-TO COMMENCE 25 FEBRUARY 2022 New Delhi, Neti Patrika Prajavartha : The latest edition of Indian Navy’s multilateral exercise MILAN 2022 is scheduled to commence from 25 Feb 22 in the ‘City of Destiny’, Visakhapatnam. MILAN 22 is being conducted over a duration of 9 days in two phases with the harbour phase scheduled from 25 to 28 February and …
Read More »Latest News
యూనివర్సిటీ విద్యార్థినులకు టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శ
-హాస్టల్ లో కలుషిత ఆహారంతో అసుపత్రి పాలైన విద్యార్ధినుతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థినులను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. హాస్టల్ లో నిన్న ఫుడ్ పాయిజన్ అయిన కారణంగా 36 మంది హాస్టల్ విద్యార్ధినులు ఆసుపత్రి పాలయ్యారు. విద్యార్థినులతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలని విద్యార్ధినులకు సూచించారు. హాస్టల్ …
Read More »శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కు ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ను ఆలయ ఈవో ఆహ్వానించారు. స్థానిక బ్రాహ్మణ వీధి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కార్యాలయంకు శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో మరియు ఇతర అధికారులు,వేద పండితులు విచ్చేసి స్వామి వారి ప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి ఆహ్వానించారు.
Read More »కరోనా నష్టాన్ని భర్తి చేసే విధంగా విశ్వ విద్యాలయాల కార్యాచరణ…
-ఉపకులపతులను ఆదేశించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా పరిస్ధితులు కుదుట పడుతున్న నేపధ్యంలో విశ్వవిద్యాలయాలు బోధన, పరీక్షలపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కరోనా వల్ల ప్రస్తుత విద్యా సంవత్సరంలో చోటుచేసుకున్న నష్టాన్ని పూరించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా బుధవారం రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో గవర్నర్ సమావేశం అయ్యారు. వీరితో వేర్వేరుగా మాట్లాడిన గవర్నర్ …
Read More »కొత్త జిల్లాల ఏర్పాటు అనవసరం : ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర, అసందర్భ ప్రక్రియ అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇది కందిరీగల తుట్టెను లేపి కుట్టించుకోవడమే అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ ఆంధ్ర రత్నభవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడుతుందే తప్ప ప్రజలకు ఉపయోగం లేదన్నారు. ఒక్క రాజధానికే దిక్కు లేదని, 13 అదనపు జిల్లా కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించే ఆర్థిక …
Read More »రూ.94వేల కోట్లకు లెక్క చెప్పాలి… : సాకే శైలజనాథ్
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగాధంలోకి నెట్టిన జగన్ రెడ్డి -బడ్జెట్ అనుమతులు లేకుండా 94,399 కోట్లు ఏం చేశారు? -కాగ్ నివేదిక పై శ్వేత పత్రం విడుదల చేయాలి – ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ రెడ్డి అగాధంలోకి నెట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. తట్టెడు మట్టి వేయకుండా… ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా… కోట్ల రూపాయల …
Read More »జిల్లాల విభజనలో భాగంగా మార్చి మూడో తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు సూచనలను స్వీకరించడం జరుగుతుంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల విభజనలో భాగంగా మార్చి మూడో తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు సూచనలను స్వీకరించడం జరుగుతుందని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్ కెఆర్ విజయ్ కుమార్ అన్నారు. నగరంలోని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యాలయంలో బుధవారం ప్రకాశం గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు సూచనలను సంబంధిత జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్ కె ఆర్ విజయకుమార్ సమీక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన …
Read More »మామిడి పంటలో తామర పురుగు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఉద్యావన ఏ డి జ్యోతి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా మామిడి తోటల లో తామర పురుగు తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటను రక్షించుకోవాలని ఉత్యానవనాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జె. జ్యోతి మామిడి పంట రైతులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉష్ణోగ్రతల కారణంగా మామిడి పంటలో తామర పురుగు పెరిగిందని, వీటి నివారణకు రసాయనిక ఎరువులతో కాకుండా శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటను రక్షించుకోవాలన్నారు. తెల్ల పూత దశ …
Read More »మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం జీర్ణించుకోలేక పోతున్నాం… : పూనురి గౌతమ్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐటి మరియు పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం జీర్ణించుకోలేక పోతున్నామని, వారి కుటుంబానికి ప్రగాడ సానుబుతిని తెలియజేస్తున్నామని ఏపిఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనురి గౌతమ్ రెడ్డి బుధవారం ఏపి ఫైబర్ నెట్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఏపిఎస్ఎఫ్ఎల్ సంస్థకు మంత్రిగా మూడు మాసాల క్రితం వరకు వ్యవహరించడం జరిగిందన్నారు. సంస్థకు సంబందించిన ప్రతి విషయంలోనూ త్వరితగతిన ఫైల్స్ పరిష్కరించడంలో మంత్రి మా సంస్థ విషయంలో ఎంతో శ్రద్ద తీసుకునే వారన్నారు. నమ్మకానికి ప్రతీకగా …
Read More »64 & 272 వార్డ్ సచివాలయాల ఆకస్మిక తనిఖీ సిబ్బందికి పలు ఆదేశాలు… : కమిషనర్ రంజిత్ బాషా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ పి. రంజిత్ బాషా, ఐ.ఏ.ఎస్ బుధవారం 8వ డివిజన్ పరిధిలో గాయిత్రి నగర్ నందలి 64 మరియు సిద్దార్ధనగర్ 272 వార్డ్ సచివాలయాలను తనిఖి చేసినారు. సచివాలయమునకు ప్రజల నుండి వచ్చిన సేవల అర్జీలను పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించవలెనని, ఇంకను ప్రభుత్వ పథకములు అందని అర్హులైన లబ్దిదారులను గుర్తించి ఆన్ లైన్ నందు నమోదు చేసి వారికీ సంక్షేమ ఫలాలు అందునట్లుగా చూడవలెనని ఆదేశించారు. లబ్దిదారుల జాబితా, ముఖ్యమైన ఫోన్ నెంబర్ …
Read More »