-రాయలసీమ సాగునీటి సాధన సమితి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నదుల అనుసంధానంలో బాగంగా కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి నిర్ణయించి, కేంద్ర ప్రభుత్వం బడ్జట్ లో నిదులను కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను కేటాయించడంతో, ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాలుగా కేటాయించాలని విజ్ణప్తి చేస్తున్నామని రాయలసీమ సాగునీటి సాధన సమితి, అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అన్నారు. …
Read More »Latest News
జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా ప్రగతిని ప్రశంసించిన ముఖ్యమంత్రి…
-జిల్లాలో ఈ పథకాన్ని నేటి వరకు 85 వేల మంది లబ్ధిదారులు సద్వినియోగం చేసుకున్నారని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్‌లతో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ ` 19, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం 90 రోజుల్లో ఇళ్ళ స్థలాల మంజూరు, స్పందన గ్రీవెన్స్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, …
Read More »ఎన్ టి ఆర్ స్టేడియం 2022-23 ఆర్ధిక సంవత్సరం స్పోర్ట్స్ బడ్జెట్ 28 లక్షల రూపాయలకు కమిటీ ఆమోదం…
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడలోని ఎన్ .టి.ఆర్. స్టేడియం లో 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 28 లక్షల రూపాయలతో ప్రతిపాదించిన స్పోర్ట్స్ బడ్జెట్ ను ఆమోదిస్తూ కమిటీ తీర్మానించింది. స్థానిక ఎన్..టి.ఆర్. స్టేడియం సమావేశపు హాలులో బుధవారం స్టేడియం సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ .టి.ఆర్. స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో 2022-23 సంవత్సరంలో స్పోర్ట్స్ క్యాలెండర్ను …
Read More »పాఠశాల అభివృద్ధి కు, మౌలిక సదుపాయాల కల్పన కి తనవంతు గా సహాయ సహకారాలు అందిస్తాం…
ఉండి, నేటి పత్రిక ప్రజావార్త : తణుకు, తాడేపల్లిగూడెం పరిధిలో 54 స్కూల్స్ కి రైస్ మిల్లర్ అసోసియేషన్ తరపున మిడ్ డే మీల్స్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. బుధవారం ఉండి నియోజకవర్గ పరిధిలోని యండగండి గ్రామంలో పోలేరమ్మ గుడి, ఉన్నత పాఠశాల పునర్నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, మన స్కూల్, మన గ్రామం అభివృద్ధి …
Read More »నిరుద్యోగులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అరవింద్ అరసవిల్లి ఛారిటబుల్ ట్రస్ట్ సంస్థ ద్వారా ఈలెర్న్‌ఓక్ ఇంక్ (Elearnoak Inc) భాగస్వామ్యంతో ఇంజనీరింగ్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు ఆన్‌లైన్ ద్వారా పలు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రాజేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. Devops, AWS , Salesforce కోర్సుల్లో ఉచిత శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఈ ఆన్‌లైన్ కార్యక్రమంలో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత యూజర్ ఐడీ ఇస్తారని. ప్రతి వారం https://www.elearnoak.com/ ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు …
Read More »సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చర్చలతోనే ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకోవాలని.. సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ డా. పి. గౌతం రెడ్డి తెలిపారు. కొత్త పీఆర్సీతో ఏ ఒక్క ఉద్యోగికి జీతం తగ్గలేదని, పే స్లిప్ లో ఉద్యోగుల జీతం వివరాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బుధవారం విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో వివిధ కార్మిక, ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి ఆయన మీడియా …
Read More »ప్రయాణికులకు శుభవార్త…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ప్రదేశాల నుండి తిరుమల దర్శనం కొరకు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సుల ద్వారా ప్రయాణించు యాత్రికుల సౌకర్యార్దం రోజుకు 1000 దర్శనం టికెట్లను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. అందుబాటులో ఉంచిన విషయం అందరికీ తెలిసిందే. ఐతే ప్రయాణికులు వ్యయప్రయాసలకు ఓర్చి తిరుమల చేరుకోవలసి వస్తోంది. తిరుమలకు చేరే విధానం మరింత సులభతరం చెయ్యడం కోసం, ఆర్టీసీ యజమాన్యం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. 1. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులలో సీటు రిజర్వ్ తో పాటు శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకునే వారికి ఇక …
Read More »సమ్మెకు వ్యతిరేకంగా మరికొన్ని సంఘాల మద్దతు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఉద్యోగ సంఘాల JAC ప్రతినిధులు నిన్న ఎం.డి. సి. హెచ్. ద్వారకా తిరుమల రావు,ఐ.పి.ఎస్, ని కలిసి తామంతా ఈ నెల 6 వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. తదనంతరం 45 అంశాలతో కూడిన మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఎం.డి. శ్రీ సి. హెచ్. ద్వారకా తిరుమల రావు,ఐ.పి.ఎస్. మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బంది సమ్మెలోకి వెళ్ళడం సమంజసం కాదని అన్నారు. అటు ప్రభుత్వం,ఇటు సంస్థ ఆర్టీసీ ఉద్యోగులకు …
Read More »ఎపి బిసి సంక్షేమ సంఘం జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా వసంత యామిని
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా యువజన శాఖ అధ్యక్షురాలిగా తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల, టీ.వీ కళాకారిణి గుంటుపల్లి వసంత యామినీ బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం సంఘ కార్యాలయంలో ఆమెను సంఘ అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళ రావు యాదవ్ నుంచి నియామక పత్రం అందుతున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వసంత యామిని తన నియామకానికి కృషి చేసిన సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యనగాల …
Read More »Dr Manmohan Singh, IAS appointed as Pay Revision Commission for power utilities
-Commission shall submit its report within a period of two months from the date of assumption of charge. Vijayawada, Neti Patrika Prajavartha : The State Government has issued orders today appointing Dr.Manmohan singh, IAS (Retired) as Pay Revision Commission to study and make recommendations on revising the pay and allowances and other benefits of the employees recruited under erstwhile APSEB …
Read More »