Latest News

సాఫ్ట్ వెర్ నుండి … ప్రకృతి వ్యవసాయంవైపునకు…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయం … “ఆరోగ్య భారత్” సాధనకు ప్రధానమైన మార్గం. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకం ద్వారా తినే ధాన్యం గింజలు, ఆహార పంటలు కలుషితమై మనుషుల ఆరోగ్యాలపాలిట అనారోగ్యహేతువులవుతున్నాయి. ఈ ప్రమాదం రోజు రోజుకీ చాప కింద నీరులా మనుషుల ఆరోగ్యాన్ని హరిస్తూ ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఈ సమస్యకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా కేవలం ప్రకృతిసిద్ధమైన సేంద్రియ ఎరువుల వినియోగంతో చేసే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే పరిష్కారం. గన్నవరం మండలం వీరపనేనిగూడెంకు …

Read More »

కొత్త కమిషనర్‌ రంజిత్‌ బాషాకు అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన రంజిత్‌ బాషా జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. గురువారం కమిషనర్‌ రంజిత్‌ బాషా జిల్లా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జె. నివాస్‌ రంజిత్‌ బాషాకు అభినందనలు తెలియజేస్తూ నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌( క్లాప్‌) కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి తడిపొడి చెత్తలను విడివిడిగా క్లాప్‌ మిత్రలు …

Read More »

ఇక సచివాలయల్లో సేవలు పొందేందుకు ఏపి సేవ 2.ఓ  (టూ పాయింట్‌ ఓ) పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ/వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌, సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్‌, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు అడపా శేషు , యం.శివరామకృష్ణ, తోలేటి శ్రీకాంత్‌, జమల పూర్ణమ్మ, తాతినేని పద్మావతిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా …

Read More »

జగనన్న పాల వెల్లువ ద్వారా ప్రైవేట్ పాల డైరీల దోపిడీకి అడ్డుకట్ట : జిల్లా కలెక్టర్ జె.నివాస్

అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ పాల డైరీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే జగనన్న పాల వెల్లువ పధకం ప్రధాన ఉద్దేశ్యమని, కావున పాడి రైతులందరూ జగనన్న పాల వెల్లువ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజ్ఞప్తి చేశారు. ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రగతిపై అధికారులు, ప్రమోటర్లు, పాడి రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ పాడి రైతులు జగనన్న పాల …

Read More »

నగరంలో 73 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో 73 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని జిల్లా ఇన్‌చార్జ్‌, రాష్ట్ర గనులు మరియు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి చెప్పారు. గురువారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, డిప్యూడి నగర మేయర్‌ శైలజలతో కలిసి శుంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకదృష్టి …

Read More »

నూజివీడు డివిజన్ లో జనవరి 27 వ తేదీన  78 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో 27వ తేదీన 78 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 24, ఉంగుటూరు 6, , బాపులపాడు 26, నూజివీడు  అర్బన్ 2 , నూజివీడు రూరల్ లో 7,  పమిడిముక్కలలో 6, చాట్రాయి 4, అగిరిపల్లి మండలంలో 3 కేసులు నమోదయ్యాయన్నారు. . కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.  మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, …

Read More »

భూసేకరణ అథారిటి ప్రిసైడిరగ్‌ ఆఫీసర్‌గా టి. వేణుగోపాల్‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ భూసేకరణ అథారిటి (కోర్టు) ప్రిసైడిరగ్‌ ఆఫీసర్‌గా టి. వేణుగోపాల్‌రావు గురువారం పదవీస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణలో తలెత్తే భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. నగరంలోని స్టేట్‌ గెస్ట్‌ హాస్‌లోని ల్యాండ్‌ అక్విజిషన్‌ అథారిటి (కోర్టు) కార్యాలయంలో ఈరోజు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read More »

జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుల జీవితాలలో వెలుగులు : జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత

రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత అన్నారు. రెడ్డిగూడెం మండలం కూనపరాజపర్వ గ్రామంలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రగతిపై అధికారులు, ప్రమోటర్లు, పాడి రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ జగనన్న పాల వెల్లువ ద్వారా జిల్లాలోని కొంతమంది పాడి రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. మిగిలిన పాడి …

Read More »

అందరి సహకారంతో నగరాభివృద్దికి కృషి…

-నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలసి టీమ్ వర్క్ చేసి నగరాభివృద్దికి కృషి చేస్తానని, నూతన కమీషనర్ గా భాద్యతలు చేపట్టిన పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ నoదు నూతన కమీషనర్ గా  పి.రంజిత్ భాషా ఐ.ఏ.ఎస్ నేడు భాద్యతలు స్వీకరించారు. కమీషనర్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిస్టాత్మకంగా …

Read More »

మన రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య సమరయోధులు అందించిన స్వాతంత్ర్య ఫలాల స్ఫూర్తితో మన రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో బుధవారం జరిగిన భారత గణతంత్ర వేడుకలలో జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ …

Read More »