Latest News

సెంట్రల్ నియోజకవర్గలో అసంపూర్తి పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్ల తో కలిసి నగర కమిషనర్ పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్ ను కలిసి వారి వారి వార్డులలో అసంపూర్తిగా ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. L&T వారి డ్రైయిన్స్ రామకృష్ణాపురం మెయిన్ రోడ్ నిర్మాణం వివిధ ప్రదేశములలో కల్వర్ట్లు, సంప్ హౌస్, పార్కుల నిర్మాణము, BT రోడ్ల మరమత్తులు తదితర పనులు వెంటనే చేపట్టి ప్రజలకు …

Read More »

ఎస్సి, ఎస్టీ చట్టాలు , కమిటీ సభ్యుల యొక్క బాధ్యతలు పై చక్కటి అవగాహన కలిగి ఉండాలి… : మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సి, ఎస్టీ చట్టాలు , కమిటీ సభ్యుల యొక్క బాధ్యతలు పై చక్కటి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. స్థానిక కొవ్వూరు మునిసిపల్ కార్యాలయ సమావేశ మంది రంలో గురువారం సాయంత్రం కొవ్వూరు డివిజన్ ఎస్సి ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ఎస్సి ఎస్టీ డివిజన్ కమిటీ సభ్యులు బాధితులు …

Read More »

Dr Manmohan Singh who has been appointed as Pay Revision Commission assumed charge today

Vijayawada, Neti Patrika Prajavartha : Dr Manmohan Singh, IAS (Retired) who has been appointed as Pay Revision Commission to study and make recommendations on revising the pay and allowances and other benefits of the employees recruited under erstwhile APSEB and also the employees recruited under APTRANSCO, APGENCO, APEPDCL, APCPDCL & APSPDCL assumed charge today and formally met Secretary Energy, Srikant …

Read More »

విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి…

-ఎ.పి రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి -అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్ర సమర్పణ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కార్యాచరణ సమితి నాయకులు వినతి పత్రాన్ని గురువారం సమర్పించారు. ఉద్యోగులకు జీతాలు పెంచకపోగా పెంచామని ప్రభుత్వ ప్రచారం చేయడం సోచనీయమని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ …

Read More »

నగర పర్యటనలో 15, 16, 17, 18 వార్డులను తనిఖీ…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నగర పర్యటనలో భాగముగా కమిషనర్  పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్ గురువారం 15, 16, 17, 18 వార్డులను తనిఖీ చేయడం జరిగింది. రామలింగేశ్వర నగర్ సాయిరామ్ కట్ పీసెస్ రోడ్, వంగవీటి మోహన రంగా రోడ్డు తదితర రోడ్లు పరిశీలించారు. అవుట్ ఫాల్ డ్రైయిన్ ను తనిఖీ చేయు సంధర్భములో కృష్ణానదికి వరద సంభవించే సమయంలో వరద ప్రవాహము కాలనీల లోనికి రాకుండా నది కట్ట వెంబడి పోలీస్ కాలనీ, తారకరామనగర్, గీతానగర్ …

Read More »

మధ్యాహ్న భోజన పధకం లో పౌష్టికాహార విషయంలో సమతుల్యత పాటిస్తున్నది… : మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పధకం లో పౌష్టికాహార విషయంలో సమతుల్యత పాటిస్తున్నదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం పసివేదల ప్రాథమిక పాఠశాలలో పిల్లలతో మధ్యాన్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మేనమామ లా ఆలోచించి చిన్నారులకు మధ్యాన్న భోజన పధకం లో అందచేసే ఆహార పదార్థాలు …

Read More »

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : తాడిపూడి లో ఎన్నో ఏళ్లుగా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి సమస్య ను పరిష్కరించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తాడిపూడి పంపు హౌస్ లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని అవుట్సోర్సింగ్ లోకి మార్చినందుకు గురువారం రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొవ్వూరు మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ …

Read More »

అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన ప్రత్యేక కమిటీల చైర్మన్లు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మహిళ సాధికారత దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక కమిటీ చైర్మన్లుగా ఎన్నికైన పలువురు మహిళ కార్పొరేటర్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినంత …

Read More »

శ్రీ వాసవి అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి పై మెండుగా వుండాలి… : మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మాహుతి దినం సందర్భంగా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా సంఘం,వాసవి సంఘం వారి ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం (కొత్త గుళ్ల) లో కుంకుమ పూజా మరియు చీరల పంపిని కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథి పాల్గొని అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఒక …

Read More »

కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి..నేటి నుంచి వరుసగా పెళ్లి ముహుర్తాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి. నేటి నుంచి వరసగా మంచి ముహూర్తాలు రావడంతో పెళ్లిళ్లు చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే అనుకుని ఉన్న సంబంధాలు ఈముహూర్తాలలో పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఎక్కువగా ఏప్రిల్, జూన్ నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో కేవలం 12 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. గురుమూఢం రావడంతో మార్చి 18 వరకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు. ఆ తరువాతే పెళ్లిళ్లకు మంచి రోజులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. మార్చిలో …

Read More »