Latest News

బ్యాంకు దావాలను పరిష్కరించాలి…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మర్చి 12న జరిగే జాతీయ లోకదాలత్లో బ్యాంకర్ల దావాలు పరిష్కరించాలని బ్యాంకు అధికార్ల సమావేశములో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయ మూర్తి టి. రామచంద్రుడు, అదనపు సీనియర్ సివిల్ న్యాయ మూర్తి కె. వాణి బ్యాంకర్స్ ను కోరారు. గురువారం కోర్టు హాలులో జరిగిన సమవేశం నందు న్యాయ మూర్తులు మాట్లాడుతూ కక్షి దారులకు జాతీయ లోక్ అదాలత్ గురించి తెలియజెసి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించడానికి చొరవ చూపాలని బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో వివిథ …

Read More »

ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చర్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సత్యనారాయణపురంలో రూ.13.27 లక్షలతో డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. సత్యనారాయణపురం ఆదిశేషయ్య వీధిలో సర్కిల్-2 కార్యాలయం నుండి వ్యాకరణం వారి వీధి గుండా ఎన్.ఆర్.పి.రోడ్డు వరకు రూ. 13.27 లక్షల విలువైన డ్రెయిన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి …

Read More »

ఈ నెల 15న విభిన్న ప్రతిభావంతుల ఉపకరణాల ఎంపిక మరియు గుర్తింపు శిబిరం…

-అర్హులైన దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15న దివ్యాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల ఉపకరణాల ఎంపిక మరియు గుర్తింపు శిబిరం జరగనున్నట్లు వెల్లడించారు. సత్యనారాయణపురం ఎ.కె.టి.పి.ఎం. ఉన్నత పాఠశాల (ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మున్సిపల్ హై స్కూల్) నందు ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు …

Read More »

విభజన హామీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం…

-ఏడేళ్లుగా ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం -రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ సమాధానం చెప్పాలి -గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో భాగంగా డివిజన్ పర్యటనలు నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 1 వ డివిజన్ తుంగారాముల వీధి, వెంకటేశ్వర నగర్లలో వైసీపీ కార్పొరేటర్లు ఉద్ధంటి సునీత, కొంగితల లక్ష్మీపతితో కలిసి ఆయన …

Read More »

పేదలు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి …

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ సాయి సూర్య ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన వీరులపాడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ భవనంలో మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ అధికారులతో ఓ టి ఎస్, మరియు జగనన్న కాలనీ లో జరుగుతున్న నిర్మాణాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న శాశ్వత గృహ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

మక్కా యాత్రకు అవసరమైన సహకారాన్ని ఏ పి హజ్ కమిటీ ద్వారా ప్రభుత్వం అందిస్తుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రకు అవసరమైన సహకారాన్ని ఏ పి హజ్ కమిటీ ద్వారా ప్రభుత్వం అందిస్తుందని, ఆంధ్ర ప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజామ్ అన్నారు. విజయవాడ ఎమ్ జి రోడ్ లో గల ఏ పి హజ్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో హజ్ కమిటీ సభ్యులు బద్వేల్ షేక్ గౌస్ లాజామ్ ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బద్వేల్ …

Read More »

ప్రతిభ గల క్రీడాకారులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిభ గల క్రీడాకారులకు ఈ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అభిలషించారు . బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొని అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తొలుత …

Read More »

కె ఆర్ పురం అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో తనిఖీలు…

కోట రామచంద్రపురం, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన ప్రాంతాల్లో, జిల్లాలో గిరిజన సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరును పరిశీలించేందుకు ఐటిడిఎ ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు చిన వీరభద్రుడు పేర్కొన్నారు. బుధవారం కె ఆర్ పురం అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన వీరభద్రుడు మాట్లాడుతూ, ఇప్పటికే నెల్లూరు, పాడేరు ఐటిడిఎ లలో పర్యటించి పనులు తీరును పరిశీలించామన్నారు. బోతప్ప గూడెం ఏకలవ్య గిరిజన సంక్షేమ వసతి గృహాన్నీ సందర్శించామని, విప్పాలపాడులో నిర్మాణం లో …

Read More »

కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో మహాశివరాత్రికి పటిష్ట మైన ఏర్పాట్లు చేయాలి…

-కొవ్వూరు మునిసిపల్ ఛైర్పర్సన్ బావన రత్నకుమారి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం లో మహాశివరాత్రి ఏర్పాట్ల పై బుధవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రత్న కుమారి మాట్లాడుతూ మహా శివరాత్రికి అన్ని ప్రభుత్వ శాఖ ల అధికారులు సమన్వయం చేసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యము లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నా రు. ఆలయ ప్రాంగణం లోను, స్నానాల రేవులలో సానిటేషన్ చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. మునిసి పాలిటీ అధికారులు లైటింగ్, త్రాగునీరు సదుపాయాలు, …

Read More »

గుణదల DGVR నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో వసతులు పరిశీలన…

-విద్యార్ధులకు పోషక విలువలతో కూడిన ఆహారము అందించాలి. -కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పర్యటనలో భాగంగా కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ బుధవారం గుణదల ప్రాంతములోని దాసరి వెంకట గిరిధర్ కుమార్ అవంతి (DGVR) నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో విద్యార్ధులకు అందుబాటులో గల వసతులు మరియు భోధన విధానము పర్యవేక్షించి ప్రధానోపాధ్యాయుని వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. పాఠశాలలో అమలు అవుతున్న ప్రభుత్వ సేవల వివరాలు అడిగితెలుసుకొన్నారు. పాఠశాల తరగతి గదులను సందర్శించి …

Read More »