-రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు -గత పాలకుల నిర్లక్షమే – నగర అభివృద్ధి కుంటి పడింది -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 43వ డివిజన్ నందు రూ.211.84 లక్షలతో అభివృద్ధి పరచిన పలు రోడ్ల ప్రారంభ కార్యక్రమములో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ మరియు స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో రూ.142లక్షల …
Read More »Latest News
విధ్యాధరాపురం స్టేడియం, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై సమీక్ష…
-రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలకసంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, శాప్, ఇరిగేషన్ మరియు నగర పాలకసంస్త అధికారులతో సమీక్షించినారు. విధ్యాధరాపురం నందు స్టేడియం నిర్మాణo మరియు కృష్ణానది పరివాహక ప్రాంతమైన భవాని ఘాట్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై అధికారులతో చర్చించి వివరాలు అడిగితెలుసుకుని పలు …
Read More »దర్జీల సంక్షేమానికి విశేష కృషి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-టైలర్స్ డే వేడుకలలో పాల్గొని దర్జీ సోదరసోదరీమనులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పేద టైలర్ల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. ముత్యాలంపాడులోని శ్రీ గోకరాజు గంగరాజు కళ్యాణవేదికలో నవ్యాంధ్ర విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 34 వ టైలర్స్ డే వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత కుట్టుమిషన్ల సృష్టికర్త విలియమ్స్ ఒవె …
Read More »సెంట్రల్ నియోజకవర్గంలో 1,831 మందికి ‘జగనన్న తోడు’ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కొండంత అండగా నిలుస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్పప్పటికీ.. చిరువ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న ప్రభుత్వం ముందుకొచ్చిందని మల్లాది విష్ణు అన్నారు. కరోనా కారణంగా ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోయిన వీధి వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు చేయూతనందించేందుకు ‘జగనన్న తోడు’ పథకం ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. గత తెలుగుదేశం …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి :ఉదయపు-వాడ బాట” కార్యక్రమం : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని, ఆ బాటలోనే తూర్పు నియోజకవర్గలో ఉదయపు- వాడ బాట కార్యక్రమం చేపట్టి నిత్యం ప్రజాలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడమే మా ద్యేయం అని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.సోమవారం తూర్పు నియోజకవర్గ …
Read More »విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించాలి… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులలో నెలకొన్న సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తూ వారి ఉన్నతికి బాటలు వేసే బాధ్యత ఉపాధ్యాయులదే అని,వారిని ఆ దిశగా ముందుకు నడిపించాలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా విజయవాడలోని 19వ డివిజన్ లోని లబ్బిపేట ఈ-ఇస్లాం హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన ఇంఫాసిస్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఇంతియాజ్ గారి తో కలిసి …
Read More »వై.యన్.ఆర్ చారిటీస్ వారి సేవ కార్యక్రమాలు అభినందనీయం…: దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ స్పూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైయన్ఆర్ చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న యలమంచిలి జయ ప్రకాష్ సేవలు అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం వై.యన్.ఆర్ చారిటీస్ ద్వారా 20 మంది మహిళలకు జీవనోపాధి నిమిత్తం కుట్టుమిషన్లు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం …
Read More »నగరంలో రియా పాలీ క్లినిక్ వారి ఉచిత మెగా వైద్య శిబిరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్‌రోడ్డులో గల రియా పాలి క్లినిక్‌నందు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎపి ఫైబర్‌నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఖర్చులకు భయపడే ఇప్పటి రోజుల్లో ఏమాత్రం లాభాపేక్షలేకుండా రియా పాలి క్లినిక్ వారు ఇటువంటి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు …
Read More »ఏటా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతోంది…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ వ్యాప్తంగా 1,09,206 మంది ఐదేళ్ల లోపు వయసు పిల్లలుండగా, 792 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరికీ పోలియో చుక్కలు ఈరోజు వేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మునిసిపల్ కార్యాలయం ఆవరణలో పోలియో చుక్కలు కార్యక్రమాన్నీ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిండు జీవితానికి రక్షణ రెండు చుక్కలు, పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఏటా ప్రభుత్వం పల్స్ …
Read More »ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు ప్రారంభించిన మంత్రి తానేటి వనిత
చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : చాగల్లు మండలం నేలటూరు గ్రామంలో ఆదివారం ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు ప్రారంభించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని అన్నారు. గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు గెడ శ్యామ్ కుటుంబ సభ్యులు సుమారు రెండు లక్షల రూపాయల ఆర్థిక నిధులతో ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినందుకు ఆయన కుటుంబ సభ్యులను …
Read More »