Breaking News

Latest News

జాతిపిత సేవలు అజరామరం…

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు అజరామరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గాంధీజీ వర్థంతి సందర్భంగా రాజ్ భవన్ ఆదివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో నాటి యోధుల సేవలు గుర్తు చేసుకోవాలన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పరాయి పాలన నుండి మాతృభూమిని రక్షించేందుకు జాతిపిత చేసిన కృషి ఎనలేనిదని ప్రస్తుతించారు. అమవీరుల …

Read More »

అర్హతలున్న”తెనాలి”ని జిల్లాగా ప్రకటించాలి…

-సాథనకమిటి కన్వీనరు EVపూర్ణచంద్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాగా అన్ని అర్హతలు హంగులన్న తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని తెనాలి జిల్లా సాథన కమిటి కన్వీనర ఈదర వేంకట పూర్ణచంద్ రాష్ట్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బస్టాండు వద్దగల ఈగల్ హోటల్ లో సాథనకమిటి సభ్యుల సమావేశమై 2009లో గత పాలకుల ఉదాశీనత వైఖరితో తెనాలికి దక్కవలసిన జిల్ల హోదా కొల్పోయిందని వాపోయారు. రాజకీయంగా ఉథ్థండులైన ఇద్దరు CMలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, ఆచార్య రంగా CPM అగ్రనేత బాల …

Read More »

విజయవాడ జిల్లాకు ఆంధ్ర ఉక్కు మ‌నిషి కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ జిల్లాకు కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభ‌జిస్తున్న నేప‌థ్యంలో విజ‌య‌వాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్య‌మ నేత కాకాని వెంక‌ట రత్నం పేరు పెట్టాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి అధ్య‌క్షుడు డాక్ట‌ర్ త‌రుణ్ కాకాని జిల్లా క‌లెక్ట‌ర్ కు విజ్ణ్న‌ప్తి చేశారు. విజ‌య‌వాడ‌లో కృష్ణా క‌లెక్ట‌ర్ జె.నివాస్ ను ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో జైఆంధ్ర సేవా స‌మితి, కాకాని వెంక‌ట‌ర‌త్నం ఆశ‌య …

Read More »

ఘనంగా సీనియర్‌ పాత్రికేయులు, సినీ దర్శకుడు కనపర్తి రత్నాకర్‌ జన్మదిన వేడుకలు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి పట్టణానికి చెందిన సీనియర్‌ పాత్రికేయులు, సినీ దర్శకుడు, వరల్డ్‌ రికార్డ్స్‌ హోల్డర్‌, సమాచార హక్కు సంఘం జిల్లా కార్యదర్శి కనపర్తి రత్నాకర్‌ జన్మదినోత్సవ వేడుకలు టాలెంట్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కనపర్తి రత్నాకర్‌ మాట్లాడుతూ తాను జాతీయ ఉద్యమం నేపథ్యంలో తెనాలి పరిసర ప్రాంతానికి చెందిన చుక్కపల్లి రామయ్య చరిత్రని వీరస్థలి తెనాలి అనే ఇండిపెండెంట్‌ చిత్రాన్ని రూపొందించామని చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డ్‌ …

Read More »

కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు అభినందనీయం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఒక్కో హామీ నెరవేర్చుతున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి  అని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శనివారం నాడు పరిపాలన సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడాన్ని హర్షిస్తు విజయవాడ నగరంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో యస్.ఆర్.ఆర్&సి.వి.ఆర్ కాలేజ్ నుండి డి.ఆర్.ఆర్. కాంప్లెక్స్ వరుకు విద్యార్ధి మరియు యువజన సంఘాలతో భారీ ర్యాలీ చేయడం జరిగింది. అవినాష్ మాట్లాడుతూ వికేంద్రీకరణ …

Read More »

సీమ వరద బాధితుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యంపై సీపీఐ సమరనాదం…

-ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎన్నడూ లేని విధంగా కుర్సిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజానీకాన్ని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై భారీస్థాయిలో ఉద్యమించాలని సీపీఐ నిర్ణయించింది. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు దశలవారీ పోరుతో ఈ ఆందోళనను ఉదృతం చేయాలని తీర్మానించింది. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు అన్ని పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుని జాతీయస్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని …

Read More »

జిల్లాల విభజన నిబంథన మేర జరగలేదు…

-కాంగ్రేస్ ఇన్చార్జి Dr.చందు సాంబశివుడు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల విభజన చారిత్రాత్మక, భౌగోళిక, సాంస్కృతి సాంప్రదాయాల అననుసరించి చేయవలసి చేయాలన్న నిబంథనలకు తిలోదాలిచ్చి చెశారని తెనాలి నియోజకవర్గ కాంగ్రేస్ ఇన్చార్జి చందు సాంబశివుడు అన్నారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేమూరు నియోజకవర్గంను బాపట్ల జిల్లాలో కలపటంపై అభ్యంతరం వ్యక్త పరుస్తూ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల పునర్వస్థీకలణ లో భాగంగా విశాఖ పాడేరు ఒంగోలు నిబంథనలకు విరుథ్థంగా మినహాయింపులు ఇచ్చారని అటవంటి మినహాయింపు తెనాలికి కూడ ఇచ్చి …

Read More »

మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదు… : డాక్టర్‌ వేముల భాను ప్రకాష్‌ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ 19 వైరస్ విజృంభిస్తున్నఇప్పటి పరిస్థితుల్లో ప్రతివారూ మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదని నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వేముల భాను ప్రకాష్‌  అన్నారు. నగరంలో నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వేముల భాను ప్రకాష్‌ సుపరిచితులు. గతంలో లాక్ డౌన్ సమయంలో నుండి ఇప్పటివరకు కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో అనేక పేద …

Read More »

జిల్లా స్థాయి శాప్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ప్రారంభం…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతో పాటు క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరచాలని, క్రీడలకు మంచి భవిష్యత్తు ఉందని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, రాష్ట్ర, జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి శాప్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ను శనివారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారులు క్రీడల పట్ల …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం…

-రూ. 1035.08 కోట్ల విలువైన 5,29,172 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు… విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇంతవరకు 58,975 మంది రైతుల నుంచి రూ. 1035.08 కోట్ల విలువైన 5,29,172 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ డా. కె.మాధవిలత అన్నారు. శనివారం నగరంలోని జాయింట్‌ కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి నిర్వహించిన డయల్‌ యువర్‌ జెసిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 27 మంది రైతులు ఫోన్‌ చేయగా వారిలో 18 మంది మాత్రమే ధాన్యం కొనుగోలు …

Read More »