Breaking News

Latest News

డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ లో ”ఆయుర్వేద కోవిడ్ కేర్ సెంటర్” ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ గా తిరిగి విస్త్రుతంగా కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాని యొక్క నివారణ మరియు నియంత్రణ కొరకు ఆయుష్ వైద్య విధానాల ద్వారా విశేషంగా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ వారు రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖ రాయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఆయుష్ వైద్య విధానాలైన ఆయుర్వేద హోమియోపతి యోగ యునాని వైద్యవిధానాలపై ప్రజలలో విశేషంగా అవగాహన కలిపించి ఈ చికిత్సా ప్రక్రియలను జన బాహుళ్యంలోకి తీసుకొని వెళ్ళి …

Read More »

విద్యుత్ కొనుగోళ్లలో రూ 4925 కోట్లు ఆదా…

-2021-22 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్ లో రూ 3373 కోట్లు ట్రూ డౌన్ చేసిన ఏ పీ ఈ ఆర్ సి -విద్యుత్ కొనుగోలు కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏ పీ ఈ ఆర్ సి అనుమతించిన మొత్తం రూ 31,346 కోట్లలో, డిస్కాములు వ్యయం చేసింది రూ. 26421 కోట్లు మాత్రమే -వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రూ.7714.21 కోట్లు . -వ్యవసాయ అవసరాలకోసం సెకి నుంచి 7000 మెగావాట్ల సౌర …

Read More »

గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యములో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, ఊర్మిలా నగర్ లో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ నందు, వ్యవస్థాపకులు/అధ్యక్షులు అయిన గాంధీ నాగరాజన్  అధ్యక్షతన, ఏ. పి స్టేట్ మహిళ అధ్యక్షురాలు భారతి ఆధ్వర్యములో.. ఉపాధ్యక్షురాలు అయిన సౌజన్య 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భముగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భముగా గాంధీ నాగరాజన్  మాట్లాడుతూ నీతికి ఓటు వేసి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అని అలాగే మహిళలకు అన్ని రంగాలలో 67% పూర్తి రిజర్వేషన్ పొందినపుడే మహిళలలు స్వేచ్ఛ పొందినట్లు …

Read More »

కృష్ణాజిల్లా అన్నిరంగాల్లో గణనీయంగా అభివృద్ది…. : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ గణతంత్రానికి ప్రజాస్వామ్యం , న్యాయం , స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతత్వం పునాదుల వంటివని కృష్ణాజిల్లా అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ది చెందిందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ పేర్కొన్నారు. 73 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు మచిలీపట్నం ఏఆర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనం గా మంగళవారం ఉదయం జరిగాయి. కృష్ణాజిల్లా కలెక్టరు జె .నివాస్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ పోలీసుల గౌరవ …

Read More »

ప్ర‌తి పౌరుడు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగియుండాలి… : కమీషనర్ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మరియు నగర ప్రజల సహకారంతో గత రెండున్నర సంవత్సరాలలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచి, రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయిలో అవార్డు స్వీకరించుట జరిగిందని  ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. భారతదేశ 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో కమీషనర్  ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, పలువురు కార్పొరేట‌ర్లు మరియు అధికారులతో క‌లిసి తొలుత గాంధీజీ చిత్ర పటానికి …

Read More »

కోటి 70 లక్షల రూపాయల నిధులతో భీమేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కి నిధులు మంజూరు…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో వందల సంవత్సరాలు పురాతన చరిత్ర కలిగిన గుడివాడ శ్రీ గంగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానాన్ని 1.74 లక్షల రూపాయలను ప్రభుత్వం (సి జి యఫ్) కంట్రిబ్యూటరీ గ్రాండ్ ఫండ్ గా మంజూరు చేసినట్టు వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దుక్కిపాటి శశిభూషణ్ తెలిపారు. బుధవారం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన పాలక మండలి సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజనీర్ తో అయన అలయ అభివృద్ది పై సమీక్ష నిర్వహించారు, ఈ …

Read More »

ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం 73 వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి 1950 జనవరి 26 వ తేదీన అమల్లోకొచ్చి దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం …

Read More »

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నదే జగనన్న లక్ష్యం…

-మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత జాతిపిత మహాత్మ గాంధీజీ చిత్ర …

Read More »

దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పరిపాల‌న సాగిస్తున్నార‌ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మగాంధీ, పింగళి వెంకయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా …

Read More »

రాష్ట్రాభివృద్ధికి ప్రజలందరూ పునరంకితం కావాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగంపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా బీసెంట్ రోడ్డులో త్రివర్ణ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. దేశానికి స్వాత్రంత్ర్యం ఎంత అవసరమో.. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగం కూడా అంతే అవసరమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలు, తెగలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు …

Read More »