్ క్రీడా పోటీలు
-క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక ఉల్లాసాన్నిస్తాయి… -ప్రతి మూడు నెలలకొకసారి క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తాం .. -తణుకు శాసనసభ్యులు డా .కారుమూరి నాగేశ్వర రావు తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తణుకు శాసనసభ్యులు డా.కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. తణుకు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ క్రీడోత్సవాల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మేల్యే కారుమూరి నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా …
Read More »గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకునిగా రాష్ట్ర కార్యదర్శి నవనీతంసాంబశివరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులయిన రాష్ట్ర కార్యదర్శి నవనీతంసాంబశివరావు ను టీడీపీ పోలిట్ భ్యురో సభ్యులు, Ex.MLA బోండా ఉమా అభినందించారు.. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ పార్టీ కోసం కస్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం ఎల్లప్పుడూ సముచిత స్థానం కల్పించడంలో ముందుంటుందని, నేడు పార్టీ కల్పించిన ఈ పదవితో మరింత చురుకుగా పనిచేసి 2024ఎన్నికల్లో టీడీపీ గెలుపె లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.. సాంబశివరావుకి భవిష్యత్తులో మరింత పెద్ద పదవులు రావాలని కోరుతున్నాం …
Read More »శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వెంకన్న చక్రస్నానం…
-ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ -19 నిబంధనల మేరకు ఆలయంలో పవిత్ర జలం నింపిన గంగాళంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, …
Read More »