Breaking News

భూసేకరణ అథారిటి ప్రిసైడిరగ్‌ ఆఫీసర్‌గా టి. వేణుగోపాల్‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ భూసేకరణ అథారిటి (కోర్టు) ప్రిసైడిరగ్‌ ఆఫీసర్‌గా టి. వేణుగోపాల్‌రావు గురువారం పదవీస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణలో తలెత్తే భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. నగరంలోని స్టేట్‌ గెస్ట్‌ హాస్‌లోని ల్యాండ్‌ అక్విజిషన్‌ అథారిటి (కోర్టు) కార్యాలయంలో ఈరోజు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *